MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • Gold Prices: పసిడి ప్రియులకు భారీ షాక్..ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు

Gold Prices: పసిడి ప్రియులకు భారీ షాక్..ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు

Gold Prices: బంగారం కొనాలని ప్లాన్ చేసేవారికి బ్రేకింగ్ న్యూస్. మళ్లీ ధరలు పెరిగి ఒక్కసారిగా షాకిచ్చాయి. రేట్లు తగ్గాయని సంతోషించేలోపే ఊహించని పరిణామం ఎదురైంది. తులం బంగారం ఎంత పెరిగిందంటే.. 

1 Min read
Author : Nandini Arava
Published : Jun 09 2026, 12:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కొనుగోలుదారులకు బిగ్ షాక్
Image Credit : our own

కొనుగోలుదారులకు బిగ్ షాక్

పసిడి ధరలు మరోసారి ఎగబాకాయి. దీంతో కొనుగోలుదారులు, పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ధరలు తగ్గాయని కొనుగోళ్లకు ప్లాన్ చేసుకున్నవారికి ఇదొక్ షాకింగ్ అప్‍డేట్. కొన్నిరోజులుగా తగ్గుతూ వస్తూ ఇవాళ భారీ జంప్ చేశాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
గణనీయంగా పెరిగిన బంగారం
Image Credit : our own

గణనీయంగా పెరిగిన బంగారం

హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇవాళ గణనీయంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,470 పెరిగి రూ.1,53,160కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఒక్కరోజులోనే రూ.1,350 పెరిగి రూ.1,40,400 వద్ద ఆగింది. వెండి మాత్రం స్థిరంగా ఉంది. ప్రస్తుతం కిలో వెండి రూ.2.70 లక్షలకు చేరుకుంది. దీంతో వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించినట్టైంది.

Related Articles

Related image1
Gold Prices: బంగారం ఇప్పుడే కొంటే లాభమా? 3 రోజుల్లో ఎంత తగ్గిందో తెలుసా? కొనేవారికే పండగే
Related image2
Today Gold Rate: పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు..భారీగా పతనమైన బంగారం
33
అంతర్జాతీయ పరిణామాలు
Image Credit : our own

అంతర్జాతీయ పరిణామాలు

అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ కదలికలు, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు బంగారం ధరలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో బంగారం ధరలు ఎలా మారతాయో చూడాలి. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వ్యాపారం
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price hike: రూ.20వేలు తగ్గిన వెండి...మరోసారి పెరిగిన పసిడి...గ్రాము ఎంతంటే?
Recommended image2
Subhash Chandra: రూ. 22,000 కోట్ల బాకీ రూ. 6 కోట్లకు క్లియర్ ! జీ సుభాష్ చంద్ర కేసులో ఏం జరిగింది?
Recommended image3
Gold: బంగారం, వెండి మాత్రమే మిమ్మల్ని కాపాడతాయి.. అసలు సంగతి చెప్పిన రాబర్ట్ కియోసాకి !
Related Stories
Recommended image1
Gold Prices: బంగారం ఇప్పుడే కొంటే లాభమా? 3 రోజుల్లో ఎంత తగ్గిందో తెలుసా? కొనేవారికే పండగే
Recommended image2
Today Gold Rate: పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు..భారీగా పతనమైన బంగారం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved