MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. నిన్నటితో పోల్చితే నేడు తులం ధర ఎంత పెరిగిందంటే..?

మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. నిన్నటితో పోల్చితే నేడు తులం ధర ఎంత పెరిగిందంటే..?

దసరా పండగ తరువాత బంగారం ధరలు షాకిస్తున్నాయి. పండగ సీజన్లో బంగారం కొనాలని చూస్తున్న వారికీ నిరాశే ఎదురవుతుంది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండటంతో ఈ ధరల పెంపు ఇంకెంత వరకు ఉంటుందో అని ఆందోళన కలిగిస్తుంది. అంతేకాదు దీపావళికి బంగారం కొనేందుకు మహిళలు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఈసారి పసిడి ధరలు ఇప్పటికే అల్  టైం హైకి చేరాయి.  

2 Min read
Author : Ashok Kumar
| Updated : Oct 25 2023, 11:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

నేడు అక్టోబర్ 25న దేశ రాజధాని ఢిల్లీలో  బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 200  పెరిగి రూ. 56,700, 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ. 240 పెంపుతో రూ. 61,840. ఇక  వెండి ధర కిలోకు రూ. 75,100.

 ముంబై, కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.61,690 వద్ద ఉంది.

బెంగళూరు,  చెన్నైలలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,690గా ఉంది.

ముంబై, కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,550 వద్ద ఉంది.

బెంగళూరులో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం  రూ.56,550, 

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.56,750గా ఉంది.

ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.74,600గా ఉంది.

చెన్నైలో కిలో వెండి ధర రూ.78,000 వద్ద ట్రేడవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

 తెలుగు రాష్ట్రంలోని  విశాఖపట్నంలో బంగారం ధరలు ఎగిశాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 200  పెంపుతో రూ. 56,700 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 240 పెంపుతో రూ. 61,690.  ఇక్కడ  వెండి ధర కిలోకు రూ. 78,000.

 విజయవాడలో బంగారం ధరలు పెరిగాయి. రేట్ల ప్రకారం చూస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 200 పెరుగుదలతో రూ.56,550, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 240 పెంపుతో రూ. 61,690. వెండి విషయానికొస్తే విజయవాడలో వెండి ధర కిలోకు రూ. 78,000.

34

పెళ్లిళ్ల సీజన్‌కు ముందే బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే డిమాండ్‌ని బట్టి ధరల పెంపు మరింత ఉంటుందో లేదో చూడాలి.

ఆంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $1975 డాలర్ల వద్ద, స్పాట్ సిల్వర్ ధర $22.92 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు డాలర్‌తో పోల్చి చూస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 83.053 వద్ద ఉంది.

గత రెండు వారాల్లో చూస్తే పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు పడిపోయి పెరుగుతూ రూ. 60,000 దాటింది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000 అధిగమించింది. అయితే ఇక్కడ పేర్కొన్న బంగారం రేట్లు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి, అలాగే ధరలు ప్రతి క్షణం మారవచ్చు. అందువల్ల బంగారం కొనేవారు  ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి.  
 

44

0104 GMT నాటికి స్పాట్ గోల్డ్ 0.2 శాతం పెరిగి ఔన్స్‌కు $1,974.29కి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ $1,985.40 వద్ద స్థిరంగా ఉన్నాయి.

స్పాట్ సిల్వర్ 0.3 శాతం పెరిగి ఔన్స్‌కు $23 డాలర్లకు, ప్లాటినం 0.2 శాతం పెరిగి 886.08 డాలర్లకు, పల్లాడియం 0.7 శాతం పెరిగి 1,127.52 డాలర్లకు చేరుకుంది.

 ఇక  హైదరాబాద్‌లో బంగారం ధరలు మండుతున్నాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 200  పెంపుతో రూ. 56,550 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ. 240 పెరిగి రూ. 61,690. వెండి విషయానికొస్తే,  రాజధాని  నగరంలో వెండి ధర కిలోకు రూ. 78,000.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
లోన్ సెటిల్‌మెంట్ అంటే ఏంటి.? త‌క్కువ డ‌బ్బు చెల్లించినా బ్యాంకులు ఎందుకు ఒప్పుకుంటాయి?
Recommended image2
గుడ్డు పెంకును తొల‌గించే స్మార్ట్ కిచెన్ టూల్‌.. ఎలా ప‌నిచేస్తుంది? ధ‌ర ఎంతంటే.?
Recommended image3
Jio Platforms: జియో రాక‌తో దేశంలో జ‌రిగిన అద్భుతాలు ఇవే.. ఈ రంగాల్లో స‌మూల మార్పులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved