MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • ఆ కారు కోసం రూ.5 వేల లోన్ తీసుకున్న మాజీ ప్రధాని.. చనిపోయాక కూడా డబ్బు చెల్లించిన భార్య.. కారణం..?

ఆ కారు కోసం రూ.5 వేల లోన్ తీసుకున్న మాజీ ప్రధాని.. చనిపోయాక కూడా డబ్బు చెల్లించిన భార్య.. కారణం..?

 దేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి  మీకు గుర్తుండే ఉంటుంది, అతని జీవితం  ఇంకా సింప్లిసిటీకి సంబంధించిన ఎన్నో  కథలు చాలా ప్రసిద్ధి చెందాయి. అయితే మాజీ ప్రధాని రూ. 12,000 విలువైన కారును కొనేందుకు లోన్  తీసుకున్నప్పుడు ఆయన కారుకు సంబంధించిన సంఘటన మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. 

2 Min read
Author : Ashok Kumar
| Updated : Oct 05 2023, 03:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆటో రంగంలో రెండు వాహనాల పాలన నడుస్తున్న కాలం అది. మొదటిది హిందుస్థాన్ మోటార్స్ అంబాసిడర్ అండ్  రెండవది అత్యంత ప్రజాదరణ పొందినది ప్రీమియర్ ఆటో లిమిటెడ్  పద్మిని కారు… 1960 తర్వాత చాలా సంవత్సరాల వరకు వీటి స్టేటస్ చెక్కుచెదరలేదు.  అయితే ఆ స్టోరీ ఏంటి, శాస్త్రి జీ కారు స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

పీఎం శాస్త్రి కారు కొనడానికి ముందు

ఇటాలియన్ డిజైన్ పద్మిని కారు ఫియట్ 1100డి ఆధారంగా రూపొందించబడింది. 1964లో ప్రీమియర్ ఆటోమొబైల్స్ లిమిటెడ్ (PAL) ఈ కారును భారతదేశంలో విడుదల చేసింది. అదే సంవత్సరంలో లాల్ బహదూర్ శాస్త్రి ఈ కారును కొనాలనుకున్నాడు,  అప్పుడు అతని దగ్గర కేవలం 7 వేలు  మాత్రమే ఉన్నాయి, అయితే కారు మొత్తం ధర 12 వేలు. తర్వాత ఈ కారును కొనేందుకు శాస్త్రి జీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంటే PNB నుండి లోన్ తీసుకున్నారు. అయితే అప్పు తీర్చేలోపే చనిపోయాడు. మిగిలిన అప్పు అతని భార్య చెల్లించింది.

34

ప్రీమియర్ పద్మిని అనే పేరు ఎలా వచ్చింది?

భారత మార్కెట్లోకి వచ్చిన ఒక సంవత్సరం తర్వాత పద్మిని కారు పేరు ప్రీమియర్ ప్రెసిడెంట్‌గా మార్చబడింది. 1974లో ఈ కారు పేరు మరోసారి మార్చబడింది, క్వీన్ పద్మిని పేరు మీదుగా ప్రీమియర్ పద్మినిగా మార్చబడింది. ఈ పేరుతో కారు మరింత ప్రాచుర్యం పొందింది ఇంకా పేరు మార్చవలసిన అవసరం లేకుండా పోయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ మొదటి కారు కూడా పద్మిని అని కొన్ని నివేదికలు చెబుతున్నాయి, అయితే ఆ కారు ఇప్పటికీ అతని దగ్గరే  ఉంది.

44

ప్రీమియర్ పద్మిని కారు ఫీచర్లు
1960లలో ప్రముఖ ప్రీమియం పద్మిని కారులో 1089cc ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అందించారు, ఈ కారు 40bhp శక్తిని, 71Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఫర్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చింది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 125 కి.మీ. 1964లో ఈ కారు ఫియట్ 1100 స్వదేశీ వెర్షన్‌గా ఫియట్ 1100 డిలైట్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేయబడింది.

About the Author

AK
Ashok Kumar
 
2nd TEST • SA vs AUS
Rain Delay
SASA
(127.1 ov)425/9
AUSAUS
(54.0 ov) 99 & 156/4
Day 5 - Session 3
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Live
NZNZ
(16.3 ov)179/3
INDIND
-
IND chose to bowl.
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
01:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Tata Motors Festive Sale: పండుగ ఆఫర్ల మోత.. టాటా కార్ల పై రూ. 3.35 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు
Recommended image2
EV Car : ఎలక్ట్రిక్ కారు వాడుతున్నారా? బ్యాటరీ ఆదా చేసే టిప్స్ మీకోసమే
Recommended image3
Car Offers : ఈ కారుపై ఏకంగా రూ.2.05 లక్షల వరకు తగ్గింపా..! లిమిటెడ్ ఆఫర్, వెంటనే కొనేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved