MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Business
• అమెజాన్ సి‌ఈ‌ఓ పదవికి నేడు జెఫ్ బెజోస్ గుడ్ బై.. అతని మొత్తం సంపద ఎంతో తెలుసా ?

అమెజాన్ సి‌ఈ‌ఓ పదవికి నేడు జెఫ్ బెజోస్ గుడ్ బై.. అతని మొత్తం సంపద ఎంతో తెలుసా ?

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్   జెఫ్ బెజోస్ తన సి‌ఈ‌ఓ పదవి నుంచి నేడు తప్పుకోబోతున్నారు. జెఫ్ బెజోస్ దాదాపు మూడు దశాబ్దాలుగా సి‌ఈ‌ఓగా ఉన్నారు. సంస్థలోని ఇతర భాగాలపై దృష్టి పెట్టేందుకే  పదవీవిరమణ చేస్తున్నాట్లు తెలిపారు.

3 Min read
Ashok Kumar | Asianet News
Published : Jul 05 2021, 02:39 PM IST| Updated : Jul 05 2021, 02:50 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

. సీఈఓ పదవి నుంచి వైదొలిగిన తరువాత ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కొనసాగుతారు. జెఫ్ బెజోస్ తరువాత అమెజాన్  సి‌ఈ‌ఓ పదవి ఆండి జెస్సి  బాధ్యతలు స్వీకరించనున్నారు. అమెజాన్ సీఈఓ పదవి నుండి జెఫ్ బెజోస్ విరమణ సమాచారం సంస్థ ఉద్యోగులకు రాసిన లేఖ ద్వారా వెల్లడించిడ్ని. జెఫ్ బెజోస్ తన లేఖలో, 'అమెజాన్ సీఈఓ పదవిలో ఉండటం ఒక పెద్ద బాధ్యత, దీనికి చాలా సమయం పడుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఇతర భాగాలపై దృష్టి పెట్టడం కష్టం. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన తరువాత, నేను సంస్థ  ఇతర విధులను పర్యవేక్షించగలను అని పేర్కొన్నారు.

28

ప్రస్తుతం బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం  జెఫ్ బెజోస్ నికర విలువ ప్రస్తుతం 203 బిలియన్లు డాలర్లు. 2018, నుండి 2020 వరకు బిల్ గేట్స్ నికర విలువ  రూ .6.12 లక్షల కోట్లు నుండి రూ .8.58 లక్షల కోట్లు చేరింది. ఫోర్బ్స్  ప్రకారం, అతని సంపద 1998 నుండి 196 బిలియన్ డాలర్లు పెరిగింది.  usatoday.com నివేదిక ప్రకారం, అతని సంపద  73 శాతం పెరిగింది. అనేక సంస్థలలో పనిచేసిన తరువాత జెఫ్ బెజోస్ ఒక ఆన్‌లైన్ బుక్ స్టోర్  ప్రారంభించాడు తరువాత అది అతని జీవితాన్ని మార్చివేసింది.

38

1994లో ప్రారంభమైన అమెజాన్
1994 సంవత్సరంలో జెఫ్ బెజోస్ అమెజాన్‌ను గ్యారేజ్ నుండి ప్రారంభించారు. అప్పుడు అతను పాత పుస్తకాలను మాత్రమే అమ్మేవాడు. దీని తరువాత దాని వెబ్‌సైట్ జూలై 1995లో వచ్చింది. అమెజాన్ నివేదిక ప్రకారం దాదాపు రెండు సంవత్సరాల తరువాత 1997 చివరి నాటికి 150కి పైగా దేశాలలో కంపెనీ 1.5 మిలియన్లకు పైగా వినియోగదారులకు చేరువైంది.

48

ప్రారంభంలో కంపెనీ నష్టాలు
ప్రారంభంలో  కొన్నేళ్ల పాటు కంపెనీ నష్టాలను చవిచూసిందట. మొదటి సంవత్సరంలోనే కంపెనీ రూ .16 లక్షలకు పైగా నష్టాన్ని చవిచూసింది. కానీ తరువాత ప్రతి సంవత్సరం లాభాలు వచ్చాయి. అమెజాన్ వార్షిక నివేదికల ప్రకారం 2019 సంవత్సరంలోనే కంపెనీకి లక్షల కోట్ల ఆదాయం వచ్చింది.

58

అమెజాన్ మొదటి పేరు కాదు
కంపెనీ పేరు అమెజాన్ అని జెఫ్  బెజోస్ మొదట అనుకోలేదట. ఎందుకంటే అతనికి 'అబ్రా కా దబ్రా' అనే పేరు బాగా ఇష్టం, దీంతో సంస్థకు 'కదబ్రా' అని పేరు పెట్టాలని అనుకున్నాడు. అయితే అతని న్యాయవాది ఆ పేరును నిరాకరించారు. దీని తరువాత RELENTLESS అనే పేరును పెట్టాలనుకున్నాడు కానీ కుదరలేదు. చివరకి అమెజాన్ అని పేరు పెట్టారు.

68

కస్టమర్ సంతృప్తి  ప్రాథమిక మంత్రం
2005 సంవత్సరంలో కంపెనీ అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని ప్రారంభించింది, ఇది కంపెనీని కొత్త ఎత్తులను తీసుకెళ్లింది. కస్టమర్ సంతృప్తి  ప్రాథమిక మంత్రంపై జెఫ్ బెజోస్ ఎల్లప్పుడూ పనిచేసేవాడు, దీని కోసం సంస్థ అనేక ప్రయోగాలు చేసింది.  జెఫ్ బెజోస్ సంపద గురించి మాట్లాడితే 2018లో అతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు.

78

జెఫ్ బెజోస్ 2026 నాటికి ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్
కంపారిసున్ నివేదిక ప్రకారం కరోనా సంక్షోభంలో లాక్ డౌన్ కారణంగా చాలా మంది ధనికులు నష్టాలను చవిచూశారు. అయితే అమెజాన్ వ్యాపారం మాత్రం వేగంగా పెరిగింది. ఈ కారణంగా బెజోస్ సంపద కూడా ఆకాశాన్ని తాకింది. ఆరు సంవత్సరాల తరువాత అంటే 2026 నాటికి జెఫ్ బెజోస్ సంపద ఒక ట్రిలియన్ డాలర్లకు పెరుగవచ్చని అంచనా, అంటే 1000 బిలియన్ డాలర్లు. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో జాబితా చేసిన ఫోర్బ్స్ టాప్ -25 అండ్ మోస్ట్ వాల్యూడ్ కంపెనీల ఆధారంగా ఈ నివేదిక తయారు చేశారు. గత ఐదు సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీలు, వ్యక్తుల సగటు వృద్ధిని దృష్టిలో ఉంచుకుని  సంస్థ ఈ నివేదికను తయారు చేసింది.

88

జెఫ్ బెజోస్ బిరుదు
1999 లో  టైమ్ మ్యాగజైన్ 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' అండ్ 'ది కింగ్ ఆఫ్ సైబర్ కామర్స్' బిరుదును ఇచ్చింది. ప్రత్యేకత ఏమిటంటే 35 సంవత్సరాల వయస్సులో ఈ అవార్డును అందుకున్న నాల్గవ వ్యక్తి జెఫ్ బెజోస్.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Recommended image2
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు
Recommended image3
ఇండియా H.O.G ర్యాలీ 2025కి ఫ్యూయలింగ్ పార్టనర్‌గా.. నయారా ఎనర్జీ
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved