MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Business
  • Flower Reuse: రూపాయి ఖర్చు లేకుండా వాడిన పూలతో ఆదాయం తెచ్చే 5 ప్రొడక్ట్స్

Flower Reuse: రూపాయి ఖర్చు లేకుండా వాడిన పూలతో ఆదాయం తెచ్చే 5 ప్రొడక్ట్స్

Flower Reuse: పూజకు వాడిన పూలు వాడిపోయాయని పారేస్తున్నారా? ఆ పొరపాటు చేయకండి! ఆ పూలతో అగర్‌బత్తీల నుంచి సబ్బుల వరకు ఎన్నో ఉపయోగకరమైన వస్తువులను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. 

1 Min read
Author : Nandini Arava
Published : May 01 2026, 06:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Dry Flower Reuse Ideas
Image Credit : AI Generated

Dry Flower Reuse Ideas

ఇంట్లో పూజ అయ్యాక మిగిలిన పూలను చెత్తలో పడేస్తున్నారా? ఇకపై ఆ పని అస్సలు చేయకండి. ఎండిపోయిన ఆ పూలతోనే ఎన్నో అద్భుతమైన వస్తువులను తయారుచేయవచ్చు. అవేంటో, వాటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అగర్‌బత్తీలు
Image Credit : Chat GPT

అగర్‌బత్తీలు

పూజకు వాడిన పూలు ఎండిపోయాక పారేయకుండా, వాటితో చక్కటి అగర్‌బత్తీలు లేదా ధూప్ స్టిక్స్ తయారు చేసుకోవచ్చు. ముందుగా ఎండిన పూలను మిక్సీ జార్‌లో వేసి, అందులో కొద్దిగా కర్పూరం, నెయ్యి కలిపి మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న కోన్‌లుగా లేదా అగర్‌బత్తీల్లా చేసి, మళ్లీ పూజకు ఉపయోగించుకోవచ్చు. 

Related Articles

Related image1
Jasmine Flowers: ఇలా చేస్తే మల్లెపూలు 15రోజులైనా తాజాగా, ఫ్రెష్ గా ఉంటాయి
Related image2
Business Idea: తాగిపడేసిన బొండాలతో నెలకు రూ. 2 లక్షలు.. వేసవిలో ఎవర్‌గ్రీన్ బిజినెస్ ఇది.!
36
సబ్బు
Image Credit : Chat GPT

సబ్బు

ఎండిన పూల రెక్కలతో మీరే సొంతంగా ఆర్గానిక్, మంచి వాసన వచ్చే సబ్బులు తయారు చేసుకోవచ్చు. మీరు వాడే సబ్బును తురిమి, కాస్త వేడి చేసి కరిగించాలి. అందులో ఎండిన పూల రెక్కలను కలపాలి. ముఖ్యంగా గులాబీ, మందార రెక్కలు మంచి సువాసన ఇస్తాయి. ఇది చర్మానికి కూడా చాలా మంచిది.
46
రెసిన్ ఆర్ట్
Image Credit : Chat GPT

రెసిన్ ఆర్ట్

ఎండిన పూలతో రెసిన్ ఆర్ట్ వంటి సృజనాత్మక వస్తువులు కూడా చేయొచ్చు. పిల్లల క్రాఫ్ట్ వర్క్, నగల తయారీ, కోస్టర్లు లేదా ఫొటో ఫ్రేమ్‌లు చేసేటప్పుడు ఈ పూలను వాడొచ్చు. వాటిపై రెసిన్ ద్రవాన్ని పోస్తే, అది గట్టిపడి అందమైన లుక్ ఇస్తుంది.
56
హెర్బల్ టీ
Image Credit : Chat GPT

హెర్బల్ టీ

గులాబీ, మందారం వంటి కొన్ని పూలతో హెర్బల్ టీ కూడా చేసుకోవచ్చు. పూల రెక్కలను వేరు చేసి, ఎండలో బాగా ఆరబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని నీటిలో వేసి బాగా మరిగించాలి. గోరువెచ్చగా అయ్యాక వడగట్టి, తేనె, నిమ్మరసం కలుపుకుని హెర్బల్ టీ లాగా తాగొచ్చు.
66
కొవ్వొత్తులు
Image Credit : Chat GPT

కొవ్వొత్తులు

ఇంటిని అలంకరించుకోవడానికి అందమైన కొవ్వొత్తుల కోసం ఈ ఎండిన పూలను వాడొచ్చు. మైనాన్ని కరిగించి, అందులో ఎండిన పూల రెక్కలను కలపొచ్చు. లేదా కొవ్వొత్తి బయట వైపు ఎండిన పూలను అంటించి అందంగా అలంకరించవచ్చు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: పసిడి ప్రియులకు భారీ షార్.. రూ.2లక్షలకు చేరువలో తులం బంగారం
Recommended image2
Worlds Cheapest House: ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు.. కేవలం 1 డాలర్‌ మాత్రమే !
Recommended image3
మీ పిల్ల‌లు కూడా గుడ్డులో తెల్ల‌ది తిని, ప‌చ్చ‌ది ప‌డేస్తున్నారా.? ఈ గ్యాడ్జెట్ ఉంటే అలా కుదరదు
Related Stories
Recommended image1
Jasmine Flowers: ఇలా చేస్తే మల్లెపూలు 15రోజులైనా తాజాగా, ఫ్రెష్ గా ఉంటాయి
Recommended image2
Business Idea: తాగిపడేసిన బొండాలతో నెలకు రూ. 2 లక్షలు.. వేసవిలో ఎవర్‌గ్రీన్ బిజినెస్ ఇది.!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved