మ్యారేజ్ లైఫ్ కి గుడ్ బై చెప్పిన బిల్ గేట్స్.. 27ఏళ్ల తరువాత భార్యకు విడాకులు..

First Published May 4, 2021, 2:23 PM IST

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిలియనీర్  బిల్ గేట్స్  అంటే తెలియని వారి ఎవరు ఉండరు. అయితే తాజాగా బిల్ గేట్స్  విడాకుల గురించి చాలా చర్చనీయంశంగా మారింది. బిల్ గేట్స్ అతని భార్య మెలిండా గేట్స్  వారి వైవాహిక జీవితనికి గుడ్ బై చెప్పి విడిపోవాలని నిర్ణయించుకున్నారు.