MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • అంబానీలా ధనవంతులు కావాలంటే.. ఈ 5 గోల్డెన్ రూల్స్ పాటించండి!

అంబానీలా ధనవంతులు కావాలంటే.. ఈ 5 గోల్డెన్ రూల్స్ పాటించండి!

మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా సవాళ్లను స్వీకరించి,  నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. ఇతరుల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని, భయంతో ముందడుగు వేస్తేనే విజయం సాధిస్తారు. అలాగే ఆర్థికంగా ఉన్నతి సాధించాలంటే.. ఈ గోల్డెన్ రూల్స్ పాటించండి! 

1 Min read
Author : Rajesh K
Published : Jul 29 2025, 11:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డబ్బు సంపాదించడం ఎలాగో మీకు తెలుసా?
Image Credit : freepik

డబ్బు సంపాదించడం ఎలాగో మీకు తెలుసా?

నేటీ ప్రపంచాన్ని టెక్నాలజీ శాసిస్తుంది. ఈ తరుణంలో మార్పు అనివార్యం. చట్టాలు, మార్కెట్ ధోరణులు, కస్టమర్ అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. కానీ బిలియనీర్లు ఈ మార్పులను భయంగా కాకుండా, ఆ మార్పులనే అవకాశాలుగా మార్చుకుంటున్నారు. ముందస్తు ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
5 కీలక విజయ రహస్యాలు
Image Credit : freepik@user15285612

5 కీలక విజయ రహస్యాలు

 పరిస్థితులను అర్థం చేసుకునే నైపుణ్యం

ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే.. మొదటగా మనం కస్టమర్ల కోణంలో ఆలోచిస్తారు. మార్కెట్ అవసరాలను తెలుసుకుంటార. తమని తాము కస్టమర్‌గా ఊహించుకోని, వాటికి సరిపోయే పరిష్కారాలను అందిస్తారు. అదే వారి వ్యాపార విజయానికి బలమైన పునాది.

అత్యవసర పరిస్థితుల్లో నియంత్రణ 

నిజమైన నాయకులు.. తీవ్రమైన పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఆలోచించగలరు. అవసరమైతే నెమ్మదిగా, అవసరమైన చోట వేగంగా స్పందించి ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకుంటారు.

35
నూతన ఆవిష్కరణలు
Image Credit : freepik@drobotdean

నూతన ఆవిష్కరణలు

ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడం

సాధారణంగా కొత్త ఆవిష్కరణలు చేయడానికి  సమయం అవసరం అవుతుంది. కానీ, విజేతలు ముఖ్యంగా బిలియనీర్లు, ఏ పని చేస్తూ ఉన్నా మనసులో కొత్త ఆలోచనలు కొనసాగుతూనే ఉంటాయి. ఆ ఆలోచనలను వెంటనే ఆచరణలోకి తీసుకురావడమే వారి ప్రత్యేకత. వారి పనిలో ఆలోచన ఓ భాగంగా ఉంటుంది.

రిస్క్ తీసుకునే ధైర్యం 

 విజయం సాధించాలని భావించిన వారు ముందుగా ఓటమిని అంగీకరించగలగాలి. బిలియనీర్లు తమ చేతిలో ఉన్నదాన్ని కోల్పోయే అవకాశాన్ని కూడా భరించి, కొత్త మార్గాల్లో ప్రయాణించడానికి ధైర్యంగా ముందడుగు వేస్తారు. అదే వారి పెద్ద విజయాలకు నాంది.

45
ధనవంతులు కావాలంటే?
Image Credit : freepik

ధనవంతులు కావాలంటే?

నాయకుడిగా, భాగస్వామిగా

వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే.. ఇతరులను నడిపించగల నైపుణ్యం మాత్రమే కాదు. వారితో కలిసి పనిచేయగల లక్షణం కూడా ఉండాలి.  బిలియనీర్లలో ఈ రెండూ ఉంటాయి. ఇది టీంలో నమ్మకాన్ని పెంచి, బలమైన సహకారాన్ని ఏర్పరచడంలో సహాయపడుతుంది.

55
బిలియనీర్ కావాలంటే ?
Image Credit : freepik

బిలియనీర్ కావాలంటే ?

డబ్బులు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. కానీ, బిలియనీర్ కావాలంటే.. కేవలం డబ్బు సంపాదించడమే కాదు. మనస్తత్వం, నిర్ణయం తీసుకునే నైపుణ్యం, భవిష్యత్తును ఊహించగల శక్తి  ఉండాలి.  ఈ నైపుణ్యాలు కొందరికి సహజంగా ఉంటాయి, మరికొందరు కృషితో అభివృద్ధి చేసుకుంటారు. ఎవరైనా దృఢ సంకల్పంతో ముందుకు సాగితే, వారే భవిష్యత్తులో బిలియనీర్లు అవుతారు.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
పర్సనల్ పైనాన్స్
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
EPFO: పీఎఫ్‌ బ్యాలెన్స్ తెలుసుకోవ‌డం ఇప్పుడు మ‌రింత ఈజీ.. వాట్సాప్ ద్వారా
Recommended image2
Cyber Attack: కేవలం 20 నిమిషాల్లో రూ. 60 వేల కోట్లు మాయం.. అతిపెద్ద డిజిటల్ చోరీ !
Recommended image3
కోల్‌గేట్‌, క్లోజ్అప్‌, ఓరల్‌-బీ.. ఇవన్నీ భారతదేశానికి చెందిన బ్రాండ్లు అనుకుంటున్నారా.?
Related Stories
Recommended image1
Personal Loan: నిమిషాల్లో పర్సనల్ లోన్.. డాక్యుమెంట్స్ లేకుండా, ఇంట్లో కూర్చొనే..
Recommended image2
Bank: మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా.? మినిమం బ్యాలెన్స్ లేక‌పోతే అంతే సంగ‌తులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved