MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Best 7 Seater EV : ఫుల్ ఛార్జ్ చేస్తే 679 కి.మీ నాన్ స్టాప్ జర్నీ.. బెస్ట్ 7-సీటర్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే

Best 7 Seater EV : ఫుల్ ఛార్జ్ చేస్తే 679 కి.మీ నాన్ స్టాప్ జర్నీ.. బెస్ట్ 7-సీటర్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 679 కి.మీ ప్రయాణం, పనోరమిక్ సన్‌రూఫ్, అదిరిపోయే ఫీచర్లు.. 2026 నాటికి భారతీయ కుటుంబాలను ఆకట్టుకుంటున్న బెస్ట్ 7-సీటర్ ఎలక్ట్రిక్ కార్లు ఏవో తెలుసా?  

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 23 2026, 06:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టాప్ రేంజ్ 7 సీటర్ ఈవి కార్లు
Image Credit : kia

టాప్ రేంజ్ 7-సీటర్ ఈవి కార్లు

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. పెద్ద కుటుంబాలకు సరిపోయే 7-సీటర్ EV కార్లు కూడా ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఎక్కువ రేంజ్, ప్రీమియం ఫీచర్లు, తక్కువ నిర్వహణ ఖర్చు, పర్యావరణహిత టెక్నాలజీతో 2026 నాటికి కొత్తకొత్త మోడళ్లు మార్కెట్‌ లోకి వస్తున్నాయి. ఇలా సింగిల్ ఛార్జ్‌పై 679 కి.మీ. రేంజ్, పనోరమిక్ సన్‌రూఫ్, ADAS, ఆధునిక ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్ వంటి ఫీచర్లతో అందుబాటులో ఉన్న బెస్ట్ 7-సీటర్ EV కార్ల వివరాలు ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Kia Carens Clavis EV ( కియా కారెన్స్ క్లావిస్ EV)
Image Credit : X/Gogi Tech (Rajeev)

Kia Carens Clavis EV ( కియా కారెన్స్ క్లావిస్ EV)

పెద్ద కుటుంబాల కోసం డిజైన్ చేసిన కార్లలో కియా కారెన్స్ క్లావిస్ EV ముందువరుసలో ఉంటుంది. భారత మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 7-సీటర్ ఎలక్ట్రిక్ కారు ఇది.

ప్రధాన ఫీచర్లు : 7 సీట్ల కెపాసిటీ, పనోరమిక్ సన్‌రూఫ్, ADAS లెవల్-2 సేఫ్టీ ,360-డిగ్రీ కెమెరా, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ 

రేంజ్ : సుమారు 490 కి.మీ. 

ధర : రూ. 18 లక్షల నుంచి ప్రారంభం (ఎక్స్-షోరూమ్).

 సిటీ ప్రయాణాలకు, లాంగ్ ఫ్యామిలీ ట్రిప్పులకు ఇది బెస్ట్ ఆప్షన్.

36
Mahindra XEV 9S (మహింద్రా XEV 9S)
Image Credit : Google

Mahindra XEV 9S (మహింద్రా XEV 9S)

మహీంద్రా కొత్త తరం ఎలక్ట్రిక్ SUV లలో XEV 9S చాలా ప్రత్యేకం. ఇది లేటెస్ట్ టెక్నాలజీతో నిండిపోయింది. 

ప్రధాన ఫీచర్లు : పెద్ద పనోరమిక్ గ్లాస్ రూఫ్, ట్రిపుల్ స్క్రీన్ డాష్‌బోర్డ్, AI ఆధారిత కనెక్టివిటీ, ADAS సేఫ్టీ 

రేంజ్ : 650 నుంచి 679 కి.మీ. వరకు ఉంటుంది. 

ధర : రూ. 22 లక్షలు ఉంటుంది. 

ఈ లిస్టులో అత్యధిక రేంజ్ ఇచ్చే మోడళ్లలో ఇది ఒకటి.

46
VinFast VF MPV 7 (విన్‌ఫాస్ట్ విఎఫ్ ఎంపివి 7)
Image Credit : VinFast

VinFast VF MPV 7 (విన్‌ఫాస్ట్ విఎఫ్ ఎంపివి 7)

వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ కంపెనీ భారత మార్కెట్ కోసం ఈ 7-సీటర్ MPV EVని పరిచయం చేయనుంది. 

ప్రధాన ఫీచర్లు : విశాలమైన క్యాబిన్, పెద్ద కుటుంబాలకు సరిపోయే మూడు వరుసల సీట్లు, పెద్ద టచ్‌స్క్రీన్, స్మార్ట్ కనెక్టివిటీ 

రేంజ్ : సుమారు 450–500 కి.మీ. 

అంచనా ధర : రూ. 20 లక్షల నుంచి ఉండే అవకాశాలున్నాయి. 

ఇది కొత్త బ్రాండ్ అయినప్పటికీ ఇండియన్ EV మార్కెట్లో విన్‌ఫాస్ట్‌పై భారీ అంచనాలున్నాయి.

56
BYD eMax 7
Image Credit : Google

BYD eMax 7

చైనా EV కంపెనీ BYD నుంచి వచ్చిన ఇమ్యాక్స్ 7 ప్రస్తుతం ఇండియాలో అందుబాటులో ఉన్న పాపులర్ 7-సీటర్ ఎలక్ట్రిక్ MPVలలో ఒకటి. 

ప్రధాన ఫీచర్లు : బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, ADAS సేఫ్టీ 

రేంజ్ : 530 కి.మీ. వరకు 

ధర : రూ. 26.90 లక్షల నుంచి ఉంటుంది. 

ఎక్కువ స్పేస్, బెస్ట్ బ్యాటరీ టెక్నాలజీ దీని బలాలు.

66
Mercedes-Benz EQB (మెర్సిడెజ్ బెంజ్ EQB)
Image Credit : Mercedes-Benz

Mercedes-Benz EQB (మెర్సిడెజ్ బెంజ్ EQB)

ప్రీమియం సెగ్మెంట్‌లో 7-సీటర్ EV కొనాలనుకునే వారికి మెర్సిడెజ్ బెంజ్ EQB ఒక అద్భుతమైన ఆప్షన్.

ప్రధాన ఫీచర్లు : లగ్జరీ ఇంటీరియర్, MBUX ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు, పనోరమిక్ సన్‌రూఫ్ 

రేంజ్ : సుమారు 535 కి.మీ. 

ధర : రూ. 72 లక్షల నుంచి ఉంటుంది.  

ప్రీమియం అనుభూతి, బ్రాండ్ వాల్యూ కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక. 

2026 నాటికి భారత EV మార్కెట్ కొత్త శిఖరాలకు చేరింది. ముఖ్యంగా పెద్ద కుటుంబాల కోసం రూపొందించిన 7-సీటర్ ఎలక్ట్రిక్ కార్లు, ఎక్కువ రేంజ్, ప్రీమియం ఫీచర్లు, తక్కువ మెయింటెనెన్స్‌తో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. 679 కి.మీ. రేంజ్ ఇచ్చే మహీంద్రా XEV 9S నుంచి, బడ్జెట్ ధరలోని కియా కారెన్స్ క్లావిస్ EV వరకు.. ఇప్పుడు వివిధ బడ్జెట్లలో కార్లు అందుబాటులో ఉన్నాయి. కుటుంబంతో కలిసి టూర్లకు వెళ్లాలనుకునే వారికి ఇవి భవిష్యత్ ప్రయాణాలకు బెస్ట్ ఆప్షన్స్‌గా మారాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 
2nd TEST • PAK vs SL 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
AUSAUS
Wed, 18 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
15th T20 • WBBLT20
Result
SS-WSS-W
162/2
ST-WST-W
158
Sydney Sixers Women Won by 9 runs (D/L) method
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Best Electric Scooters: ఒక్క ఛార్జింగ్‌తో 320 కి.మీ. మైలేజ్.. బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవిగో!
Recommended image2
November Offers : కొత్తకారు కొంటున్నారా? ఈ నెలలోనే తీసుకొంటే ఏకంగా రూ.1.86 లక్షలు సేవ్
Recommended image3
ఫ్యామిలీతో వెళ్లడానికి బెస్ట్ స్కూటర్ ఏది? హోండా యాక్టివా లేదా టీవీఎస్ జూపిటర్?
Related Stories
Recommended image1
Budget EV Cars : టాటా టియాగో vs సిట్రోయెన్ eC3X .. కారు చవక ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ కారు ఏది?
Recommended image2
Small Cars in India : చిరు ఉద్యోగులు, వ్యాపారుల కోసం.. రూ.5 లక్షలలోపు బడ్జెట్లో వచ్చే టాప్ 5 కార్లు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved