MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Business
• విజయ్ మాల్యా, నీరవ్ మోడిలకు షాకిచ్చిన ఈడీ.. రూ.792 కోట్ల ఆస్తుల జప్తు..

విజయ్ మాల్యా, నీరవ్ మోడిలకు షాకిచ్చిన ఈడీ.. రూ.792 కోట్ల ఆస్తుల జప్తు..

బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు పొంది విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలకు  మరో పెద్ద దెబ్బ తగిలింది. రుణాల ఎగవేత కేసుకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) నేతృత్వంలోని బృందం విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలకు  చెందిన జప్తు చేసిన షేర్ల అమ్మకాల నుంచి రూ .792.11 కోట్లు వసూల్ చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) తెలిపింది.

1 Min read
Author : Ashok Kumar
Published : Jul 17 2021, 12:56 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
13

గత నెలలో బ్యాంక్ మోసాల నిందితులు మాల్యా, చోక్సీ, నీరవ్ మోడీలను ప్రభుత్వ బ్యాంకులకు బదిలీ చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద మూడు కేసుల్లో రూ .18,170.02 కోట్ల విలువైన ఆస్తులు (బ్యాంకులకు జరిగిన మొత్తం నష్టంలో 80.45 శాతం) అటాచ్ చేసినట్లు  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. దీనితో పాటు రూ .9371.17 కోట్ల విలువైన అటాచ్డ్ / జప్తు చేసిన ఆస్తులలో కొంత భాగాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేశారు. ఈ ముగ్గురి ఆస్తుల అమ్మకం నుండి మొత్తం రికవరీ రూ.13,109.17 కోట్ల చేరుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

పిఎన్‌బి కుంభకోణంలో చిక్కుకున్న విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారులు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ వారి కంపెనీల ద్వారా నిధులను మళ్లించి ప్రభుత్వ రంగ బ్యాంకులను మోసం చేశారని ఫలితంగా బ్యాంకులకు మొత్తం రూ .22,585.83 కోట్ల నష్టం వాటిల్లిందని దర్యాప్తు సంస్థ తెలిపింది.  కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కి సంబంధించి రూ. 9,000 కోట్ల రుణాలను బ్యాంకులకు ఎగవేశారన్న ఆరోపణలతో మాల్యాపై విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న ఆయన్ను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

33

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
బ‌స్సులో సీటు దొర‌క్క‌పోయినా, క్యూ లైన్లో నిల‌బ‌డ్డా.. ఈ మ‌డ‌త పెట్టే కుర్చీ ఉంటే బిందాస్
Recommended image2
US Minimum Wage: అమెరికాలో కనీస వేతనం ఎంత? ఇండియాతో పోలిస్తే వ్యత్యాసం ఎంత?
Recommended image3
D Mart: డీమార్ట్‌లో మీరు తయారు చేసిన వస్తువులు అమ్మాలనుకుంటున్నారా? ఇలా చేయండి
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved