MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • Credit Score: మీ క్రెడిట్‌ స్కోర్‌ తగ్గిపోయిందా ? ఈ ట్రిక్స్‌తో పెంచుకోండిలా!

Credit Score: మీ క్రెడిట్‌ స్కోర్‌ తగ్గిపోయిందా ? ఈ ట్రిక్స్‌తో పెంచుకోండిలా!

Credit Score: ప్రతి ఒక్కరికి క్రెడిట్‌ స్కోర్‌ చాలా ముఖ్యం.  సరైన క్రెడిట్‌ స్కోర్‌ లేకపోతే బ్యాంకు రుణాలు ఇవ్వదు.  ఏదైనా లోన్ తీసుకోవాలన్నా క్రెడిట్‌ స్కోర్‌ను కచ్చితంగా చూస్తారు.  అయితే క్రెడిట్‌ స్కోర్‌  తగ్గితే దానిని పెంచుకునేందుకు కొన్ని ట్రిక్స్‌ ఫాలోకండి.

1 Min read
Author : Rajesh K
Published : May 08 2025, 07:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
క్రెడిట్ స్కోర్ ఆర్థిక స్థితిని ప్రతిబింబిస్తుంది

క్రెడిట్ స్కోర్ ఆర్థిక స్థితిని ప్రతిబింబిస్తుంది

క్రెడిట్ స్కోర్ అనేది ఒక వ్యక్తి ఆర్థిక స్థితిని తెలియజేస్తుంది. ఇది ఋణ తిరిగి చెల్లించే సంభావ్యతను సూచిస్తుంది. దీని బట్టే రుణం ఆమోదం, వడ్డీ రేటును ప్రభావితం చేస్తుంది. మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచడానికి ఈ చిట్కాలు ఫాలోకండి 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
క్రెడిట్ స్కోర్ మెరుగుపర్చుకోండిలాా

క్రెడిట్ స్కోర్ మెరుగుపర్చుకోండిలాా

పెమేంట్ స్టేట్ మెంట్ హిస్టరీ: సమయానికి బిల్లులు చెల్లించడం చాలా ముఖ్యం. ఒక మిస్డ్ పేమెంట్ సంవత్సరాల తరబడి మీ స్కోర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఆటోమేటిక్ చెల్లింపులు లేదా రిమైండర్‌లను పెట్టుకోండి. 

 

Related Articles

Related image1
Credit Score: ఈ ఐదు పనులతో మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది
Related image2
RBI Credit Score ఇకపై నెలలో రెండుసార్లు క్రెడిట్ స్కోర్‌.. మనం మరింత సేఫ్!
35
వినియోగం తక్కువ

వినియోగం తక్కువ

క్రెడిట్ కార్డు మీ అందుబాటులో ఉన్న పరిమితిలో 30% కంటే తక్కువ క్రెడిట్‌ను ఉపయోగించండి. ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. క్రమం తప్పకుండా  చెల్లింపులు చేయండి.  

45
క్రెడిట్ హిస్టరీ

క్రెడిట్ హిస్టరీ

లాంగ్ ట్రైం క్రెడిట్ హిస్టరీని  మెంటన్స్ చేయడం కష్టమే. చిన్న మొత్తంలో అయినా రుణాలు తీసుకోని వాటి చెల్లించండి.  

55
క్రెడిట్ స్కోర్‌

క్రెడిట్ స్కోర్‌

క్రెడిట్ స్కోర్‌ లో వివిధ రకాల ఋణాలను, ఇన్‌స్టాల్‌మెంట్ లోన్‌లు, క్రెడిట్ కార్డులు, రిటైల్ ఖాతాల నిర్వహణ వంటివి పరిగణనలోకి తీసుకుంటారు. వీటిని సరిగా నిర్వహించడం వల్ల మీ క్రెడిట్ స్కోర్‌ పెరుగుతుంది.  

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
మహిళలు
పురుషులు

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
Credit Score: ఈ ఐదు పనులతో మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది
Recommended image2
RBI Credit Score ఇకపై నెలలో రెండుసార్లు క్రెడిట్ స్కోర్‌.. మనం మరింత సేఫ్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved