TVS iQube టీవీఎస్ ఐక్యూబ్: మైలేజీనే కాదు.. ఫీచర్లూ అదుర్స్!
ఇప్పుడు అందరి చూపూ ఎలక్ట్రిక్ వాహనాల పైనే పడుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పర్యావరణానికి అనుకూలం, మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ కావడం అందుకు కారణాలు. దానికి అనుగుణంగానే ఆటోమొబైల్ కంపెనీలు కొత్త ఫీచర్లతో మోటార్ సైకిళ్లను అందుబాటులోకి తెస్తున్నాయి. దానికి అనుగుణంగానే టీవీఎస్ కంపెనీ ఐక్యూబ్ స్కూటర్ ను తీసుకొచ్చింది. 150 కిమీ మైలేజ్ ఇచ్చే టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ ఫీచర్లు, నెలవారీ వాయిదాల గురించి తెలుసుకోండి.
13

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్
ఎలక్ట్రిక్ స్కూటర్లకు క్రేజ్ పెరుగుతోంది. టీవీఎస్ ఐక్యూబ్ ట్రెండింగ్‌లో ఉంది. కొత్త టెక్నాలజీతో బెస్ట్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తోంది. టీవీఎస్ ఐక్యూబ్‌లో చాలా మంచి ఫీచర్లు ఉన్నాయి. రైడింగ్ మోడ్స్, డిజిటల్ స్పీడోమీటర్ ఇంకా చాలా ఉన్నాయి.
23
టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంజిన్, బ్యాటరీ
టీవీఎస్ ఐక్యూబ్ 2.2 kW బ్యాటరీతో వస్తుంది. దీని మోటార్ పవర్ 3 kW. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు వెళ్లొచ్చు.
టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సస్పెన్షన్, బ్రేకింగ్ సిస్టమ్
ఈ స్కూటర్‌లో బెస్ట్ సస్పెన్షన్ ఉంది. ముందు చక్రంలో డిస్క్ బ్రేక్, వెనుక చక్రంలో డ్రమ్ బ్రేక్ ఉంది.
33
టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, వేరియంట్స్
టీవీఎస్ ఐక్యూబ్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.1.23 లక్షలు. రూ.35000 డౌన్ పేమెంట్ చేసి కొనొచ్చు.
Latest Videos