MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
• Home
• Business
• చైనాలోని విలాసవంతమైన రిసార్ట్‌లో జాక్ మా.. అసలు అతను ఎందుకు అదృశ్యమయ్యాడో అదృశ్యమయ్యాడంటే..

చైనాలోని విలాసవంతమైన రిసార్ట్‌లో జాక్ మా.. అసలు అతను ఎందుకు అదృశ్యమయ్యాడో అదృశ్యమయ్యాడంటే..

ఈ-కామర్స్ సంస్థ అలీబాబా, యాంట్ గ్రూప్ అధినేత జాక్ మా అదృశ్యం గురించి నెలల తరబడి వివిధ ఊహాగానాలు వచ్చాయి. కొంతమంది అతను సింగపూర్ కి  పారిపోయి ఉండవచ్చని, మరికొందరైతే చైనా ప్రభుత్వం అతనిని గృహ నిర్బంధంలో ఉంచారని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పుడు జాక్ మా చైనాలోనే ఉన్నారని, అతను గోల్ఫ్ జూడ ఆడుతున్నట్లు తెలిసింది.

2 Min read
Author : Ashok Kumar
| Updated : Feb 11 2021, 03:56 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

చైనా  అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాపారవేత్త జాక్ మా ఒక రిసార్ట్‌లో గోల్ఫ్ ఆడుతూ సమయం గడుపుతున్నాడని సమాచారం. ఆ రిసోర్ట్ ఎక్కడో కాదు హైనాన్ ఐలాండ్ లో ఉన్న సన్ వ్యాలీ గోల్ఫ్ రిసార్ట్‌. కొందరు ఈ విషయం తెలిసిన కొందరు వ్యక్తులు అతని గురించి సమాచారం ఇచ్చారు. హైనాన్ ఐలాండ్ దక్షిణాన ఉన్న ఈ రిసార్ట్ అందం, అద్భుతమైన దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

జనవరి 20 న ఒక వీడియో కాన్ఫరెన్స్‌లో

ఆసియాలోని అత్యంత ధనవంతులలో ఒకరైన జాక్ మా అదృశ్యమై  అకస్మాత్తుగా ప్రపంచం ముందు ఒక వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కనిపించాడు. చైనా అధికారిక వార్తాపత్రిక  జాక్ మా ఉన్న వీడియోను విడుదల చేసింది. నివేదిక ప్రకారం, జాక్ మా  ఈ వీడియొలో  చైనాలోని 100 గ్రామీణ ఉపాధ్యాయులతో వీడియో లింక్ ద్వారా మాట్లాడారు.  కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిన తరువాత నేను మళ్ళీ కలుస్తాను అని జాక్ మా ఉపాధ్యాయులతో అన్నారు.

37

జాక్ మాను చైనా ప్రభుత్వం   విమర్శిలు

2020 అక్టోబర్‌లో చైనా ఫైనాన్షియల్ రెగ్యులేటరీ, ప్రభుత్వ రంగ బ్యాంకులను జాక్ మా విమర్శించారు. షాంఘైలో చేసిన ఒక ప్రసంగంలో ఆయన విమర్శ చేశారు. వ్యాపారంలో ఆవిష్కరణ ప్రయత్నాలను అణిచివేసే వ్యవస్థల్లో మార్పులు చేయాలని జాక్ మా ప్రభుత్వాన్ని కోరారు. జాక మా చేసిన ఈ ప్రసంగం తరువాత చైనా రూలింగ్ కమ్యూనిస్ట్ పార్టీ మాపై క్షీణించింది.

47

అప్పటి నుండి జాక్ మా  యాంట్ గ్రూపుతో సహా అనేక వ్యాపారాలపై  ఆంక్షలు విధించడం ప్రారంభమైంది. కొన్ని నివేదికల ప్రకారం, అప్పటి నుండి జాక్ మా కనిపించకుండాపోయాడు. తన టాలెంట్ షో 'బిజినెస్ హీరో ఆఫ్ ఆఫ్రికా' చివరి ఎపిసోడ్‌లో కూడా కనిపించకపోవడంతో జాక్ మా గురించిన  మరింత తీవ్రమైంది.

57

జాక్ మా ప్రసంగం తరువాత  రూలింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా విస్ఫోటనం చెందింది. జాక్ మా విమర్శను కమ్యూనిస్ట్ పార్టీపై దాడిగా పరిగణించారు. దీని తరువాత జాక్ మాకి కష్టకాలం  ప్రారంభమైంది.

67

అతని వ్యాపారంపై రకరకాల దర్యాప్తులు ప్రారంభించారు. ఆ దేశ ప్రెసిడెంట్ జి జిన్‌పింగ్ ఆదేశాల మేరకు, చైనా అధికారులు గత ఏడాది నవంబర్‌లో జాక్ మాకు షాక్ ఇస్తూ అతని యాంట్ గ్రూప్  37 బిలియన్ డాలర్ల ఐపిఓను నిలిపివేశారు.

77

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Prices Fall: రెండో రోజు పసిడి ప్రియులకు భారీ ఊరట.. మళ్లీ పతనమైన బంగారం..ఎంతో తెలుసా?
Recommended image2
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో కొనేందుకు ఇదే మంచి సమయం.. సగం ధరకే అదిరిపోయే ఫోన్
Recommended image3
Top 5 Stocks: ఇన్వెస్టర్లకు పండగే పండగ.. క్రాష్ మార్కెట్‌లోనూ కోట్లు కురిపించిన టాప్ 5 స్టాక్స్ ఇవే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved