ఎటిఎం నుండి డబ్బు తీసుకునేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.. లేకపోతే మీ అక్కౌంట్ ఖాళీ కావచ్చు..

First Published Apr 14, 2021, 4:10 PM IST

కరోనా కాలంలో బ్యాంకింగ్  మోసాల కేసులు చాలా పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)  కఠినమైన నియమాలు ఉన్నప్పటికీ మోసగాళ్ళు సామాన్య ప్రజలను దోచుకోవడానికి కొత్త మార్గాన్ని కనుగొంటున్నారు.