MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Automobile
  • Car Cleaning Tips: వాషింగ్ సెంటర్ తో పనే లేదు.. 10 రూపాయలతో మీ కారును తళతళలా మెరిసేలా చేయండి

Car Cleaning Tips: వాషింగ్ సెంటర్ తో పనే లేదు.. 10 రూపాయలతో మీ కారును తళతళలా మెరిసేలా చేయండి

మీ కారు లేదా స్కూటర్‌ను ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసా..? వాహనం అద్దాలు క్లీన్ చేయడానికి ఏం వాడాలి? సీట్లపై మరకలను ఎలా పోగొట్టాలి? ఇలాంటి ఈ సింపుల్ టిప్స్ మీకోసం. 

1 Min read
Author : Arun Kumar P
Published : Jun 17 2026, 09:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కారు, బైక్ క్లీనింగ్ చిట్కాలు
Image Credit : Gemini AI

కారు, బైక్ క్లీనింగ్ చిట్కాలు

మీ కారు లేదా బండిని క్లీన్ చేయడానికి ప్రతీసారి వాషింగ్ సెంటర్ కు తీసుకెళుతున్నారాా? అయితే ఇందుకోసం బాగానే ఖర్చు చేస్తున్నారన్నమాట. కానీ కేవలం 1 రూపాయి నుంచి 10 రూపాయల ఖర్చుతో మీ వాహనాన్ని ఇంట్లోనే శుభ్రం చేసుకోవచ్చు… అదీ ఇప్పుడే షోరూం నుండి తీసుకువచ్చినదానిలా. వాష్ సెంటర్‌కు బదులుగా ఇంట్లోనే చిన్నచిన్న చిట్కాలు పాటించి కడిగితే మీ కారు లేదా స్కూటర్‌ను కొత్తదానిలా మెరిసిపోతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వెనిగర్, నీటిని వాడండి
Image Credit : Getty

వెనిగర్, నీటిని వాడండి

ఒక స్ప్రే బాటిల్‌లో సమాన పరిమాణంలో వెనిగర్, నీళ్లు కలపండి. ఈ మిశ్రమాన్ని మీ స్కూటర్ లేదా కారు అద్దాలపై స్ప్రే చేయండి. ఆ తర్వాత, ఒక మైక్రోఫైబర్ క్లాత్‌తో శుభ్రంగా తుడవండి. ఇది దుమ్మును తొలగించి, మీ అద్దాలను కొత్తవాటిలా మెరిసేలా చేస్తుంది.

Related Articles

Related image1
Car Maintenance : కార్ సర్వీసింగ్ కు ఇచ్చినప్పుడు మోసపోవద్దు.. ఏ పార్ట్స్ ఎప్పుడు మార్చాలో తెలుసుకొండి
Related image2
Car Accessories : కేవలం రూ.300 లోపే.. ఈ కార్ యాక్సెసరీలు మీ సొంతం!
35
బేకింగ్ సోడాతో మొండి మరకలను శుభ్రం
Image Credit : Freepik

బేకింగ్ సోడాతో మొండి మరకలను శుభ్రం

మీ వాహనం సీటు లేదా కార్పెట్‌పై మరకలు పడితే దానిపై కొద్దిగా బేకింగ్ సోడా (వంట సోడా) చల్లండి. కాసేపు అలాగే వదిలేయండి. ఆ తర్వాత బ్రష్ లేదా గుడ్డతో తుడిచేయండి. ఇది దుర్వాసనను తొలగించడమే కాకుండా మొండి మరకలను కూడా పోగొడుతుంది. 

45
ఎండలో కారు క్లీనింగ్ వద్దు
Image Credit : Gemini AI

ఎండలో కారు క్లీనింగ్ వద్దు

కారును శుభ్రం చేసేటప్పుడు ఎండలో పార్క్ చేయొద్దు… అలా చేస్తే ఆరిన తర్వాత నీటి మరకలు కనిపిస్తాయి. అందుకే నీడలో ఉంచి కారును కడగండి. కారును కడిగిన తర్వాత శఉభ్రమైన పొడి గుడ్డతో తుడిస్తే కారు ఎక్కువ కాలం మెరుస్తూ ఉంటుంది.

55
కారు సీట్లు క్లీనింగ్
Image Credit : Gemini

కారు సీట్లు క్లీనింగ్

కారు లోపల శుభ్రం చేయడం పెద్ద సవాల్ తో కూడుకున్నది. ముఖ్యంగా సీట్ల మధ్యలో ఇరుకైన ప్రదేశాలుంటాయి... వీటిలో చెత్త పేరుకుపోతుంది. ఇలాంటి ప్రాంతాల్లో టూత్ బ్రష్ తో శుభ్రం చేయవచ్చు. ఇక సీట్లను శుభ్రం చేయడానికి డిష్ వాషింగ్ లిక్విడ్, ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ ను మిక్సింగ్ చేసి సీట్లపై స్ప్రే చేయండి. మరకలు ఉన్నచోట బట్టతో తుడవండి. దీంతో సీట్లు పరిశుభ్రం అవుతాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Best Diesel Cars : రూ.10 లక్షల బడ్జెట్‌లో బెస్ట్ డీజిల్ కార్లు ఇవే
Recommended image2
Car Loan : సెలబ్రిటీలు భార్య పేరుపైనే కారు కొంటుంటారు.. ఎందుకో తెలుసా?
Recommended image3
Electric Scooter : లక్ష కిలోమీటర్ల బ్యాటరీ వారంటీతో ఈవి స్కూటీ... ధర కేవలం లక్ష రూపాయలే..!
Related Stories
Recommended image1
Car Maintenance : కార్ సర్వీసింగ్ కు ఇచ్చినప్పుడు మోసపోవద్దు.. ఏ పార్ట్స్ ఎప్పుడు మార్చాలో తెలుసుకొండి
Recommended image2
Car Accessories : కేవలం రూ.300 లోపే.. ఈ కార్ యాక్సెసరీలు మీ సొంతం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved