MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Automobile
  • Hyundai Cars హ్యుందాయ్ కార్లపై రూ.70వేలు తగ్గింపు.. నెవ్వర్ బిఫోర్, నెవర్ అగైన్ డిస్కౌంట్లు ఈ నెల వరకే!

Hyundai Cars హ్యుందాయ్ కార్లపై రూ.70వేలు తగ్గింపు.. నెవ్వర్ బిఫోర్, నెవర్ అగైన్ డిస్కౌంట్లు ఈ నెల వరకే!

ఇండియాలో అత్యధికంగా అమ్ముడయ్యే కార్లలో హ్యుందాయ్ ఒకటి. మధ్యతరగతి నుంచి ఉన్నతవర్గాల వరకు అందరికీ అందుబాటు ధరలుంటాయి. ఏప్రిల్ 2025లో కార్ల ధరలు పెరిగినా, తమ అమ్మకాల్ని మరింత పెంచుకోవాలనే ఉద్దేశంతో  హ్యుందాయ్ మాత్రం భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. Exter, i20, Grand i10 NIOS, Venue వంటి కార్లపై సూపర్ ఆఫర్లు ఉన్నాయి! వీటిపై ఓ లుక్కేయండి.

1 Min read
Author : Anuradha B
Published : Apr 06 2025, 09:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
₹70,000 తగ్గింపు!

₹70,000 తగ్గింపు!

హ్యుందాయ్ కంపెనీ కొత్త కార్ల కొనుగోలుపై రూ.70 వేల వరకు తగ్గింపునిస్తోంది. ఈ ధమాకా ఆఫర్లు ఏప్రిల్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ నెలలో హ్యుందాయ్ కారు కొనడం అంటే ఆన్ రోడ్ ధర తక్కువ, EMI కూడా తక్కువే. ఈ ఆఫర్ ఏప్రిల్ 30, 2025 వరకు మాత్రమే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

హ్యుందాయ్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ i20. ఎక్స్-షోరూమ్ ధర ₹7.04 లక్షల నుంచి ₹11.24 లక్షల వరకు ఉంటుంది. దీంట్లో 1.2 లీటర్ Kappa ఇంజన్ ఉంది. ఈ కారుపై ₹65,000 వరకు తగ్గింపు ఉంది.

హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS పై ఆఫర్

హ్యాచ్‌బ్యాక్ కార్ గ్రాండ్ i10 NIOS పై ₹68,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర ₹5.98 లక్షల నుంచి ₹8.62 లక్షల వరకు ఉంది.

33
హ్యుందాయ్ వెన్యూ పై ఆఫర్

హ్యుందాయ్ వెన్యూ పై ఆఫర్

హ్యుందాయ్ వెన్యూ కారు కొంటే గరిష్టంగా ₹70,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర ₹7.94 లక్షల నుంచి ₹13.62 లక్షల వరకు ఉంది. Exter, i20, Grand i10 NIOS మరియు Venue వంటి మోడళ్లపై కూడా సూపర్ డిస్కౌంట్లు ఉన్నాయి. పూర్తి వివరాలకు సమీపంలోని డీలర్లను సంప్రదించవచ్చు.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
భారతీయ ఆటోమొబైల్
జీవనశైలి
ప్రయాణం

Latest Videos
Recommended Stories
Recommended image1
TVS: 145 కిలోమీట‌ర్ల మైలేజ్‌, టైప్‌సీ ఛార్జ‌ర్‌.. టీవీఎస్ నుంచి అదిరిపోయే ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్
Recommended image2
Bajaj Pulsar: కొత్త లుక్.. క్రేజీ ఫీచర్లు.. మార్కెట్లోకి సరికొత్త బజాజ్ పల్సర్ 150, 125 గ్రాండ్ ఎంట్రీ
Recommended image3
Ola Scooter Offers : కేవలం రూ.59,999 కే ఓలా స్కూటర్, నెలనెలా అతి తక్కువ EMI.. ఈ ఆఫర్ మిస్ అవ్వొద్దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved