అలర్ట్ : మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఈ తేదీలను గుర్తుంచుకోండి..

First Published Apr 27, 2021, 12:34 PM IST

కరోనా సెకండ్ వేవ్ భారతదేశాన్ని హడలెత్తిస్తుంది. ఒక పక్క దేశ ఆర్ధిక వ్య్వస్థతో పాటు సాధారణ ప్రజాలపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కొన్ని రాష్టాల్లో ఇప్పటికే లాక్ డౌన్ విధించగా మరికొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యు అమలు చేస్తున్నారు.