MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • నేటి బంగారం, వెండి ధరలు.. కొనేముందు 24 క్యారెట్ల, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర ఎంతో తెలుసుకోండి..

నేటి బంగారం, వెండి ధరలు.. కొనేముందు 24 క్యారెట్ల, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర ఎంతో తెలుసుకోండి..

 గత 24 గంటల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.59,450 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.54,500. ఇండియాలో బంగారం ధర వరుసగా మూడో రోజు దిగొచ్చింది. 

2 Min read
Author : Ashok Kumar
| Updated : Sep 15 2023, 12:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

15 సెప్టెంబర్ 2023 నాటికి 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 58,700, అయితే 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 53,770.

 ప్రముఖ నగరాల్లో బంగారం ధరల్లో ఈ రోజు ఎలాంటి మార్పులు నమోదు కాలేదు. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 59,990 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 54,650. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 59,450 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 54,500.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.59,450 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.54,500గా ఉంది. చెన్నైలో ఈరోజు బంగారం ధర 24 క్యారెట్ల (10 గ్రాములు)కు రూ. 57,540 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు)కి రూ. 54,800.

35

1 కేజీ వెండి ధర

ఢిల్లీ - రూ. 74,000
చెన్నై - రూ. 77,500
ముంబై - రూ. 74,000
కోల్‌కతా - రూ. 74,000
బెంగళూరు - రూ. 74,000

45

 మరోవైపు హైదరాబాద్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,500 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,450.

వెండి విషయానికొస్తే వెండి ధర కిలోకు రూ. 77,000. గత వారంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా తగ్గుముఖం పట్టాయి. అయితే, ఈ ధరల  ఇంకా తగ్గుతాయా పెరుగుతయో చూడాలి.

55

 విశాఖపట్నంలో ఇవాళ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,500 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,450.  వెండి ధర కిలోకు రూ. 77,000.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
8th Pay Commission: ఉద్యోగులకు పండగేనా? 8వ వేతన సంఘంపై అదిరిపోయే అప్‌డేట్ !
Recommended image2
Cars: మధ్యతరగతి వారికోసం తక్కువ ధరలో, అదిరిపోయే ఫీచర్లతో వచ్చే బెస్ట్ కార్లు ఇవిగో
Recommended image3
Post Office MIS: ఈ పోస్టాఫీస్ పథకంలో చేరితే ప్రతీ నెల మీ ఖాతాల్లోకి రూ. 16,650 వస్తాయి.. ఏం చేయాలంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved