MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Automobile
  • Budget Bikes : రూ.57,000కే హీరో బైక్..! మైలేజ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Budget Bikes : రూ.57,000కే హీరో బైక్..! మైలేజ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

రోజూ ఆఫీసులకు, ఇతర పనులకు వెళ్లేవారు తక్కువ బడ్జెట్‌లో మంచి బైక్ కావాలంటే హీరో హెచ్ఎఫ్ బెస్ట్ ఆప్షన్. ఈ 100cc బైక్ తక్కువ ధరలో మంచి మైలేజ్, సులభమైన మెయింటెనెన్స్‌తో వస్తుంది.

1 Min read
Author : Arun Kumar P
| Updated : Mar 20 2026, 06:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రూ.60,000 లోపు బెస్ట్ బైక్
Image Credit : Asianet News

రూ.60,000 లోపు బెస్ట్ బైక్

Hero HF Deluxe : ఈ బైక్ అన్ని వేరియంట్లలో ఒకే ఇంజిన్, ఒకేరకమైన ఫీచర్లు ఉంటాయి. ధర విషయానికొస్తే, దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.56,000 నుంచి రూ.60,000 మధ్య ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రూ.57 వేలకు కూడా హీరో బైక్..
Image Credit : Heromotocorp.com

రూ.57 వేలకు కూడా హీరో బైక్..

తక్కువ ధరలో లభించే హెచ్ఎఫ్ డీలక్స్ ఆల్-బ్లాక్ వేరియంట్ ధర రూ.57,657. ఇందులో కిక్ స్టార్ట్ మాత్రమే ఉంటుంది. కానీ ట్యూబ్‌లెస్ టైర్లు, పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.

34
రోజువారీ ప్రయాణాలకు సరైనది...
Image Credit : heromotocorp.com

రోజువారీ ప్రయాణాలకు సరైనది...

ఇక హెచ్ఎఫ్ 100 వేరియంట్ ధర రూ.59,839. ఇందులో ట్యూబ్ టైర్లు, కొంచెం చిన్న ఫ్యూయల్ ట్యాంక్ ఉంటాయి. హెచ్ఎఫ్ డీలక్స్ కిక్ వేరియంట్ ధర రూ.61,457. ఇది చాలా రంగుల్లో లభిస్తుంది.  

44
హెచ్ఎఫ్ డీలక్స్ సెల్ఫ్ వేరియంట్
Image Credit : Asianet News

హెచ్ఎఫ్ డీలక్స్ సెల్ఫ్ వేరియంట్

అదనపు సౌకర్యాలు కోరుకునేవారికి హెచ్ఎఫ్ డీలక్స్ సెల్ఫ్ వేరియంట్ ఉంది. దీని ధర రూ.66,664. ఇందులో కిక్, సెల్ఫ్ స్టార్ట్ రెండూ ఉంటాయి. టాప్ మోడల్‌లో ఉండే i3S టెక్నాలజీ ట్రాఫిక్‌లో ఇంధనాన్ని ఆదా చేస్తుంది. మొత్తంగా, తక్కువ ఖర్చుతో నమ్మకమైన బైక్ కోసం చూసేవారికి హీరో హెచ్ఎఫ్ మంచి ఆప్షన్.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Best Selling Scooters : ఇండియాలో టాప్ 5 స్కూటర్లు ఇవే.. అత్యధిక సేల్స్ రికార్డు మాత్రం దీనిదే
Recommended image2
హ్యుందాయ్, టయోటా, మారుతి సుజుకి.. టాప్ కార్ల తయారీ కంపెనీల పేర్ల అర్థమేంటో తెలుసా?
Recommended image3
Car Engine: కార్లకు ఇంజన్ ముందే ఎందుకు పెడతారో తెలుసా? ఈ సీక్రెట్ లాజిక్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !
Related Stories
Recommended image1
Bike: ఈ బైక్ మైలేజ్ కింగ్‌.. ట్యాంక్ ఫుల్ చేస్తే 800 కి.మీలు వెళ్లొచ్చు. ధ‌ర రూ. 65 వేలే
Recommended image2
Long Drive EV Bike: ఈ బైక్‌ను 20 నిమిషాలు ఛార్జ్‌ చేస్తే 600 కిలోమీటర్లు ఆగకుండా వెళ్లిపోవచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved