MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. దసరా వరకు పసిడి ధర ఎంత పెరిగే ఛాన్స్ ఉందంటే..?

నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. దసరా వరకు పసిడి ధర ఎంత పెరిగే ఛాన్స్ ఉందంటే..?

 గత 24 గంటల్లో  బంగారం ధరలు 24 క్యారెట్లు/ 22 క్యారెట్ల (10 గ్రాములు) ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు  ఇండియాలో  24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 59,320 అయితే 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 54,340.   

1 Min read
Author : Ashok Kumar
Published : Sep 20 2023, 10:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్/22 క్యారెట్ ధరలలో కూడా మార్పులు నమోదయ్యాయి.

 మెట్రోల్ నగరాలలో ధరలు...

ఢిల్లీలో  24 క్యారెట్ ధర రూ.61,110, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,350

ముంబైలో  24 క్యారెట్ ధర రూ.60,990 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,200

చెన్నైలో  24 క్యారెట్ ధర రూ.61,190 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,500

కోల్‌కతాలో  24 క్యారెట్ ధర రూ.61,080 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,200

హైదరాబాద్ లో  24 క్యారెట్ ధర రూ.61,170 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,200

బెంగళూరులో  24 క్యారెట్ ధర రూ.61,190, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,200

విశాఖపట్నంలో  24 క్యారెట్ ధర రూ.61,160 22 క్యారెట్ల 10 గ్రాముల ధర    రూ.55,200
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

ఇక వెండి ధరల విషయానికి వస్తే ఈ రోజు 1 కిలో వెండి ధర రూ.72,200పైగా ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే భారత్‌లో రేట్లు అలాగే ఉన్నాయి.

24కే బంగారం బార్లు ఇంకా  నాణేల రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. మీరు బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినప్పుడు, స్వచ్ఛత సాధారణంగా 18-22Kగా ఉంటుంది.

33

 తాజా వెండి ధరలు (కేజీకి)

బెంగళూరు - రూ.72,222

చెన్నై- రూ.72,222

ఢిల్లీ- రూ. 72,222

కోల్‌కతా- రూ. 72,222

ముంబై- రూ. 72,222

పూణే- రూ. 72,222
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Crash: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.2,070 తగ్గిన పసిడి!
Recommended image2
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image3
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved