MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Business
  • Business Ideas: చెత్తే కదా అని తీసి పారేయకండి, ఈ బిజినెస్ చేస్తే కోట్లల్లో ఆదాయం లభించడం ఖాయం..

Business Ideas: చెత్తే కదా అని తీసి పారేయకండి, ఈ బిజినెస్ చేస్తే కోట్లల్లో ఆదాయం లభించడం ఖాయం..

కొత్తగా బిజినెస్ చేయాలని చూస్తున్నారా, అయితే సాంప్రదాయ బిజినెస్ లు కాకుండా మీరు కొత్తగా బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారా, అయితే ఈ బిజినెస్ ఐడియా మీకు ఉపయోగపడుతుంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి మీరు వినే ఉంటారు. ముఖ్యంగా ఇందులోని ఎలక్ట్రానిక్ వేస్ట్ ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందవచ్చు. ఇక ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ మెటీరియల్ తో ఎలా బిజినెస్ చేయాలో తెలుసుకుందాం.

2 Min read
Author : Krishna Adhitya
Published : Sep 19 2022, 08:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈ-వేస్ట్ దీన్నే ఎలక్ట్రానిక్ వేస్ట్ అని కూడా అంటారు. ముఖ్యంగా మన ఇళ్లల్లో నిత్యం వాడే టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, ఫ్యాన్లు, ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషనర్లు, కంప్యూటర్లు, సిడి ప్లేయర్లు, అలాగే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు చాలా కాలం వాడిన తర్వాత పనికి రాకుండా పోతాయి. వాటిని ఒక స్టోర్ రూమ్ లో వాడకుండా పక్కన పారేస్తాము. అలాంటి వాటిని సేకరించి మీరు చక్కగా వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

చూడ్డానికి ఇవి పాత సామాన్లు బిజినెస్ అని చిన్న చూపు చూసే అవకాశం ఉంది. కానీ ఇందులో అద్భుతమైన ఆదాయ అవకాశం ఉంది. ముఖ్యంగా పలు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలకు ముడి పదార్థాల కొరత చాలా ఉంది. ఈ పాత ఎలక్ట్రానిక్ షాప్ పరికరాల నుంచి వారు ముడి పదార్థాలను సేకరించి మళ్లీ కొత్త పరికరాలను తయారు చేస్తారు. తద్వారా వారికి ఖర్చు తగ్గుతుంది.
 

37

ఇక ఎలక్ట్రానిక్ వేస్ట్ ను కొనుగోలు చేసేందుకు, పలు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఇక మీరు చేయవలసిన పని ఒకటే.  ముందుగా సంస్థను స్థాపించి తద్వారా మీరు వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ముందుగా మీరు కంపెనీ పేరును రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలాగే ఒక గోడౌన్ కూడా అద్దెకు తీసుకుంటే మంచిది. లేదా ఒక స్థలాన్ని లీజుకు తీసుకొని అందులో ఒక గోడౌన్ నిర్మించుకుంటే సరిపోతుంది.
 

47

అలాగే కంపెనీ రిజిస్ట్రేషన్ తో పాటు జీఎస్టీ నెంబర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపార పాన్ కార్డు కూడా పొందాల్సి ఉంటుంది. కరెంట్ అకౌంట్ ఖాతా కూడా బ్యాంకులో ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక మీరు వ్యాపారం చేయడానికి కొన్ని వాహనాలను లీజుకు తీసుకోవాలి ముఖ్యంగా కమర్షియల్ మినీ ట్రక్స్ లీజుకు తీసుకుంటే, సరిపోతుంది.
 

57

మీ బిజినెస్ ప్రమోషన్ కోసం పాంప్లెట్లు ఎలక్ట్రానిక్ మీడియా అలాగే ప్రింట్ మీడియా సహాయం తీసుకుంటే సరిపోతుంది. తద్వారా మీరు సాలిడ్ వేస్టేజ్ ఈ వేస్ట్ వ్యాపారాన్ని ప్రారంభించినట్లు ప్రజలకు తెలుస్తోంది. ఒక ఫోన్ నెంబర్ ద్వారా మీరు క్లైంట్స్ సేవలు అందించవచ్చు.
 

67

ఎలక్ట్రానిక్ వేస్టేజ్ ను గృహాలు ఆఫీసులు అలాగే సేకరించి గోడౌన్ లో భద్రపరుచుకోవాలి. వాటి నుంచి మీకు కావాల్సిన ముడి పదార్థాలను వేరు చేసుకునేందుకు మనుషులను పెట్టుకోవాలి. అలాగే పలు సంస్థల నుంచి వేస్ట్ మేనేజ్మెంట్ సంస్థల నుంచి ఆర్డర్లు తీసుకోవాలి. వారికి కావలసిన ముడి పదార్థాలను మీరు అందించడం ద్వారా లాభం పొందవచ్చు. ఇక కస్టమర్లకు మీరు కొనుగోలు చేసిన ఈ వేస్ట్ కు సరైన మూల్యం చెల్లించడం ద్వారా మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది.
 

77

ఈరోజుల్లో ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది ముఖ్యంగా పర్యావరణానికి కూడా ఎలక్ట్రానిక్ వేస్ట్ హాని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మీరు ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ న సేకరించడం ద్వారా ఒక వ్యాపార అవకాశం గా సక్సెస్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆటోమొబైల్ సంస్థలకు కూడా ఈ ముడిమడదార్ధాల కొరత చాలా ఉంది. వాటి దృష్ట్యా పాత ఆటోమొబైల్ వాహనాలను కూడా సేకరించి మీరు మంచి ఆదాయం పొందవచ్చు.

About the Author

KA
Krishna Adhitya

Latest Videos
Recommended Stories
Recommended image1
IPO: దేశంలోనే అతిపెద్ద IPOకి రంగం సిద్ధం.. రూ. 37,700 కోట్ల స‌మీక‌ర‌ణే ల‌క్ష్యంగా
Recommended image2
India Debt: భారత్ పై 200 లక్షల కోట్ల అప్పు.. ఎవరి దగ్గర తీసుకుంది? వడ్డీ భారం ఎంతో తెలుసా?
Recommended image3
Post Office: రోజుకు రూ. 400 ప‌క్క‌న‌పెడితే చాలు.. వ‌డ్డీ రూపంలోనే రూ. 6 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved