MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • Business Idea: కోటీశ్వరులను చేసే ట్రెండీ బిజినెస్.. నెల తిరిగేసరికి రూ. లక్ష మీ జేబులోకి.. పూర్తి వివరాలు

Business Idea: కోటీశ్వరులను చేసే ట్రెండీ బిజినెస్.. నెల తిరిగేసరికి రూ. లక్ష మీ జేబులోకి.. పూర్తి వివరాలు

Business Idea: ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా, EV ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ ఒక అద్భుతమైన లాభదాయకమైన స్టార్టప్ ఐడియా. నెలకు లక్ష రూపాయల పైనే సంపాదించే ఈ బిజినెస్ వివరాలు ఇలా. 

1 Min read
Author : Pavithra D
Published : Mar 23 2026, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నెలకు లక్షల్లో ఆదాయం..
Image Credit : Money\Twitter

నెలకు లక్షల్లో ఆదాయం..

ప్రస్తుత రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో, సామాన్యుల నుంచి ధనవంతుల వరకు అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో, EV ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం అనేది బెస్ట్ బిజినెస్ ఆప్షన్. తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయం పొందే ఈ బిజినెస్ మోడల్ పూర్తి వివరాలు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నెల తిరిగేసరికి రూ. లక్ష జేబులోకి..
Image Credit : Money\Twitter

నెల తిరిగేసరికి రూ. లక్ష జేబులోకి..

ఛార్జింగ్ ధర: ఒక్కో వాహనం ఛార్జింగ్‌కు రూ. 100 నుంచి రూ. 300 వరకు వసూలు చేయవచ్చు.

రోజువారీ వాహనాలు: ఒక స్టేషన్‌లో సగటున రోజుకు 40 నుంచి 50 వాహనాలు ఛార్జ్ చేస్తే, రోజువారీ ఆదాయం రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు ఉంటుంది.

నెలవారీ ఆదాయం: మొత్తం మీద నెలకు రూ. 1.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది.

Related Articles

Related image1
Business Secrets: ఊరిలోని కిరాణా షాప్‌తో రూ. 50 వేల సంపాదన.. ఈ ట్రిక్స్ తెలిస్తే చాలా ఈజీ
Related image2
Business Plan: ఊరైనా, పట్టణమైనా హిట్టే..! నెలకు రూ. 2 లక్షలు.. ఇప్పుడిదే ఎవర్‌గ్రీన్ బిజినెస్
35
ఖర్చులు పోనూ.. మిగిలేది..!
Image Credit : Money\Twitter

ఖర్చులు పోనూ.. మిగిలేది..!

నిర్వహణ ఖర్చులు: కరెంట్ బిల్లు, అద్దె, సిబ్బంది జీతాలు, మెయింటెనెన్స్ కోసం నెలకు సుమారు రూ. 50 వేల నుంచి రూ. 1 లక్ష వరకు ఖర్చవుతుంది.

నికర లాభం: అన్ని ఖర్చులు పోనూ నెలకు రూ.1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు సులభంగా సంపాదించవచ్చు.

45
ఛార్జింగ్ స్టేషన్‌ను ఎక్కడ ప్రారంభించాలి?
Image Credit : Money\Twitter

ఛార్జింగ్ స్టేషన్‌ను ఎక్కడ ప్రారంభించాలి?

ఈ వ్యాపారంలో విజయం సాధించాలంటే సరైన స్థలం ఎంపిక కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఈ కింద ప్రాంతాల్లో స్టేషన్లను ఏర్పాటు చేయడం లాభదాయకం

  • జాతీయ రహదారులు, ప్రధాన రోడ్ల పక్కన.
  • షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్ల దగ్గర
  • అపార్ట్‌మెంట్లు, పెద్ద రెసిడెన్షియల్ ఏరియాల సమీపంలో.
  • బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ల దగ్గర.
55
భవిష్యత్తు అంతా ఈవీదే..
Image Credit : Money\Twitter

భవిష్యత్తు అంతా ఈవీదే..

భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే కాబట్టి, ఇప్పుడే ఈ బిజినెస్ ప్రారంభించడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలను ఆర్జించవచ్చు. కష్టంతో పాటుగా కూసింత తెలివి, ఆపై మార్కెటింగ్ స్కిల్స్ ఉంటే.. కచ్చితంగా ఈ వ్యాపారంలో రాణించవచ్చు. 

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
Business Secrets: ఊరిలోని కిరాణా షాప్‌తో రూ. 50 వేల సంపాదన.. ఈ ట్రిక్స్ తెలిస్తే చాలా ఈజీ
Recommended image2
Business Plan: ఊరైనా, పట్టణమైనా హిట్టే..! నెలకు రూ. 2 లక్షలు.. ఇప్పుడిదే ఎవర్‌గ్రీన్ బిజినెస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved