MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
• Home
• Automobile
• Bikes
• కొత్త స్కూటర్ కొనాలని చూస్తున్నారా..? అతి తక్కువ ఈ‌ఎం‌ఐతో ఈ స్కూటర్ మీ సొంతం చేసుకోండీ..

కొత్త స్కూటర్ కొనాలని చూస్తున్నారా..? అతి తక్కువ ఈ‌ఎం‌ఐతో ఈ స్కూటర్ మీ సొంతం చేసుకోండీ..

దసరా, దీపావలితో తో పాటు సంక్రాంతి పండగ సందర్భంగా ద్విచక్ర వాహన తయారీ సంస్థలు వాహన కొనుగోలుదారులను ఆకర్షించడానికి రకరకాల ఆఫర్లను ప్రవేశపెట్టాయి. కానీ ఆ సమయంలో  వాహనం కొనుగోలు చేయాలని భావించి కొనలేని వారికోసం ఇప్పుడు మరో అద్భుత అవకాశం టి‌వి‌ఎస్ మోటర్స్ కల్పిస్తుంది.

1 Min read
Author : Ashok Kumar
Published : Jan 22 2021, 11:23 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

మీరు స్కూటర్ కొనాలని భావిస్తుంటే ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అదేంటంటే  అతితక్కువ డౌన్ పేమెంట్, ఈ‌ఎం‌ఐ సౌకర్యంతో మీరు టి‌వి‌ఎస్ స్కూటర్ ని ఇంటికి తీసుకేల్లోచ్చు.. అవును నిజమే.. ఇందుకు  మీ కోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

టీవీఎస్ మోటార్స్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారి కోసం ఈ ఆఫర్ అందిస్తోంది. అతితక్కువ డౌన్ పేమెంట్ బెనిఫిట్ కూడా ఉన్నాయి. టీవీఎస్ జుపిటర్ స్కూటర్‌ను తక్కువ బడ్జెట్‌లోనే  ఇంటికి తీసుకెళ్లొచ్చు.

35

రూ.10,999 డౌన్ పేమెంట్‌తో ఈ స్కూటర్ కొనుగోలు చేయడంతో పాటు ఆకర్షణీయ ఈఎంఐ ఫైనాన్స్ సదుపాయం కూడా లభిస్తోంది. నెలకు రూ.2,222 ఈఎంఐతో ఈ స్కూటర్ మీ సొంతం చేసుకోవచ్చు.

45

అయితే ఈ ఆఫర్ వివరాలు ప్రతి షోరూమ్ కి మారుతూ ఉండొచ్చు. అందువల్ల మీరు మీ దగ్గరిలోని టీవీఎస్ షోరూమ్‌కు వెళ్లి ఆఫర్ వివరాలను అడిగి తెలుసుకోవచ్చు. టీవీఎస్ జుపిటర్ స్కూటర్ ఎక్స్‌షోరూమ్ ధర (ఢిల్లీ) రూ.63,497గా ఉంది. ఇది 110 సీసీ ఇంజన్తో  వస్తుంది.

55

టీవీఎస్ జుపిటర్  ఫీచర్స్

సింగల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్,  టాప్ స్పీడ్ 85కే‌ఎం/ గంటకు, మైలేజ్ 56/ లీటర్, అలయ్ విల్స్, డ్రమ్ బ్రేక్స్, ఎల్‌ఈ‌డి టైల్ లంప్స్, స్పోర్టీ లుక్, ట్యూబ్ లెస్ టైర్స్ ఉన్నాయి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Best Mileage Bikes: రూ. 60 వేల బడ్జెట్‌లో లీటరుకు 75 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే
Recommended image2
Simple Wave EV: 243 కిలో మీటర్ల మైలేజ్.. సింపుల్‌ ఎనర్జీ నుంచి అదిరిపోయే స్కూటర్ వచ్చేసింది !
Recommended image3
రివ‌ర్స్ మోడ్‌, ఈజీ పార్క్‌.. అత్యాధునిక ఫీచ‌ర్ల‌తో ఓలా నుంచి కొత్త‌ ఎల‌క్ట్రిక్ స్కూటీ
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved