MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
• Home
• Business
• కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ : భారతదేశ అతిపెద్ద డైమండ్ కంపెనీ మూసివేత..

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ : భారతదేశ అతిపెద్ద డైమండ్ కంపెనీ మూసివేత..

ముంబై: దేశంలోని  అతిపెద్ద డైమండ్ కంపెనీ భారత్ డైమండ్ బోర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర  నగరంలో కరోనా వైరస్ కేసుల  పెరుదల మధ్య కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు నిర్ణయించింది.

1 Min read
Author : Ashok Kumar
Published : Apr 06 2021, 11:39 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

భారతదేశంలో వజ్రాల ఎగుమతుల్లో 98 శాతం నిర్వహిస్తున్న ముంబైకి చెందిన భారత్ డైమండ్ బోర్స్ ఏప్రిల్ 5న రాత్రి 8 గంటల నుండి తదుపరి ఆదేశాల వరకు కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు తేలిపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఒక నివేదిక ప్రకారం  కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు ప్రకటించిన తరువాత ఈ చర్య తీసుకోవాల్సి వచ్చినట్లు వెల్లడించింది.

37

భారత్ డైమండ్ బోర్స్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో 20 ఎకరాలలో విస్తరించి ఉంది, ఇందులో దాదాపు 2,500 మంది చిన్న, పెద్ద వజ్రాల వ్యాపారులు ఉన్నారు. ఈ కాంప్లెక్స్‌లో కస్టమ్స్ హౌస్, బ్యాంకులు, ఇతర సర్వీసు ప్రొవైడర్లు ఉన్నారు. వీరు రత్నాలు, ఆభరణాల వ్యాపారాన్ని నిర్వహిస్తారు.

47

సోమవారం ఈ ప్రాంగణాన్ని మూసి వేయడానికి ముందు ఉద్యోగులు తమ చెక్ పుస్తకాలు, విలువైన వస్తువులు, ల్యాప్‌టాప్‌లు, ఇతర అవసరమైన పత్రాలను తీసుకెళ్లాలని కోరారు. భద్రతా అవసరాలలో భాగంగా అలారం వ్యవస్థను ఆక్టివ్ గా ఉంచాలని సభ్యులను అభ్యర్థించారు.

57

ముంబైలో సోమవారం ఒక్కరోజునే  అత్యధికంగా 11,163 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. సోమవారం నాటికి ముంబైలో మొత్తం కేసుల సంఖ్య  4,62,302 వద్ద ఉంది.

67

గత కొన్ని రోజులుగా భారీగా కేసులు పెరగడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 5 నుండి 30 వరకు వారాంతపు రోజులలో  లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూను ప్రకటించింది.

77

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Crash: పాతాళానికి పసిడి ధరలు, కుప్పకూలిన వెండి.. ఇంకా ఎంత తగ్గుతాయో తెలుసా?
Recommended image2
Gold Rate Crash: బంగారం ధరలకు బిగ్ బ్రేక్.. ఒక్కరోజే రూ.1,860 పతనం, ఇంత తగ్గడానికి కారణమేంటి?
Recommended image3
జియో టవర్లకు ‘తెలివి’ వస్తే ఎలా ఉంటుంది? 6జీతో రాబోయే డేటా విప్లవం ఇదే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved