MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Automobile
• Bikes
• బజాజ్ నుండి టివిఎస్ వరకు చౌకైన బిఎస్ 6 బైక్‌లు ఏవో తెలుసా..

బజాజ్ నుండి టివిఎస్ వరకు చౌకైన బిఎస్ 6 బైక్‌లు ఏవో తెలుసా..

భారతీయ మార్కెట్లోకి వివిధ బైక్ తయారీ సంస్థలు బిఎస్ 6 బైక్ మోడళ్లను విడుదల చేసిన తరువాత, వాటి ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో పాటు  బిఎస్ 6 మోడళ్లకి కొన్ని కొత్త ఫీచర్స్ ని కూడా జోడించారు. బిఎస్ 6 బైక్ మోడళ్ల ధరలు పెరగడంతో ఇది వినియోగదారులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. బజాజ్ సిటి 100 నుండి టివిఎస్ స్పోర్ట్ వరకు కొన్ని బిఎస్ 6 బైకులు ఇప్పటికీ మార్కెట్లో బడ్జెట్ ధరల్లోనే అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా ఈ బైక్‌లు మైలేజ్ పరంగా కూడా చాలా ఉత్తమమైనవి. మీరు బడ్జెట్ ధరకే  ఏ బిఎస్ 6 బైక్ కొనుగోలు చేయవచ్చో తెలుసుకుందాం…

1 Min read
Author : Ashok Kumar
Published : Oct 29 2020, 10:42 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

బజాజ్ సిటి 100: చౌకైన బైక్ విషయానికి వస్తే సిటి 100 పేరు మొదట వస్తుంది. ఇది దాని విభాగంలో చౌకైన, బడ్జెట్  బైక్. దీని కిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ .40,794 (ఎక్స్ షోరూమ్ ఢీల్లీ) ఉండగా ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ .48,474.

బజాజ్ సిటి 100: చౌకైన బైక్ విషయానికి వస్తే సిటి 100 పేరు మొదట వస్తుంది. ఇది దాని విభాగంలో చౌకైన, బడ్జెట్  బైక్. దీని కిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ .40,794 (ఎక్స్-షోరూమ్ ఢీల్లీ) ఉండగా ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ .48,474.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

టీవీఎస్ స్పోర్ట్: కొత్త బిఎస్ 6 టివిఎస్ స్పోర్ట్ ఇటీవలే భారతదేశంలో 51,750 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. దీని బేస్ వేరియంట్ బిఎస్ 4 మోడల్ కంటే రూ.3,633 ఖరీదైనది. బిఎస్ 6 టివిఎస్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ స్టార్ట్ వెర్షన్ ధర రూ.58,925 (ఎక్స్-షోరూమ్ ఢీల్లీ), బిఎస్ 4 వేరియంట్‌తో పోలిస్తే రూ.8,017 ఎక్కువ. బీఎస్ 6 టీవీఎస్ స్పోర్ట్ వేరియంట్ ఇంధన సామర్థ్యం 15 శాతం పెరిగిందని కంపెనీ పేర్కొంది.

34

టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100: ఇటీవల విడుదల చేసిన టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 భారతదేశంలో చౌకైన బీఎస్ 6 బైక్. ద్విచక్ర వాహనాల జాబితాలో రెండవ స్థానంలో ఉంది. ఎక్స్ఎల్ 100 మూడు వేరియంట్లలో లభిస్తుంది, దీని ధర రూ .43,044 (ఎక్స్-షోరూమ్ ఢీల్లీ) నుండి ప్రారంభమవుతుంది. దీని టాప్-ఎండ్ మోడల్ ధర రూ.44,614 (ఎక్స్-షోరూమ్ ఢీల్లీ). కొత్త బిఎస్ 6 మోడల్ ఇంజన్ కిల్ స్విచ్, ఫ్యూయల్ ఇంజెక్షన్ తో పాటు  మరికొన్ని కొత్త  అప్ డేట్స్ తో వస్తుంది.

44

బజాజ్ ప్లాటినా 100: కొత్త బిఎస్ 6 బజాజ్ ప్లాటినా 100 మోడల్ కిక్-స్టార్ట్ వేరియంట్‌ ధర  రూ .47,264, ఎలక్ట్రిక్-స్టార్ట్ వేరియంట్‌ ధర రూ. 54,797 (ఎక్స్-షోరూమ్, ఢీల్లీ). బిఎస్ 6 బజాజ్ ప్లాటినా 100 బైక్ బిఎస్ 4 మోడల్ కంటే సుమారు రూ .7,000 ఖరీదైనది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
రివోల్ట్ నుంచి కొత్త‌ ఎల‌క్ట్రిక్ బైక్.. రివ‌ర్స్ మోడ్‌, బ్లూటుత్ క‌నెక్టివిటీతో పాటు మ‌రెన్నో ఫీచ‌ర్లు
Recommended image2
Ather: అవును, ఈ స్కూటీ మీతో మాట్లాడుతుంది.. వాయిస్ కంట్రోల్ ఫీచ‌ర్ ఎలా ప‌ని చేస్తుందంటే.?
Recommended image3
ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు మంట‌ల్లో కాలితే ఇన్సూరెన్స్ డ‌బ్బులు వ‌స్తాయా.? ఎలాంటి సంద‌ర్భాల్లో రిజ‌క్ట్ అవుతుంది
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved