MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • పెరిగిన బంగారం ధర.. స్థిరంగా వెండి.. హైదరాబాద్ లో 10గ్రా., పసిడి ధర ఎంతంటే..?

పెరిగిన బంగారం ధర.. స్థిరంగా వెండి.. హైదరాబాద్ లో 10గ్రా., పసిడి ధర ఎంతంటే..?

నేడు దేశీయ మార్కెట్‌లో గోల్డ్ అండ్  సిల్వర్స్ ఫ్యూచర్స్ ధరలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. మల్టీ కామోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎం‌సి‌ఎక్స్)లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.46,543 కి చేరుకుంది. వెండి  ధర ఫ్లాట్‌గా కిలోకు రూ. 60,530 కి చేరుకుంది. 

2 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Oct 04 2021, 12:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

గత సంవత్సరం గరిష్ట స్థాయి నుండి పసిడి ధర 10 గ్రాములకు రూ. 56200 నుండి ఇప్పటికీ రూ .9657 తగ్గింది. ఆగస్టులో బంగారం దిగుమతులు ఎక్కువగా ఉన్నప్పటికీ భారతదేశంలో భౌతిక బంగారం డిమాండ్ బలహీనంగా ఉంది. పండుగ సీజన్‌లో కస్టమర్‌లు ఎక్కువ అమకాలు చేస్తారని దేశీయ డీలర్లు భావిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

 ప్రపంచ మార్కెట్లలో బంగారం ఔన్సు ధర 1,759 డాలర్ల వద్ద స్వల్పంగా తగ్గింది. ఆర్థిక వృద్ధి మందగిస్తుందనే భయాందోళనల మధ్య గోల్డ్ ట్రేడర్లు వారం చివరిలో యుఎస్ జాబ్స్ డేటాపై నిఘా ఉంచుతారు. ఇతర విలువైన లోహాలలో వెండి 0.1 శాతం తగ్గి ఔన్స్  కి 22.51 డాలర్లు, ప్లాటినం 0.1 శాతం తగ్గి 971.22 డాలర్లుగా ఉన్నాయి. 
 

35
వెండి ధరలో పెరుగుదల

వెండి ధరలో పెరుగుదల

వెండి గురించి మాట్లాడితే ఈ కాలంలో వెండి రూ. 975 పెరిగింది. వెండి ధర కిలోకు రూ .58,400కి చేరింది. గత ట్రేడింగ్ సెషన్‌లో వెండి కిలోకు రూ .57,425 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో, బంగారం ఔన్సు ధర 1,752 డాలర్లుగా ఉండగా, వెండి ధర  ఔన్స్ 22.16 డాలర్లుగా ఉంది.

45

పండుగ సీజన్​ రానుండడంతో బంగారం కొనుగోళ్లు ఊపందుకొనున్నాయి. గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో ఈ రోజు కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. మార్కెట్ డిమాండ్ అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులకు కారణం అయింది.  

55

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,560 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,720 ఉంది. 
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,980 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,870 ఉంది. 
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,490 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,870 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,570 ఉంది. 
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470 ఉంది. 
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470 ఉంది.
హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,510 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470 ఉంది.

వెండి ధరలు చూస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.64,600 ఉంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Prices: యుద్ధ భయాలతో మళ్లీ రాకెట్ లా దూసుకెళ్లిన బంగారం ధరలు..బిగ్ షాక్ లో పసిడి ప్రియులు
Recommended image2
Real Estate : రాయదుర్గంలో రియల్ ఎస్టేట్ సునామీ.. ఎకరం రూ. 237 కోట్లు.. ఇంత డిమాండ్ ఎందుకు?
Recommended image3
Gold Price Fall: పసిడి ప్రియులకు ఈరోజు బిగ్ సర్ ప్రైజ్..ట్రంప్ నిర్ణయంతో బంగారం, వెండి కుదేలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved