MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Business
  • పసిడి ప్రియులకు మంచి అవకాశం.. నేడు స్థిరంగా ధరలు.. ఇవాళ తులం ధర ఎంత ఉందంటే..?

పసిడి ప్రియులకు మంచి అవకాశం.. నేడు స్థిరంగా ధరలు.. ఇవాళ తులం ధర ఎంత ఉందంటే..?

గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధరలు  25 సెప్టెంబర్ 2023 నాటికి  ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. దింతో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 59,130 ​​అయితే 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 54,170. మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా 1 కేజీ ధర రూ.75,800గా ఉంది.  

2 Min read
Author : Ashok Kumar
| Updated : Sep 25 2023, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా అండ్  హైదరాబాద్‌లోని ధరలతో సమానంగా రూ.59,950గా ఉంది.   

ఢిల్లీలో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ.60,100,

బెంగళూరులో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,950, 

 చెన్నైలలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.60,230గా ఉంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

విశాఖపట్నంలో  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,960

జైపూర్ లో  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,860

లక్నో లో  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,975

కోయంబత్తూరులో  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,030

మధురైలో లో  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,005

అహ్మదాబాద్ లో  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,980

భోపాల్ లో  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,820

35

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా ఇంకా  హైదరాబాద్‌లో బంగారం ధరతో సమానంగా రూ.54,950 వద్ద ఉంది.   

ఢిల్లీలో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర   రూ.55,100, 

 బెంగళూరులో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,950, 

 చెన్నైలలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,210గా ఉంది.
 

45

0051 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు $1,924.54 వద్ద  మారలేదు, US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం తగ్గి $1,944.30కి చేరుకుంది. స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.1 శాతం పెరిగి 23.55 డాలర్లకు చేరుకుంది

ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలలో కిలో వెండి ధర రూ.75,800గా ఉంది.

 చెన్నై, హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.79,300గా ఉంది.

55

ఈ ధరల హెచ్చుతగ్గులు అనేక రకాల కారకాలచే ప్రభావితమవుతాయి. ప్రపంచ బంగారం డిమాండ్, వివిధ దేశాలలో కరెన్సీ విలువలు, ప్రస్తుత వడ్డీ రేట్లు ఇంకా బంగారు వాణిజ్యానికి సంబంధించిన ప్రభుత్వ నిబంధనలు వంటి అంశాలు ఈ హెచ్చుతగ్గులకు దోహదం చేస్తాయి.   పసిడి ప్రియులు బంగారం, వెండి కొనేముందు సరైన ధరల కోసం జ్యువెలరీ షాపులను సంప్రదించాలి.  

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Rate Crash: బంగారం ధరలకు బిగ్ బ్రేక్.. ఒక్కరోజే రూ.1,860 పతనం, ఇంత తగ్గడానికి కారణమేంటి?
Recommended image2
జియో టవర్లకు ‘తెలివి’ వస్తే ఎలా ఉంటుంది? 6జీతో రాబోయే డేటా విప్లవం ఇదే
Recommended image3
Jio: అస‌లు క‌థ ముందుంది.. జీవితాల‌ను మార్చేయ‌బోతున్న జియో డిజిట‌ల్‌ పేటెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved