MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• Business
• బంగారం కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్.. నేడు స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి ధరలు..

బంగారం కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్.. నేడు స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి ధరలు..

నేడు దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ఫ్యూచర్స్ ధరలు పెరిగాయి. ఎంసిఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.20 శాతం (రూ .95) పెరిగి రూ .47,984 కు చేరుకుంది. వెండి గురించి మాట్లాడితే సిల్వర్ ఫ్యూచర్స్ ఈ రోజు కిలోకు 0.06 శాతం (రూ .38) పెరిగి రూ .69,119 వద్ద ఉంది.

2 Min read
Author : Ashok Kumar
Published : Jul 14 2021, 11:25 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

పసుపు లోహం గత ఏడాది గరిష్ట స్థాయి 10 గ్రాములకు రూ.56,200 నుండి రూ.8,500 తగ్గింది.  గ్లోబల్ మార్కెట్లో  స్పాట్ బంగారం నేడు ఔన్సు 1,806.07 డాలర్లుగా ఉంది. మరోవైపు యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం తగ్గి ఔన్సు 1,807.20 డాలర్లకు చేరుకుంది. ఇతర విలువైన లోహాలలో వెండి ఔన్సు కు 25.97 డాలర్లు, పల్లాడియం 0.1 శాతం పెరిగి 2,830.14 డాలర్లు, ప్లాటినం 0.1 శాతం పెరిగి 1,105.02 డాలర్లకు చేరుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, గత వారం భారతదేశంలో భౌతిక బంగారం 2021లో మొదటిసారిగా డిస్కౌంట్‌కు అమ్ముడైంది, ఎందుకంటే కరోనా వైరస్ కేసుల పెరుగుదల కఠినమైన ఆంక్షలను ప్రేరేపించింది ఇంకా కొనుగోలుదారులను దూరంగా ఉంచింది. స్పాట్ మార్కెట్లో అత్యధిక స్వచ్ఛత కలిగిన బంగారం రూ.46,791, వెండి శుక్రవారం రూ.67,800 అమ్ముడైంది.

35

తక్కువ ధరకు బంగారం కొనడానికి ప్రభుత్వం ప్రజలకు గొప్ప అవకాశం ఇచ్చింది. పెట్టుబడిదారులు సావరిన్ గోల్డ్ బాండ్ పథకం కింద మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ పథకం ఐదు రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది (జూలై 12 నుండి జూలై 16 వరకు). దాని అమ్మకం ద్వారా వచ్చే లాభం ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం మినహాయింపుతో పాటు మరెన్నో ప్రయోజనాలను పొందుతుంది. ప్రభుత్వం గోల్డ్ బాండ్లలో పెట్టుబడులు పెట్టడానికి 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఇది నాల్గవ సిరీస్. ఈ పథకం కింద మీరు గ్రాముకు  రూ.4,807 చొప్పున బంగారం కొనుగోలు చేయవచ్చు. గోల్డ్ బాండ్ల కొనుగోలు ఆన్‌లైన్‌లో జరిగితే పెట్టుబడిదారులకు ప్రభుత్వం గ్రాముకు రూ.50 అదనపు తగ్గింపును ఇస్తుంది. ఇందులో దరఖాస్తుల చెల్లింపును 'డిజిటల్ మోడ్' ద్వారా చేయాలి. ఆన్‌లైన్‌లో బంగారం కొనాలంటే పెట్టుబడిదారులకు గ్రాముల బంగారం రూ .4,757 ఖర్చు అవుతుంది.

45

దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు:

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,210 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,320గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,890 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,890ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,950 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,200ఉంది.

కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ50,000 ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,800 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,880 ఉంది.

హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,880 ఉంది.

55

వెండి ధరల విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.74.400గా ఉంది.

చెన్నై, ,హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.74,400 ఉండగా,

ముంబై, ఢిల్లీ, కొలకత్తాలో కేజీ వెండి ధర  రూ. 69,400.

బెంగుళూరులో కేజీ వెండి ధర రూ. 69,400గా ఉంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Home Loan : సిబిల్ స్కోర్ తక్కువున్నా హోమ్ లోన్ కావాలా? అయితే ఈ 7 టిప్స్ పాటించండి
Recommended image2
జనరల్ బోగీలు.. రైలు ముందు, వెనుకే ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే
Recommended image3
Gold Price Hike: ఊగిసలాడుతున్న పసిడి..రోజుకో రేటుతో గోల్డ్ మార్కెట్‌లో టెన్షన్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved