MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Business Ideas: మీరు నమ్మినా..నమ్మకపోయినా ఇది నిజం..ఒక్క లోడ్ తెచ్చుకొని అమ్మితే ఏడాదికి రూ.60 లక్షలు లాభం

Business Ideas: మీరు నమ్మినా..నమ్మకపోయినా ఇది నిజం..ఒక్క లోడ్ తెచ్చుకొని అమ్మితే ఏడాదికి రూ.60 లక్షలు లాభం

ఉన్న ఊరిలోనే లక్షల్లో ఆదాయం లభిస్తే మనం పట్నాలకు వలస వెళ్లాల్సిన పనిలేదు. నిజమే..కొన్ని బిజినెస్ లు వినూత్నంగా ఉంటాయి. వాటిని క్రమశిక్షణతో కాస్త తెలివితో ఆ వ్యాపారం నడిపితే ఎంత కాదనుకున్నా నెలకు మంచి ఆదాయం పొందవచ్చు.  

2 Min read
Author : Krishna Adhitya
| Updated : Aug 21 2022, 07:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారు సైతం ఈ బిజినెస్ చేస్తే మీరు ఉద్యోగం కన్నా ఒకే సారి మంచి మొత్తంలో సంపాదన పొందవచ్చు. అదేంటో తెలుసుకుందాం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

నిత్యవసరాల వస్తువులతో బిజినెస్ చేయడం ద్వారా మనకు నిత్యం ఆదాయం లభిస్తుంది. ముఖ్యంగా పప్పు దినుసుల వ్యాపారం గురించి ప్రస్తుతం తెలుసుకుందాం. మన దేశంలో ఆహారంలో బియ్యం, గోధుమల తర్వాత అత్యధికంగా అమ్ముడుపోయేది. కంది పప్పు అనే చెప్పాలి. ఎందుకంటే మన దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు కంది పప్పును వినియోగిస్తారు. పప్పు, సాంబారు, దాల్ ఇలా అన్ని రాష్ట్రాల వంటకాల్లోనూ కందిపప్పును విరివిగా వాడేస్తుంటారు. అయితే కందిపప్పు బిజినెస్ ఎలా చేయాలా అని మీరు ఆలోచిస్తున్నారా. నిజానికి ఈ బిజినెస్ లో చాలా లాభం ఉంటుంది. 
 

35

ముఖ్యంగా మీరు మిల్లు నుంచి డైరక్టుగా గా పప్పును కొనుగోలు చేసి చాలా లాభం పొందవచ్చు. ఈ పప్పుకు అన్ని సీజన్లలో డిమాండ్ ఉంటుంది. మీరు రిటైల్ గానూ, హోల్ సేల్ గానూ విక్రయించవచ్చు. అయితే మీరు చేయవలసిందల్లా ఒక్కటే మిల్లులో కంది పప్పు క్వాలిటీని బట్టి కొనుగోలు చేయాలి. ఇందులో చాలా రకాల క్వాలిటీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కట్ అయిన పప్పు ఉంటుంది అది రేటు తక్కువ, అలాగే పప్పు బద్ద ఎక్కువగా విరిగి ఉన్నట్లయితే ధర మరింత తక్కవగా ఉంటుంది. ఈ లెక్కన కందిపప్పు ధరను మిల్లులో నిర్ణయిస్తారు. అయితే మీ ఏరియాలో ఏపప్పు ఎంత ధరకు అమ్ముడు పోతుందో తెలుసుకొని మీరు మిల్లు వద్ద కొనుగోలు చేయాలి. 
 

45

లాభం ఇలా పొందవచ్చు..
ఒక కేజీ కందిపప్పు మీద రూ.10 వరకూ మార్జిన్ లాభం పెట్టుకోవచ్చు. ఆ లెక్కన చూస్తే టన్ను పప్పు విక్రయిస్తే మీకు రూ. 10 వేల వరకూ ప్రాఫిట్ వస్తుంది. రోజుకు ఒక టన్ను ( అంటే పది బస్తాలు) అమ్మినా మీకు నెలకు రూ.3 లక్షల దాకా ప్రాఫిట్ వస్తుంది. చాలా మంది ఆరితేరిన వ్యాపారులు ఒక కేజీ కందిపప్పు మీద అంత లాభం ఉండదు ఒక రూపాయి, రెండు రూపాయల లాభం ఉంటుంది అని డిస్కరేజ్ చేస్తుంటారు. కానీ అవన్నీ కాకమ్మ కథలు అని గుర్తు పెట్టుకోండి. లోడింగ్, అన్ లోడింగ్ చేసే కూలీలు కూడా లాభం లేనిదే బస్తా ముట్టుకోరు. అలాంటిది వ్యాపారులు తమ ఆదాయం కిటుకు చెప్పమన్నా చెప్పరు. 

55

కానీ కందిపప్పు బిజినెస్ లో మీకు బోలెడంత లాభం ఉంటుందని మర్చిపోవద్దు. మీకు నమ్మశక్యం కాకపోతే మీ ఏరియాలో దొరికే కందిపప్పు రేటుకు, మిల్లులో లభించే రేటుకు ధర పోల్చి చూసుకోండి. మీరే ఆశ్చర్యపోతారు. సరిగ్గా ప్లాన్ చేసుకొని బిజినెస్ చేస్తే మీరు కుర్చీ వేసుకొని ఎంత కాదన్నా సంవత్సరానికి రూ. 60 లక్షలు సంపాదించుకోవచ్చు. 

About the Author

KA
Krishna Adhitya
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Smartphones: అమెరికాతో పోలిస్తే ఇండియాలో ఐఫోన్ ధరలు ఎందుకు డబుల్ ఉంటాయో తెలుసా? అసలు నిజం ఇదే
Recommended image2
US Student Jobs: అమెరికాలో చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ చేయొచ్చా? అసలు రూల్స్ ఇవే!
Recommended image3
Badam Sabudana Kheer: అమ్మవారికి ఇష్టమైన స్పెషల్ పాయసం....ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved