MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • గ్యాస్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. పెట్రోల్ తో పాటు వంటగ్యాస్ సిలిండర్ల ధర భారీగా పెంపు..

గ్యాస్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. పెట్రోల్ తో పాటు వంటగ్యాస్ సిలిండర్ల ధర భారీగా పెంపు..

చమురు కంపెనీలు ప్రతి నెలా 1 తేదీన ఎల్‌పిజి సిలిండర్ల ధరలను సమీక్షిస్తాయి. ప్రతి రాష్ట్రానికి పన్ను వేరు వేరుగా ఉంటుంది తదనుగుణంగా ఎల్‌పిజి ధరలు మారుతూ ఉంటాయి.  ఎప్పటిలాగే ఈ నెలలో కూడా దేశంలోని చమురు మార్కెటింగ్ సంస్థలు 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ల ధరలను రూ .25.50 పెంచాయి. అంతేకాకుండా  19 కిలోల వాణిజ్య  సిలిండర్‌ ధర కూడా  రూ .76 పెంచారు.  

2 Min read
Author : Ashok Kumar
| Updated : Jul 01 2021, 11:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్‌ ధర  ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ .809 నుంచి రూ .834 కు పెరిగింది. కోల్‌కతాలో  ధర రూ .835.50 నుంచి రూ.861 కు, ముంబైలో రూ .809 నుంచి రూ .834కు, చెన్నైలో రూ .825 నుంచి రూ .850కు పెరిగింది.   

14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్‌ ధర 

ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ .809 నుంచి రూ .834 కు పెరిగింది. కోల్‌కతాలో  ధర రూ .835.50 నుంచి రూ.861 కు, ముంబైలో రూ .809 నుంచి రూ .834కు, చెన్నైలో రూ .825 నుంచి రూ .850కు పెరిగింది. 
 
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 19 కిలోల సిలిండర్ ధర  ఢీల్లీలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్‌ ధర గత నెలతో పోలిస్తే రూ.1550 చేరింది. గత నెలలో దీని ధర రూ.1473.50గా ఉంది. కోల్‌కతాలో దీని ధర రూ .1544.50 నుంచి రూ .1651.5 కు, ముంబైలో రూ .1422.50 నుంచి రూ .1507 కు, చెన్నైలో రూ .1603.00 నుంచి రూ .1687.5 కు పెరిగింది.   

 19 కిలోల సిలిండర్ ధర
 ఢీల్లీలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్‌ ధర గత నెలతో పోలిస్తే రూ.1550 చేరింది. గత నెలలో దీని ధర రూ.1473.50గా ఉంది. కోల్‌కతాలో దీని ధర రూ .1544.50 నుంచి రూ .1651.5 కు, ముంబైలో రూ .1422.50 నుంచి రూ .1507 కు, చెన్నైలో రూ .1603.00 నుంచి రూ .1687.5 కు పెరిగింది. 

35
గత నెల మే, జూన్ నెలల్లో దేశీయ సిలిండర్ల ధరలో ఎటువంటి మార్పు లేదు. ఏప్రిల్‌లో ఎల్‌పిజి సిలిండర్ల ధరను రూ .10 తగ్గించారు. ఈ ఏడాది జనవరిలో ఢీల్లీలో ఎల్‌పిజి సిలిండర్ ధర రూ .694 కాగా, ఫిబ్రవరిలో సిలిండర్‌ ధర రూ .719 కు పెంచారు. ఫిబ్రవరి 15న రెండవ సారి దీని ధర రూ.769 పెరిగింది. దీని తరువాత ఫిబ్రవరి 25న ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ.794 కు సవరించారు. దీని తరువాత మార్చిలో రూ .819కు పెంచారు. ఎల్‌పిజి సిలిండర్ ధర 2021లో మొత్తంగా రూ.140.50 పెరిగింది. ఇక హైదరాబాద్ లో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.877.50 చేరింది. గత నెల దీని ధర రూ.852గా ఉంది.

45
ఎల్‌పిజి సిలిండర్‌ను ఎలా బుక్ చేసుకోవాలంటే ? ఎల్‌పిజి సిలిండర్‌ను బుక్ చేసుకోవడానికి 8454955555 నంబర్‌కు కాల్ చేయండి లేదా మీరు వాట్సాప్ ద్వారా కూడా సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు. రీఫిల్ అని టైప్ చేసి  మీరు 7588888824 నంబర్‌కు మెసేజ్ పంపవచ్చు, దీంతో మీ సిలిండర్ బుక్ చేయబడుతుంది. 

ఎల్‌పిజి సిలిండర్‌ను ఎలా బుక్ చేసుకోవాలంటే ?
ఎల్‌పిజి సిలిండర్‌ను బుక్ చేసుకోవడానికి 8454955555 నంబర్‌కు కాల్ చేయండి లేదా మీరు వాట్సాప్ ద్వారా కూడా సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు. రీఫిల్ అని టైప్ చేసి  మీరు 7588888824 నంబర్‌కు మెసేజ్ పంపవచ్చు, దీంతో మీ సిలిండర్ బుక్ చేయబడుతుంది. 

55
గ్యాస్ సిలిండర్లపై ప్రభుత్వ రాయితీ  ప్రస్తుతం, కొంతమంది వినియోగదారులకు సంవత్సరంలో 14.2 కిలోల 12 సిలిండర్లపై ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది . వినియోగదారులు దీని కంటే ఎక్కువ సిలిండర్లను పొందాలనుకుంటే వాటిని మార్కెట్ ధర వద్ద కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రతి నెల 1 తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సవారిస్తుంటారు. దీని ధర సగటు అంతర్జాతీయ బెంచ్ మార్క్, విదేశీ మారక ధరల మార్పు వంటి అంశాల ద్వారా నిర్ణయించబడుతుంది.  

గ్యాస్ సిలిండర్లపై ప్రభుత్వ రాయితీ 
ప్రస్తుతం, కొంతమంది వినియోగదారులకు సంవత్సరంలో 14.2 కిలోల 12 సిలిండర్లపై ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది . వినియోగదారులు దీని కంటే ఎక్కువ సిలిండర్లను పొందాలనుకుంటే వాటిని మార్కెట్ ధర వద్ద కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రతి నెల 1 తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సవారిస్తుంటారు. దీని ధర సగటు అంతర్జాతీయ బెంచ్ మార్క్, విదేశీ మారక ధరల మార్పు వంటి అంశాల ద్వారా నిర్ణయించబడుతుంది.
 
About the Author

AK
Ashok Kumar
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ITR Filing 2026: 60 ఏళ్లు వచ్చినా ఆగట్లేదు.. యంగ్ ఇండియా స్టైలే వేరు !
Recommended image2
Gold Price Hike: డాలర్ బలహీనపడటంతో బంగారానికి ఊతం.. మళ్లీ పెరుగుతున్న గోల్డ్
Recommended image3
Gold Price Hike: ఇరాన్-అమెరికా చర్చల్లో ప్రతిష్టంభన.. పసిడి ధరల్లో మళ్లీ జోరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved