MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • Gold Loan: బంగారం లోన్ తీసుకునే ముందు ఇవి కచ్చితంగా తెలుసుకోండి!

Gold Loan: బంగారం లోన్ తీసుకునే ముందు ఇవి కచ్చితంగా తెలుసుకోండి!

బంగారం ధర రోజు రోజుకు పెరిగిపోతోంది. బంగారం కొనాలంటే.. వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. పెరిగిన ధరలతో బంగారం కొనలేక.. ఉన్న దాన్ని జాగ్రత్త చేసుకుంటే చాలు.. అనుకునేవారు చాలామంది ఉన్నారు. కానీ అకస్మాత్తుగా డబ్బు అవసరం వస్తే.. కొన్నిసార్లు బంగారం తాకట్టు పెట్టక తప్పదు. మరి గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ విషయాలు తెలుసుకోవాలో ఇక్కడ చూద్దాం. 

1 Min read
Author : Kavitha G
Published : Apr 22 2025, 03:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నమ్మకమైన సంస్థ నుంచి లోన్ తీసుకోండి

 

బంగారం లోన్ తీసుకునే ముందు బ్యాంక్ లేదా RBI ఆమోదించిన NBFC నుంచే లోన్ తీసుకుంటున్నారా లేదా అని నిర్ధారించుకోండి. స్థానిక జువెలర్స్ లేదా అనుమానాస్పద కంపెనీల నుంచి లోన్ తీసుకోవడం ప్రమాదకరం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
వడ్డీ రేట్లను పోల్చి చూడండి

వడ్డీ రేట్లను పోల్చి చూడండి

ప్రతి కంపెనీ లేదా బ్యాంక్ బంగారం లోన్‌పై వేర్వేరు వడ్డీ రేట్లు వసూలు చేస్తాయి. కొన్ని 7% నుంచి ప్రారంభిస్తే.. మరికొన్ని 15% వసూలు చేస్తాయి. పోల్చి చూడకుండా లోన్ తీసుకోవడం అంటే అదనపు భారం మోయడమే. కాబట్టి అనేక చోట్ల పోల్చి చూసిన తర్వాతే లోన్ తీసుకోండి.

37
ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలు

ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలు

తక్కువ వడ్డీ చూపించి ప్రాసెసింగ్ ఫీజు, సర్వీస్ ఛార్జ్, డోర్‌స్టెప్ ఫీజు వంటివి వసూలు చేసే కంపెనీలు కూడా ఉంటాయి. కాబట్టి వాటి వివరాలు ముందే తెలుసుకోండి. దానివల్ల తర్వాత ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అప్పు భారం పెరగదు.

47
లోన్ టు వాల్యూ (LTV)

లోన్ టు వాల్యూ (LTV)

మీ బంగారం విలువలో ఎంత శాతం లోన్ పొందుతారో తెలుసుకోండి. RBI నిబంధనల ప్రకారం, గరిష్టంగా 75% వరకు లోన్ పొందవచ్చు. ఉదాహరణకు మీ నగల విలువ లక్ష రూపాయలైతే 75,000 రూపాయల వరకు మాత్రమే లోన్ పొందవచ్చు.

57
లోన్ తిరిగి చెల్లించే గడువు

లోన్ తిరిగి చెల్లించే గడువు

బంగారం లోన్ గడువు సాధారణంగా 6 నుంచి 24 నెలల వరకు ఉంటుంది. సకాలంలో తిరిగి చెల్లించకపోతే మీ బంగారం వేలానికి వెళ్లవచ్చు. కాబట్టి గడువు, EMI ఎంపికలను అర్థం చేసుకుని లోన్ తీసుకోండి.

67
బంగారం భద్రత

బంగారం భద్రత

గోల్డ్ లోన్ తీసుకునే ముందు బంగారం భద్రతా విషయాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. భద్రతా పరంగా నమ్మకం అనిపిస్తేనే లోన్ తీసుకోవడం మంచిది.

77
డాక్యుమెంట్లు, ఒప్పందం

డాక్యుమెంట్లు, ఒప్పందం

చాలా మంది చదవకుండానే డాక్యుమెంట్లపై సంతకం చేస్తారు. లోన్ ఒప్పందాన్ని జాగ్రత్తగా చదవండి. లోన్ మొత్తం, వడ్డీ రేటు, చెల్లింపు నిబంధనలు, చెల్లించని పక్షంలో ఏం జరుగుతుందో స్పష్టంగా తెలుసుకోండి. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉంటాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
బంగారం
యుటిలిటీ
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved