MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Bank Holidays List : డిసెంబర్‌లో క్రిస్మస్ తో సహా ఈ రోజుల్లో బ్యాంకులు బంద్..

Bank Holidays List : డిసెంబర్‌లో క్రిస్మస్ తో సహా ఈ రోజుల్లో బ్యాంకులు బంద్..

ఈ  సంవత్సరం చివరి నెలలో మీరు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పనిని చేయాల్సి వస్తే ఈ వార్త మీకోసమే. నిజానికి డిసెంబర్‌లో 12 రోజుల పాటు బ్యాంకులు (banks)మూతపడనున్నాయి. అంటే ఈ రోజుల్లో బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహించదు. కొన్ని కారణాల వల్ల వివిధ ప్రాంతాల్లో 6 రోజులు బ్యాంకుల్లో  మూతపడనుంది. ఇందులో ఆదివారాలు, శనివారాలు కూడా ఉన్నాయి.   

2 Min read
Author : Ashok Kumar
| Updated : Nov 29 2021, 11:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

4 ఆదివారాలు, 2 శనివారాలు 
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే 2021 సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం, డిసెంబర్ నెలలో మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు 12 రోజుల పాటు మూసివేయనుంది. వీటిలో శని-ఆదివారం సెలవులు కూడా ఉంటాయి. డిసెంబర్ నెలలో 4 ఆదివారాలు, 2 శనివారాలు ప్రతిచోటా బంక్‌లు మూసివేయబడతాయని తెలిపింది. ఆర్‌బీఐ జాబితాలో క్రిస్మస్‌తోపాటు ఏడు ప్రభుత్వ సెలవులు ఉన్నాయి. అయితే క్రిస్మస్ నాలుగో శనివారం వస్తోంది. కాబట్టి సెలవు  సాధారణ హాలిడేస్ తో కలిసి వస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

సెలవులు మూడు కేటగిరీలు.. 
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల జాబితాలో మూడు కేటగిరీలు ఉండటం గమనార్హం. వీటిలో వివిధ రాష్ట్రాల సెలవులు, మతపరమైన సెలవులు, ఇతర పండుగలు ఉన్నాయి. దీని కింద దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. మిజోరాం రాజధాని ఐజ్వాల్ ప్రజలు ఈ నెలలో అత్యంత ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. ఎందుకంటే డిసెంబర్ 24 నుంచి 27వ తేదీ వరకు బ్యాంకుల్లో పనులు నిరంతరం నిలిచిపోనున్నాయి.
 

34

డిసెంబర్‌ నెలలో ఈ తేదీల్లో బ్యాంకులు బంద్ 
      తేదీ                           కారణం                                స్థానం
03 డిసెంబర్          సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫెస్ట్    పనాజీ (గోవా)
05 డిసెంబర్                ఆదివారం                              ప్రతిచోటా
11 డిసెంబర్            రెండవ శనివారం                       ప్రతిచోటా
12 డిసెంబర్                 ఆదివారం                             ప్రతిచోటా
18 డిసెంబర్          యు సోసో థామ్ వర్ధంతి                షిల్లాంగ్
డిసెంబర్ 19                 ఆదివారం                             ప్రతిచోటా

44

24 డిసెంబర్               క్రిస్మస్                                 ఐజ్వాల్
25 డిసెంబర్               క్రిస్మస్ - నాల్గవ శనివారం    ప్రతిచోటా
26 డిసెంబర్                 ఆదివారం                            ప్రతిచోటా
27 డిసెంబర్               క్రిస్మస్ వేడుక                         ఐజ్వాల్
30 డిసెంబర్              యు కియాంగ్ నోంగ్బా              షిల్లాంగ్
31 డిసెంబర్            కొత్త సంవత్సరం పండుగ          ఐజ్వాల్
 

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Amazon Flipkart Festive Sale : పండగ్ సేల్ లో భారీ డిస్కౌంట్లు చూసి కొనేస్తున్నారా? ఈ ట్రిక్స్ తో మనీ సేవ్ చేసుకోండి
Recommended image2
Gold Price Hike: పండుగల వేళ పసిడి ధరల పెరుగుదల.. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే?
Recommended image3
బాగా ఉన్నోళ్లే కాదు మ‌నం కూడా డిష్ వాషర్ కొనుక్కోవచ్చు.. అమెజాన్ సేల్ అదిరిపోయే ఆఫ‌ర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved