MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
• Home
• Business
• చైనా కంపెనీ విచిత్ర విధానం.. ఆఫీసులో ఒకటి కంటే ఎక్కువసార్లు టాయిలెట్ కి వెళ్తే ఏం చేస్తారో తెలుసా ?

చైనా కంపెనీ విచిత్ర విధానం.. ఆఫీసులో ఒకటి కంటే ఎక్కువసార్లు టాయిలెట్ కి వెళ్తే ఏం చేస్తారో తెలుసా ?

మీరు మీ ఆఫీసులో పని చేస్తున్నారని అనుకోండి..  ఈ సమయంలో మీరు టాయిలెట్కు వెళ్ళాలి, కానీ మిమ్మల్ని వెళ్ళకుండా ఆపివేస్తే, మీ పరిస్థితి ఏంటి.. ? వాస్తవానికి, ఒక చైనా కంపెనీ ఇలాంటి విధానాన్ని రూపొందించింది.

1 Min read
Author : Ashok Kumar
| Updated : May 08 2021, 12:25 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

ఒక నివేదిక ద్వారా ఈ సంస్థ ఉద్యోగులను వాష్ రూమ్ కి వెళ్ళడానికి అనుమతిస్తుంది. కానీ ఉద్యోగులు ఒకటి కంటే ఎక్కువసార్లు టాయిలెట్‌కు వెళితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

దక్షిణ చైనాలో ఉన్న ఈ సంస్థ పేరు అంపు ఎలక్ట్రానిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ విచిత్ర విధానానికి సంబంధించి ఉద్యోగులు సోమరితనం పోగేట్టేందుకు, పని సామర్థ్యాన్ని మెరుగుపరిచెందుకు ఒకటి కంటే ఎక్కువ సార్లు టాయిలెట్ బ్రేక్ కి వెళ్తే జరిమానా విధింస్తామని కంపెనీ తెలిపింది. ఒక ఉద్యోగి ఒకటి కంటే ఎక్కువ సార్లు టాయిలెట్ బ్రేక్ తీసుకుంటే, అతనికి 20 యువాన్ జరిమానా విధించబడుతుంది.

35

గత ఏడాది డిసెంబర్ 20, 21 తేదీల్లో కంపెనీ ఏడుగురు ఉద్యోగులకు జరిమానా విధించింది. వాస్తవానికి, ఈ నిబంధన చార్లీ చాప్లిన్ పాపులర్ మూవీ మోడరన్ టైమ్స్ తో ముడిపడి ఉంది. ఈ చిత్రంలో ఉద్యోగి టాయిలెట్ వెళ్ళే ముందు తన యజమానితో  పర్మిషన్ తీసుకొని  రిజిస్టర్ చేసుకోవాలి.

45

అయితే, టాయిలెట్ నిబంధనలను ఉల్లంఘించే జరిమానాలను ఇప్పుడు లోకల్ అడ్మినిస్ట్రేషన్  పరిగణనలోకి తీసుకుంది. ఈ మొత్తం విషయంపై అడ్మినిస్ట్రేషన్  దర్యాప్తు ప్రారంభించింది. సంస్థ తన విధానాన్ని మెరుగుపరుచుకోవాలని అలాగే జరిమానా విధించిన ఉద్యోగులకు తిరిగి డబ్బు చెల్లించాలని అడ్మినిస్ట్రేషన్  తెలిపింది.

55

కంపెనీ మేనేజర్ కావో  మాట్లాడుతూ ఉద్యోగులు జరిమానాలు చెల్లించే బదులు, సంస్థ వారి నెలవారీ బోనస్ జరిమానా కట్ చేస్తుందని  చెప్పారు. కొంతమంది ఉద్యోగులు తరచూ వాష్ రూమ్ కి వెళ్లి సిగరెట్లు తాగడం, పని సమయంలో బాత్రూమ్ వెళ్ళడం వంటి కారణంగా కంపెనీ ఈ నిబంధనను తీసుకురావాల్సి వచ్చిందని ఆయన అన్నారు. దీనికి సంబంధించి యాజమాన్యం ఉద్యోగులతో చాలాసార్లు హెచ్చరించింది కాని వారిపై ఎలాంటి ప్రభావం చూపలేదు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Today: బంగారం ధర మళ్లీ రికార్డు కొట్టబోతోందా? స్థిరంగానే ఉన్నా.. అసలు టెన్షన్ ఇప్పుడే
Recommended image2
Indian Railway: రాత్రుళ్లు ఎవ‌రైనా రైల్వే ట్రాక్‌ను క‌ట్ చేస్తే ఎలా తెలుస్తుంది.?
Recommended image3
Onion Price : తెలుగోళ్లూ రెడీగా ఉండండి.. బస్తాల కొద్దీ ఉల్లిపాయలు కొనే టైమొచ్చింది, మిస్ అయ్యారో అంతే సంగతి
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved