MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Business
  • Business Ideas: ఈ బిజినెస్ లో రూపాయికి పది రూపాయల లాభం పక్కా, నెలకు రూ. 1 లక్ష సంపాదించే చాన్స్

Business Ideas: ఈ బిజినెస్ లో రూపాయికి పది రూపాయల లాభం పక్కా, నెలకు రూ. 1 లక్ష సంపాదించే చాన్స్

Business Ideas: బిజినెస్ చేయడమే మీ లక్ష్యమా అయితే, అందుకు తగిన గ్రౌండ్ వర్క్, మార్కెట్ రీసెర్చ్, అలాగే పెట్టుబడి ఉంటే, ఎలాంటి బిజినెస్ అయినా సక్సెస్ పొందవచ్చు. అందుకు మీరు సరైన బిజినెస్ మోడల్ ఎంచుకోవాలి. అలాంటి బిజినెస్ మోడల్ కోసం ఈ రోజు వెతుకుదాం.

2 Min read
Author : Krishna Adhitya
Published : Sep 12 2022, 01:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రస్తుతం ఫుడ్ బిజినెస్ కు ఎప్పుడు లాగే డిమాండ్ ఉంటుంది. మీరు ఫుడ్ బిజినెస్ లో చక్కటి లాభం పొందే వీలుంది. అలాగే మీరు పెట్టుబడితో పాటు నాణ్యతను కూడా దృష్టిలో ఉంచుకుంటే మంచి సక్సెస్ రేటు మీ సొంతం అవుతుంది. అలాంటి బిజినెస్ గురించే తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుత కాలంలో చాలా మంది చిరుతిళ్లకు సరదాగా తింటున్నారు. అలాంటి ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. బర్గర్ గురించి అందరికీ తెలిసిందే. వీటిని బేకరీల్లో తయారు చేస్తారు.వీటిని పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. అయతే దీన్నే ఒక వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. తద్వారా మీరు ప్రతి నెల సంపాదన పొందేవీలుంది. 

36

ఇందుకు పెట్టుబడి కూడా పెద్దగా అవసరం లేదు. ఒక ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేయడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే వీలుంది. ముఖ్యంగా బర్గర్ ధర పై మనకు లాభం చాలా వస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం. బర్గర్ తయారీకి వాడేది ప్రధానంగా ఒక బన్, దీని ధర కేవలం రూ. 5  మాత్రమే ఉంటుంది. దీని మధ్యలో పచ్చి కూరగాయలు, అలాగే ఒక వండిన కూర, రెండు రకాల సాస్ లు, అలాగే మయనేజ్ చీజ్ ముక్క వేస్తారు. దీని తయారీకి మనకు అయ్యే ఖర్చు. కేవలం రూ. 20 మాత్రమే కానీ బేకరీల్లో బర్గర్ ధర కనిష్టంగా రూ.50 నుంచి గరిష్టంగా రూ.150 వరకూ ఉంటుంది. 

46

బర్గర్ లో వెజ్, నాన్ వెజ్ ఉంటాయి. వెజ్ బర్గర్ తయారీకి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఇక చికెన్, మటన్ బర్గర్ తయారీకి కాస్త ఎక్కువ ధర ఉన్నప్పటికీ, బర్గర్ విక్రయిస్తే మాత్రం చక్కటి లాభం ఉంటుంది. ఇక ఈ బర్గర్ స్టాల్ కోసం ఏమేం వస్తువులు కావాలో తెలుసుకుందాం. 

56

ముఖ్యంగా ఒక స్టెయిన్ లెస్ స్టీల్ ఫుడ్ స్టాల్ కావాలి. దీన్ని మాల్స్, లేదా బస్టాండ్లు, కమర్షియల్ కాంప్లెక్స్ ఆవరణ, సినిమా థియేటర్ ఆవరణ, అలాగే రద్దీ ప్రాంతాల్లో స్టాల్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు టిఫిన్ సెంటర్ లేదా చిన్న షాపు ఉంటే దాని ఆవరణలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లు స్టాల్ తయారు చేయించుకోవాలి.దీని ధర రూ. 20 వేల నుంచి ప్రారంభం అవుతుంది. 

66

ఇక బర్గర్ తయారీకి మీకు బన్స్ కావాలి. వీటిని బేకరీ నుంచి కొనుగోలు చేసుకోవాలి. ఇక బర్గర్ బేక్ చేయడానికి ఎలక్ట్రిక్ ఓవెన్ కావాలి. ఇందులోనే బర్గర్ తయారు అవుతుంది. ఇక బర్గర్ తయారీకి మీకు రూ.20 నుంచి రూ. 30 వరకూ మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ లెక్కన మీరు రెండు రెట్లు లాభం పొందవచ్చు. అద్దెలు, ఇతర ఖర్చులు పోయినా మీకు చక్కటి ఆదాయం పొందే వీలుంది. రోజుకు రూ. 3000  లాభం పొందినా, నెలకు రూ. 80 వేల నుంచి రూ. 1 లక్ష వరకూ ఆదాయం పొందేవీలుంది.  

About the Author

KA
Krishna Adhitya

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Loan for Womens : తెలుగింటి మహిళలూ... మీ బిజినెస్ కోసమే ఈ బ్యాంక్ లోన్ స్కీమ్, ఎంతిస్తారో తెలుసా?
Recommended image2
Gold Rate Today: బంగారం సీన్ రివర్స్..రెండ్రోజుల్లో రూ.6వేలు పతనం, కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్
Recommended image3
IPO: దేశంలోనే అతిపెద్ద IPOకి రంగం సిద్ధం.. రూ. 37,700 కోట్ల స‌మీక‌ర‌ణే ల‌క్ష్యంగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved