MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Business
  • వంద కోట్ల విలువైన ఇల్లు.. కాస్ట్లీ కార్లు.. లగ్జరీ ప్రైవేట్ జెట్స్.. ఇతని సూపర్ రిచ్ లైఫ్ అస్సలు ఊహించలేరు..

వంద కోట్ల విలువైన ఇల్లు.. కాస్ట్లీ కార్లు.. లగ్జరీ ప్రైవేట్ జెట్స్.. ఇతని సూపర్ రిచ్ లైఫ్ అస్సలు ఊహించలేరు..

ఇండియాలోని బిలియనీర్ వ్యాపారవేత్త, ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన గౌతమ్ అదానీ పేరు మీరు వినే  ఉంటారు. అతని మొత్తం ఆస్తి విలువ, రాజకీయ సంబంధాల కారణంగా తరచుగా వార్తల్లో నిలుస్తుంటాడు. అతని విలాసవంతమైన లైఫ్ స్టయిల్   ప్రజలలో బాగా పాపులర్ చేసింది. 

1 Min read
Author : Ashok Kumar
| Updated : Sep 02 2023, 04:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

నిజానికి అదానీకి ఖరీదైన ఇళ్లులన్న, లగ్జరీ కార్లన్న, ఇంకా ఆడుదైనవి అంటే చాల ఇష్టం. అయితే అతని లగ్జరీ  లైఫ్ స్టయిల్ ఇంకా మీకు తెలియని కొన్న్ని విషయాల గురించి తెలుసుకుందా,....
 

గౌతం అదానీకి రూ.400 కోట్ల విలువైన  3.4 ఎకరాల ఇల్లు ఉంది. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన గౌతమ్ అధాని డైమండ్ బ్రోకర్‌గా తన వృత్తిని ప్రారంభించాడు అలాగే  క్రమంగా ఈ రోజు ఉన్న స్థాయికి చేరుకోవడానికి అనేక వ్యాపారాలు, ఇతర వాటిలో కూడా తన చేతిని ప్రయత్నించాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

 అతని 400 కోట్ల బంగ్లాలో ఎన్నో లగ్జరీ  వస్తువులు ఉన్నాయి. ఇంకా  చాలా ఫాన్సీగా  కూడా ఉంటాయి. గౌతమ్ అదానీకి ఫెరారీ, BMW 7 సిరీస్ వంటి  కోట్ల  విలువైన కార్ కలెక్షన్ ఉంది ఇంకా  సూపర్ రిచ్ కార్లను ఇష్టపడతారు. BMW కార్లు అతనికి ఇష్టమైనవి అయినప్పటికీ, అతను ఈ రోల్స్ రాయిస్ కారులో కనిపిస్తాడు. గౌతమ్ అదానీ వద్ద రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల మధ్య విలాసవంతమైన కార్లు ఉన్నాయి. 

34

ప్రైవేట్ జెట్:
ఇవి కాకుండా గౌతమ్ అదానీకి  మూడు ప్రైవేట్ జెట్‌లు అండ్ హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. అదానీ ప్రైవేట్ జెట్‌లలో హాకర్, బీచ్‌క్రాఫ్ట్ అలాగే బొంబార్డియర్ ఉన్నాయి. మూడు హెలికాప్టర్లు కూడా కోట్ల విలువైనవి. వీటన్నింటిలో పూర్తిగా లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి. వీటిలో గౌతం అదానీ సౌకర్యం కోసం చాలా విషయాలు ఉన్నాయి.  

44

ఆహార ప్రియుడు:
గౌతమ్ అదానీకి  స్వచ్ఛమైన శాఖాహారి. గౌతమ్ అదానీకి  గుజరాతీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అతను వివిధ రకాల రుచికరమైన ఆహారాలు తినడానికి ఇష్టపడతాడు. అంతే కాకుండా ట్రావెలింగ్ అంటే కూడా చాలా ఇష్టం. సమయం దొరికినప్పుడు తప్పకుండా తన కుటుంబంతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్తాడు. స్విట్జర్లాండ్ అతనికి ఇష్టమైన ప్రదేశాలలో ఒకటి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Railway: రాత్రుళ్లు ఎవ‌రైనా రైల్వే ట్రాక్‌ను క‌ట్ చేస్తే ఎలా తెలుస్తుంది.?
Recommended image2
Onion Price : తెలుగోళ్లూ రెడీగా ఉండండి.. బస్తాల కొద్దీ ఉల్లిపాయలు కొనే టైమొచ్చింది, మిస్ అయ్యారో అంతే సంగతి
Recommended image3
USA: కారు దిగకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చు.. అమెరికాలో డ్రైవ్ త్రూ ATM గురించి మీకు తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved