MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Automobile
• ఉద్యోగుల కోసం నిస్సాన్ స్పెషల్ డిజైన్‌ కార్.. ఇప్పుడు ప్రయాణిస్తూ కూడా ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు..

ఉద్యోగుల కోసం నిస్సాన్ స్పెషల్ డిజైన్‌ కార్.. ఇప్పుడు ప్రయాణిస్తూ కూడా ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు..

కరోనా యుగం  ప్రజల జీవితాలలో ఎన్నో మార్పులను, అలవాట్లను తీసుకొచ్చింది. ముఖ్యంగా ఉద్యోగులకు వర్క్ ఫర్ హోమ్, పిల్లలకు ఆన్ లైన్ క్లాసెస్ తీసుకొచ్చింది.

1 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Feb 09 2021, 01:23 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

ఆఫీస్ లో ఉండే సౌకర్యాలు కొన్ని సంధర్భాలలో ఇంట్లో ఉండవు. తాజాగా  దీనిని దృష్టిలో పెట్టుకొని కార్ల తయారీ సంస్థ నిస్సాన్ కదిలే కార్యాలయాన్ని డిజైన్ చేసింది. దీనికి ఆఫీస్ పాడ్ అని పేరు కూడా పెట్టారు. ఇందులో మీరు ప్రయాణించేటప్పుడు మీరు మీ ఆఫీస్ పనిని కూడా చేసుకోవచ్చు.

26

ఆఫీస్ పాడ్ అనేది మీ కార్యాలయాన్ని కారు రూపంలో మలుస్తుంది. దీనిలో అమెరికన్ ఫర్నిచర్ తయారీ సంస్థ హర్మన్ మిల్లెర్ చేత తయారు చేయబడిన ఆఫీస్ కుర్చీ కూడా ఉంది. డెస్క్ స్థలం కూడా పెద్ద కంప్యూటర్ మానిటర్ కోసం సరిపోతుంది.

36

ఈ నిస్సాన్ కొత్త కాన్సెప్ట్ క్యాంపర్ వ్యాన్, రిమోట్ వర్క్ చేసే వారి కోసం హోమ్ ఆఫీస్‌గా మారుతుంది. అంతేకాదు ప్రజలు దీన్ని చాలా ఇష్టపడతారు. ప్రత్యేకమైన విషయం ఏంటంటే కారులో పని చేయడంతో పాటు కారు పైకప్పుపై కూడా మీరు పని చేయవచ్చు.

46

ఈ వాహనంతో మీరు మీ కార్యాలయాన్ని తీసుకొని ఎక్కడి నుండైనా పని చేయవచ్చు. జపాన్ కార్ల తయారీ సంస్థ కొన్ని రోజుల క్రితం టోక్యో వర్చువల్ ఆటో షోలో ఈ ప్రత్యేకమైన కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది.

56

నిస్సాన్ మోటార్  ఎన్వి 350 కారవాన్ అనేది ఆఫీసు పాడ్ కాన్సెప్ట్, దీనిని వ్యాన్ వలె  నిపుణుల కోసం రూపొందించబడింది. ఇది కార్యాలయానికి దూరంగా పనిచేసేవారికి, అలాగే ఆఫీసు అనుభూతి చెందుతు ప్రయాణించాలనుకునే వారికి ఆకర్షణీయంగా ఉంటుంది.

66

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Cars in India : ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే 1000 కిలోమీటర్ల మైలేజ్.. టాప్ 5 కార్లు ఇవే
Recommended image2
Renault Duster 2026 : అదిరిపోయే లుక్, మైలేజ్ తో పిచ్చెక్కిస్తున్న కొత్త రెనాల్ట్ డస్టర్
Recommended image3
Tata Sierra : 5 స్టార్ సేఫ్టీ రేటింగ్స్ తో దుమ్మురేపుతున్న టాటా కారు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved