MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • పెట్రోల్ డీజిల్ కొత్త ధరలు.. బంకుకి వెళ్లేముందు మీ నగరంలో లీటరు ఎంతో ఇక్కడ చెక్ చేసుకోండి..

పెట్రోల్ డీజిల్ కొత్త ధరలు.. బంకుకి వెళ్లేముందు మీ నగరంలో లీటరు ఎంతో ఇక్కడ చెక్ చేసుకోండి..

నేడు  సెప్టెంబర్ 8 శుక్రవారంన  దేశ రాజధాని న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబై ఇంకా  చెన్నై వంటి ప్రముఖ నగరాల్లో ఇంధన ధరలు స్థిరంగా  ఉన్నాయి. ప్రతిరోజు పెట్రోల్    డీజిల్ ధరలు  కొత్తవి లేదా మారకపోయినా   ఉదయం 6 గంటలకు ప్రకటించబడతాయి. అయితే, వాల్యూ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వాటి కారణంగా రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి. 

2 Min read
Author : Ashok Kumar
Published : Sep 08 2023, 08:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

 ఇంధన ధరలను ప్రభావితం చేసే అంశాలు
ముడి చమురు అనేది పెట్రోల్,  డీజిల్ ఉత్పత్తికి ఉపయోగించే ప్రాథమిక ముడి పదార్థం, కాబట్టి దాని ధర నేరుగా  ఇంధనాల  ధరను ప్రభావితం చేస్తుంది.

భారతదేశం  ముడి చమురులో ఎక్కువ భాగం దిగుమతి చేసుకుంటుంది, కాబట్టి భారత రూపాయి అండ్ యునైటెడ్ స్టేట్స్ డాలర్ మధ్య మారకం రేటు కూడా పెట్రోల్  డీజిల్ ధరలను ప్రభావితం చేస్తుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. కోల్‌కతాలో పెట్రోలు ధర రూ.106.03గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది.
 

34

నోయిడాలో పెట్రోలు ధర రూ.96.79కి, డీజిల్ ధర లీటరుకు రూ.89.96కి చేరింది. ఘజియాబాద్‌లో పెట్రోల్ ధర  రూ.96.58, లీటర్ డీజిల్ ధర రూ.89.75. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76కు చేరింది. పాట్నాలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04గా ఉంది. చండీగఢ్‌లో లీటరు ధర రూ.96.20 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.84.26కు చేరింది. భోపాల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.65, డీజిల్ ధర రూ.93.90గా ఉంది. కాగా, పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74గా ఉంది. హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ. 97.82
 

44

భారతదేశంలో ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) పెట్రోల్  డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ఇవి  ప్రతిరోజు  ప్రాతిపదికన చేయబడుతుంది ఇంకా  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముడి చమురు ధరకు అనుగుణంగా రేట్లు నిర్ణయించబడతాయి.
 

మీరు  పెట్రోల్ డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్‌లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని 9224992249కి sms పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.  BPCL కస్టమర్‌లు RSP అండ్  వారి సిటీ కోడ్‌ని టైప్ చేయడం ద్వారా 9223112222కి SMS పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అయితే, HPCL వినియోగదారులు HPPrice అండ్  వారి సిటీ కోడ్‌ను 9222201122కు sms  పంపడం ద్వారా ధరలాను తెలుసుకోవచ్చు.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: యుద్ధం తాత్కాలిక వాయిదా..ట్రంప్ నిర్ణయంతో ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు
Recommended image2
Petrol Prices Hike: వారంలో రెండోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..సామాన్యులపై అదనపు భారం
Recommended image3
Gold: ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉన్న దేశం ఏదో తెలుసా? ఆ నంబర్ చూస్తే షాకవుతారు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved