MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Business Ideas: ఊరు కదలక కుండా 8 నెలలు కష్టపడితే చాలు రూ. 8 లక్షలు వెనకేసుకోవచ్చు..ఏం చేయాలంటే..?

Business Ideas: ఊరు కదలక కుండా 8 నెలలు కష్టపడితే చాలు రూ. 8 లక్షలు వెనకేసుకోవచ్చు..ఏం చేయాలంటే..?

నిరుద్యోగులారా ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారా అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసాం ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది అంతే కాదు మీరు ఉన్న ఊరిలోనే పెద్ద ఎత్తున లాభం పొందే అవకాశం ఉంది అలాంటి ఓ చక్కటి బిజినెస్ గురించి మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

2 Min read
Author : Krishna Adhitya
Published : Aug 08 2023, 09:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మన భారతీయ వంటల్లో కచ్చితంగా కావాల్సింది అల్లం. వెజ్, నాన్ వెజ్ ఎలాంటి వంటలు అయినప్పటికీ ప్రతి ఒక్కరు అల్లం తమ వంటల్లో భాగం అవ్వాలని ఆశిస్తూ ఉంటారు.  అల్లం పంటకు భారతదేశం చాలా ప్రసిద్ధి మొత్తం ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే అల్లం లో దాదాపు 35 శాతం భారతదేశంలోనే ఉత్పత్తి అవుతుంది పచ్చి అల్లంతో పాటు ఎండు అల్లం కూడా  వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు దీనిని సొంటి అని కూడా పిలుస్తూ ఉంటారు. 
 

26

ఉదర సంబంధిత వ్యాధులకు కూడా అల్లం దివ్య ఔషధంగా పనిచేస్తూ ఉంటుంది.  ముఖ్యంగా అల్లం పంటకు విదేశాల్లో చాలా డిమాండ్ ఉంది.  అమెరికా చైనా యూరప్ దేశాలు అల్లంను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకొంటాయి.  కావున రైతులు అల్లం పంటను వేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.  మన తెలుగు రాష్ట్రాల్లో అల్లం పంటను వేసేందుకు చక్కటి వాతావరణం ఉంది అల్లం పంటకు వేడి వాతావరణం చాలా అవసరం. 
 

36

అంతే కాదు అల్లం పంటను ఎర్రనేలలో ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలంగాణలోని పంట భూముల్లో అల్లం సాగు చాలా అనుకూలం అనే చెప్పాలి.  నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సైతం అల్లం విరివిగా పండుతుంది. నీరు నిలిచే నేలలు  పెద్దగా ఉపయోగపడవు కావున అల్లం దుంపలను నీరు నిలవని ప్రదేశంలోనే నాటుకుంటే మంచిది.

46

అల్లం పంటకు పెద్దగా నీరు అవసరం లేదు వారానికి ఒకసారి నీరు పెడితే సరిపోతుంది.  అల్లం అనేది దుంప జాతికి చెందిన మొక్క కనుక నేలలో సారవంతంగా ఉంటే అల్లం పంట విరివిగా పండుతుంది.  కావున అల్లం పంటను  విరివిగా పండించుకోవచ్చు. 

56

అల్లం పంట గురించి మీకు మరింత సమాచారం కోసం ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయంలో  నిపుణులైన వ్యవసాయ శాస్త్రవేత్తల నుంచి సలహాలను పొందవచ్చు.  ఇక అల్లం మార్కెటింగ్ విధానానికి వచ్చినట్లయితే,  పచ్చి అల్లం, ఎండు అల్లం  రెండిటికీ కూడా మంచి డిమాండ్ ఉంది కావున.  మీరు  ఈ రెండు రకాల  అల్లం మార్కెటింగ్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. 
 

66

 ఎండు అల్లం పొడి శొంఠి అని పిలుస్తారు.  దీని విలువ చాలా ఎక్కువ.  అల్లం పంటతో పాటు శొంఠి ప్రాసెసింగ్ యూనిట్ కూడా   ఏర్పాటు చేసుకుంటే చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.  అల్లం పంట ఎనిమిది నెలల నుంచి ఏడాది మధ్యలో చేతికి వస్తుంది ఒక ఎకరంపై 8 లక్షల వరకు సంపాదించవచ్చు. 

About the Author

KA
Krishna Adhitya
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Budget Smartphone : కేవలం ఏడు వేలకే.. 5000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 128GB స్టోరేజీ స్మార్ట్ ఫోన్ మీ సొంతం..!
Recommended image2
Today Gold Rate: బంగారం ధరలకు రెక్కలు..ఇప్పుడు కొనడం మంచిదేనా?
Recommended image3
Business Idea: తక్కువ ఖర్చు.. అదిరిపోయే లాభం.! ఈ తిరుగులేని వ్యాపారంతో నెలకు లక్షల్లో సంపాదన..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved