MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
• Home
• Business
• ఒకప్పుడు పెట్రోల్ పంప్ వద్ద రూ.300 పనిచేసిన ధీరూభాయ్ అంబానీ సంపద నేడు ఎంతో తెలుసా?

ఒకప్పుడు పెట్రోల్ పంప్ వద్ద రూ.300 పనిచేసిన ధీరూభాయ్ అంబానీ సంపద నేడు ఎంతో తెలుసా?

ఈ రోజు అంబానీ కుటుంబం అంటే  తెలియని వారు ఉండరు. అలాగే ప్రపంచంలోని అత్యంత ధనిక కుటుంబాలలో వీరిని లెక్కిస్తారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ భారతదేశంలో అత్యంత సంపన్నుడు, ఇంకా ముకేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ కూడా ధనవంతుడు.

2 Min read
Author : Ashok Kumar
| Updated : Mar 30 2021, 11:03 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

కొన్ని నెలల క్రితం ముకేష్ అంబానీ దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో 68వ స్థానంలో ఉన్నారు. ఈ ఇద్దరూ సోదరులకు బిలియన్ల, ట్రిలియన్ల సంపద ఉంది. అంబానీ కుటుంబానికి చెందిన వ్యాపారం భారతదేశంలో మాత్రమే కాకుండా, ప్రపంచంలోని అనేక దేశాలకు విస్తరించింది. వీరి కుటుంబం ఇప్పుడు అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్నప్పటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ ఒకప్పుడు పెట్రోల్ పంప్ వద్ద నెలకు రూ.300 పనిచేసేవారు, తరువాత అతని కృషి, అంకితభావంతో వేల  కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు యజమాని అయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ధీరూభాయ్ అంబానీ గుజరాత్ లోని జునాగద్ జిల్లాలో చోర్వాడ్ అనే చిన్న గ్రామంలో 28 డిసెంబర్ 1932న జన్మించారు. అతనికి నలుగురు తోబుట్టువులు, అతని తండ్రి ఒక గురువు. అతని జీవితం ప్రారంభంలో కష్టాల నిండి మొదలైంది అని చెబుతారు. అతని కుటుంబం  ఆర్థిక ఇబ్బందుల కారణంగా ధీరూభాయ్ అంబానీ తన చదువును కూడా మధ్యలోనే వదిలివేయవలసి వచ్చింది.

36

ధీరూభాయ్ అంబానీ తన జీవితం ప్రారంభంలో పండ్లను అమ్మేవాడు. అతను ఆ పనిని పెద్దగా ఇష్టపడకపోయినా ఆ తరువాత పకోరాలను విక్రయించే పనిని ప్రారంభించాడు, కానీ అతను కూడా దానిని పట్టించుకోలేదు. తరువాత అతను మిడిల్ ఈస్ట్ ఆసియా దేశమైన యెమెన్కు ఉద్యోగం కోసం వెళ్ళాడు, అక్కడ అతను పెట్రోల్ పంప్ వద్ద పనిచేయడం ప్రారంభించాడు. అక్కడ ఆయన నెలకు 300 రూపాయలు జీతంగా తీసుకునేవారు. అతను ఈ ఉద్యోగాన్ని చాలా ఇష్టపడ్డాడు. అతని కృషి, సామర్థ్యం ఆధారంగా కొన్ని సంవత్సరాలలోనే అక్కడ ఒక పెద్ద స్థానానికి చేరుకున్నాడు, కాని తరువాత అతను అన్నింటినీ వదిలి తిరిగి భారతదేశానికి వచ్చాడు.

46

భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత ధీరూభాయ్ అంబానీ తన బంధువు చంపక్లాల్ దమానితో కలిసి పాలిస్టర్ నూలు వ్యాపారాన్ని ప్రారంభించడంతో పాటు సుగంధ ద్రవ్యాలు దిగుమతి ఇంకా ఎగుమతి చేశారు.  తరువాత ఇద్దరూ విడిపోయారు, ఆ తర్వాత ధీరూభాయ్ 1966లో గుజరాత్లోని అహ్మదాబాద్లో 'రిలయన్స్ టెక్స్‌టైల్స్‌' అనే బట్టల మిల్లును ప్రారంభించారు. ఇది అతని జీవితంలో అత్యంత మలుపు తిరిగింది, ఆ తరువాత మళ్ళీ ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడలేదు.

56

ధీరూభాయ్ అంబానీ ప్రపంచానికి గుడ్ బై చెప్పినప్పుడు, అతని ఆస్తుల విలువ 62 వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని చెబుతుంటారు. 1996, 1998, 2000 సంవత్సరాల్లో ఆసియావీక్ పత్రిక 'పవర్ 50 - ఆసియాలో మోస్ట్ పవర్ఫుల్ పీపుల్' జాబితాలో చేర్చారు. అంతేకాకుండా 1999 సంవత్సరంలో బిజినెస్ ఇండియా నుండి 'బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును కూడా అందుకున్నాడు.

66

ధీరూభాయ్ అంబానీ భార్య పేరు కోకిలాబెన్. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, నినా కొఠారి, దీప్తి సల్గోకర్. నినా కొఠారి హెచ్‌సి కొఠారి గ్రూప్ చైర్మన్ భద్రాష్యం కొఠారిని వివాహం చేసుకుంది. ఆయన క్యాన్సర్‌తో 2015లో మరణించాగ, దీప్తీ సాల్గోకర్ గోవాలోని ప్రసిద్ధ వ్యాపార కుటుంబంలోని వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆమె భర్త పేరు దత్తరాజ సల్గోకర్.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Crash: పాతాళానికి పసిడి ధరలు, కుప్పకూలిన వెండి.. ఇంకా ఎంత తగ్గుతాయో తెలుసా?
Recommended image2
Gold Rate Crash: బంగారం ధరలకు బిగ్ బ్రేక్.. ఒక్కరోజే రూ.1,860 పతనం, ఇంత తగ్గడానికి కారణమేంటి?
Recommended image3
జియో టవర్లకు ‘తెలివి’ వస్తే ఎలా ఉంటుంది? 6జీతో రాబోయే డేటా విప్లవం ఇదే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved