- Home
- Business
- గణపయ్య పండక్కి కావాల్సిన వస్తువులన్నీ ఒకేచోట.. అమెజాన్‌లో చతుర్థి స్టోర్. 90 శాతం వరకు డిస్కౌంట్
గణపయ్య పండక్కి కావాల్సిన వస్తువులన్నీ ఒకేచోట.. అమెజాన్‌లో చతుర్థి స్టోర్. 90 శాతం వరకు డిస్కౌంట్
వినాయక చవితి పండక్కి దేశం సిద్ధమవుతోంది. ఇప్పటికే గణేష్ మండపాలు ఏర్పాటు పనులు చకచకా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్ గణేశ్ చతుర్థి స్టోర్ పేరుతో ప్రత్యేక సేల్‌ను తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రత్యేక ఆన్‌లైన్ స్టోర్
అమెజాన్ ఇండియా గణేశ్ చతుర్థి సందర్భంగా ప్రత్యేక ఆన్‌లైన్ స్టోర్‌ను Amazon.in లో ప్రారంభించింది. ఇందులో పర్యావరణానికి అనుకూలమైన మట్టి గణపతి విగ్రహాలు, పూజా సామాగ్రి, అలంకరణ వస్తువులు, పండుగ దుస్తులు, మిఠాయిలు వరకు అన్ని ఒకే చోట అందుబాటులో ఉంటాయి. అదనంగా, కస్టమర్లు Rufus అనే AI ఆధారిత షాపింగ్ అసిస్టెంట్ సహాయంతో ప్రత్యేక సిఫార్సులు పొందుతూ, వేడుకల కొనుగోలును మరింత సులభతరం చేసుకోవచ్చు.
పండుగ అలంకరణ వస్తువులపై భారీ ఆఫర్లు
* డెకరేషన్ వస్తువులు గణపతి పీవీసీ స్టాండ్ రూ. 799, పార్టీ ప్రోజ్జ్ యల్లో బ్యాక్‌డ్రాప్ క్లాత్ విత్ లైట్ రూ. 649.
* తోరణాలు & గార్లాండ్స్ – అసెషన్ డోర్ హ్యాంగింగ్ బ్రాండ్‌వేర్ తోరణ్ రూ. 145, లోటస్ ఫ్లోరల్ వాల్ హ్యాంగింగ్ రూ. 475కి అందుబాటులో ఉంది.
* లైటింగ్ & దీపాలు – జేహెచ్ జువెలరీ ఎలిఫెంట్ టీలైట్ హోల్డర్ రూ. 312, డిజైన్ డెకర్ మెటల్ దియా హోల్డర్ రూ. 140కి లభిస్తోంది.
* రంగోలీ సామాగ్రి అసెసిషన్ రంగోలి కలర్ ట్యూబ్ కిట్ రూ. 187, రంగోలి స్టికర్స్ రూ. 139కి అందుబాటులో ఉంది.
పూజా అవసరాలు ఇంటికే
* పూజా మంటపాలు & అలంకరణ – పజిల్ బెర్రీ హ్యాండ్‌క్రాఫ్టడ్ వుడెన్ మందిర్ రూ. 206, పీకాక్ డిజైన్ మార్బల్ చౌకీ రూ. 202.
* పూజా సామాగ్రి – ఫూల్ లగ్జరీ ఇన్సెన్స్ కోన్స్ రూ. 242, పూజాహోమ్ రౌండ్ ఫూల్ బత్తి 500 పీస్‌లు రూ. 169
* అగరబత్తి హోల్డర్లు & పూజా ప్లేట్లు – బ్రాస్ పూజా థాలీ రూ.198, బ్రాస్ ఇన్సెన్స్ స్టిక్ హోల్డర్ రూ. 197, జస్మిన్ ల్యాంప్ ఆయిల్ రూ. 227కి లభిస్తోంది.
* మోదక్ మోల్డ్స్ – C&G ఇండియా సిలికాన్ మోదర్ మౌల్డ్ ప్యాక్ ఆఫ్ 2 రూ. 145.
స్వీట్స్, హస్తకళలు & స్మార్ట్ టెక్
* మిఠాయి బాక్సులు – హైపర్‌ఫుడ్స్ డ్రై ఫ్రూట్స్ హాంపర్ రూ. 1399, హల్దీరామ్స్ బెసన్ లడ్డూ గిఫ్ట్ ప్యాక్ రూ. 185.
* హస్తకళా విగ్రహాలు – కాలపూరి టెర్రకోట గణేష రూ. 399, అంటిక్ బ్రాస్ శ్రీ గణేశ ఐడల్ రూ. 4500
* హస్తకళా దీపాలు – షంకు చక్ర దియా సెట్ రూ. 1499, బ్రాస్ అడ్జస్టబుల్ దియా ల్యాంప్ రూ. 1099
మట్టి గణపతి విగ్రహాలు & DIY కిట్లు
* పర్యావరణ హిత విగ్రహాలు – KSI క్లే ఎకో ఫ్రెండ్లీ గణేష ఐడల్ రూ. 598, కరింగరి ఇండియా హ్యాండ్‌క్రాఫ్ట్‌డ్ గణేష రూ. 399కి లభిస్తోంది.
* DIY కిట్లు పిల్లలకు – లిటిల్ బ్రైడీ ప్లాంటెబుల్ గణేష కిట్, పిల్లలు సృజనాత్మకంగా స్వయంగా తయారు చేసుకునే అవకాశం.