MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • Women scheme: పదో తరగతి పాస్ అయితే చాలు.. మీ అకౌంట్లోకి నెలకు రూ.7000!

Women scheme: పదో తరగతి పాస్ అయితే చాలు.. మీ అకౌంట్లోకి నెలకు రూ.7000!

దేశవ్యాప్తంగా మహిళలకు మోదీ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ పథకం కింద వారి అకౌంట్లో నెల నెలా 7వేల రూపాయలు జమ కానున్నాయి. మరి మహిళలకు మేలు చేసే ఈ పథకం ఏంటీ? ఎలా అప్లై చేసుకోవాలి? అర్హులెవరు? ఇతర విషయాలు మీకోసం.

1 Min read
Author : Kavitha G
Published : Feb 17 2025, 03:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రజా సంక్షేమానికి ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతుంటాయి. మరీ ముఖ్యంగా మహిళల కోసం అనేక పథకాలు అమలులో ఉన్నాయి. వాటిలో ఒకటే బీమా సఖి యోజన. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఈ పథకం ద్వారా మహిళలకు నెలకు 7వేల రూపాయలు అందించనున్నారు. ఈ పథకం గురించి పూర్తి వివరాలు మీకోసం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మహిళల ఆర్థిక అభివృద్ధి

మహిళల ఆర్థిక అభివృద్ధి

మహిళలకు ఆర్థిక సాయం అందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకువచ్చారు. బీమా సఖి యోజన పథకాన్ని ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ద్వారా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మహిళలకు శిక్షణ, ఉద్యోగ అవకాశాలను కల్పించడంతో పాటు వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా కృషి చేస్తారు.

అర్హులెవరు?

మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. పదో తరగతి పాసైన వాళ్ళు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 18 నుంచి 70 ఏళ్ల మధ్యలో ఉండాలి.

35
దరఖాస్తు ఎలా?

దరఖాస్తు ఎలా?

బీమా సఖి యోజన పథకం మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకానికి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

45
కావాల్సిన డాక్యుమెంట్లు

కావాల్సిన డాక్యుమెంట్లు

1. వయసు ధ్రువీకరణ పత్రం
2. చిరునామా ధ్రువీకరణ పత్రం
3. పదో తరగతి మార్కుల ధ్రువీకరణ పత్రం
4. పాస్ పోర్టు సైజ్ ఫోటో

55
ఎల్ఐసి పథకం

ఎల్ఐసి పథకం

ఈ పథకాన్ని ఎల్ఐసి నిర్వహిస్తోంది. మహిళలకు ఎల్ఐసీ ఏజెంట్లుగా ప్రత్యేక శిక్షణ, మొదటి మూడు సంవత్సరాలకు స్కాలర్‌షిప్ ఇస్తారు. స్కాలర్ షిప్ ఒక్కో ఏడాదికి ఒక్కో రకంగా ఉంటుంది. మహిళలు వార్షిక పనితీరు లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది. వారు అమ్మిన పాలసీల్లో 65శాతం వరకు కొనసాగాలి.

 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved