MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Bank Holidays in August:వచ్చే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఫుల్ లిస్ట్ ఇక్కడ చూడండి..

Bank Holidays in August:వచ్చే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఫుల్ లిస్ట్ ఇక్కడ చూడండి..

 పండుగల సీజన్  రానుండటంతో వచ్చే నెలలో  బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. జూలైలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటే, ఆగస్టులో 18 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఆగస్ట్ నెల కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపొందించిన క్యాలెండర్ ప్రకారం ఆగస్టులో కొత్త బ్యాంకు సెలవులు అమలులోకి వస్తాయి.  ప్రతి నెల బ్యాంకు సెలవులపై ఆర్‌బిఐ క్యాలెండర్‌ సిద్ధం చేస్తుంది.

2 Min read
Author : Ashok Kumar
Published : Jul 29 2022, 12:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

 బ్యాంకు సెలవులు రిజనల్  అండ్ రాష్ట్రం నుండి రాష్ట్రానికి  ఇంకా బ్యాంకు నుండి బ్యాంకుకు వేరుగా ఉండవచ్చని గమనించాలి.  ఆగస్టులో బ్యాంకులకు 18 సెలవులు ఉన్నాయి, విటిలో వీకెంట్ హాలిడేస్, మరోవైపు 13 రిజనల్  రిజనల్ హాలిడేస్ ఉన్నాయి, కొన్ని  ప్రాంతాల్లో  నిర్దిష్ట సందర్భాల కారణంగా మూసివేయబడతాయి. రెండు కేటగిరీలను కలిపితే బ్యాంకులకు 19 సెలవులు వస్తాయి. అయితే, ఇంఫాల్‌కు రీజనల్ హాలిడే పేట్రియాట్స్ డే ఆగస్టు 13న వస్తుంది.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  (RBI) ప్రతి సంవత్సరం బ్యాంకు సెలవులను నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, హాలిడే, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, బ్యాంక్‌ క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్‌తో సహా మూడు విభాగాల క్రింద నిర్ణయిస్తుంది. వీటిలో 'హాలిడే అండర్ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్' లో అత్యధిక సెలవులు ఉన్నాయి. వచ్చే నెల సోమవారం  ఆగస్టు 15న దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయనుంది.
 

34

నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద హాలిడే ప్రకారం

ఆగష్టు 1: ద్రుక్పా త్షే-జి — గాంగ్టక్

ఆగస్ట్ 8: ముహర్రం - జమ్మూ, శ్రీనగర్

ఆగస్టు 9: ముహర్రం — అగర్తల, అహ్మదాబాద్, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, చెన్నై, హైదరాబాద్, జైపూర్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ

ఆగస్టు 11: రక్షా బంధన్ - అహ్మదాబాద్, భోపాల్, డెహ్రాడూన్, జైపూర్, సిమ్లా

ఆగస్టు 12: రక్షా బంధన్ - కాన్పూర్ అండ్ లక్నో

ఆగస్టు 13: పేట్రియాట్స్ డే - ఇంఫాల్

ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవం — భారతదేశం అంతటా

ఆగస్టు 16: పార్సీ నూతన సంవత్సరం (షాహెన్‌షాహి) - బేలాపూర్, ముంబై అండ్ నాగ్‌పూర్

ఆగస్టు 18: జన్మాష్టమి — భువనేశ్వర్, డెహ్రాడూన్, కాన్పూర్ అండ్ లక్నో

ఆగస్టు 19: జన్మాష్టమి (శ్రావణ వడ్-8)/ కృష్ణ జయంతి — అహ్మదాబాద్, భోపాల్, చండీగఢ్, చెన్నై, గాంగ్‌టక్, జైపూర్, జమ్ము, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా

ఆగస్టు 20: శ్రీ కృష్ణ ఆష్టమి 

ఆగస్టు 29: తిథి ఆఫ్ శ్రీమన్తా  సంకరదేవ- గౌహతి 

ఆగస్టు 31: సంవత్సరి (చతుర్థి పక్షం)/గణేష్ చతుర్థి/ వరసిద్ధి వినాయక వ్రతం/ వినాయక చతుర్థి — అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగ్‌పూర్, పనాజీ

44

ఇవి కాకుండా, దేశమంతటా బ్యాంకులు మూసివేయబడే పేట్రియాట్ డేతో సహా ఏడు వీకెండ్ హాలిడేస్  ఉన్నాయి...

వీకెండ్ హాలిడేస్ లిస్ట్

ఆగస్టు 7: మొదటి ఆదివారం

ఆగస్టు 13: రెండవ శనివారం + పేట్రియాట్ డే

ఆగస్టు 14: రెండవ ఆదివారం

ఆగస్టు 21: మూడవ ఆదివారం

ఆగస్టు 27: నాల్గవ శనివారం

ఆగస్ట్ 28: నాల్గవ ఆదివారం
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Rate Fall: పసిడి ప్రియులకు కళ్లు చెదిరే అప్ డేట్..తులం బంగారం ఎంత తగ్గిందో తెలుసా?
Recommended image2
Gold Prices: యుద్ధ భయాలతో మళ్లీ రాకెట్ లా దూసుకెళ్లిన బంగారం ధరలు..బిగ్ షాక్ లో పసిడి ప్రియులు
Recommended image3
Real Estate : రాయదుర్గంలో రియల్ ఎస్టేట్ సునామీ.. ఎకరం రూ. 237 కోట్లు.. ఇంత డిమాండ్ ఎందుకు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved