MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Automobile
  • Second Hand Car: సెకండ్ హ్యాండ్ కారు కొనేముందు ఇవి తెలుసుకోకపోతే మోసపోవడం పక్కా

Second Hand Car: సెకండ్ హ్యాండ్ కారు కొనేముందు ఇవి తెలుసుకోకపోతే మోసపోవడం పక్కా

Second Hand Car: సెకండ్ హ్యాండ్ కారు కొనేముందు ఓడో మీటర్‍లో మార్పులు చేశారా లేదా అనేది కచ్చితంగా చెక్ చేయాలి. కారు సర్వీస్ హిస్టరీ, టైర్లు ఎలా ఉన్నాయి, స్టీరింగ్ ఇవన్నీ చూడాలి. అయితే ఈ చిన్న జాగ్రత్తలతో పెద్ద మోసం నుంచి తప్పించుకోవచ్చు.

1 Min read
Author : Nandini Arava
Published : Aug 01 2026, 05:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కారు కండిషన్‌ చెక్ చేయాలి
Image Credit : our own

కారు కండిషన్‌ చెక్ చేయాలి

సెకండ్ హ్యాండ్ కారు కొనేముందు ఓడో మీటర్‍లో మార్పులు చేశారా లేదా అనేది కచ్చితంగా చెక్ చేయాలి. కారు సర్వీస్ హిస్టరీ, టైర్లు ఎలా ఉన్నాయి, స్టీరింగ్ ఇవన్నీ చూడాలి. పెడల్స్ వంటివి ఎక్కువగా అరిగిపోయి ఉంటే, ఓడోమీటర్ రీడింగ్ తక్కువగా ఉన్నా, కారు ఎక్కువ దూరం ప్రయాణించిందని అర్థం చేసుకోవాలి. అయితే ఈ చిన్న జాగ్రత్తలతో పెద్ద మోసం నుంచి తప్పించుకోవచ్చు.సీట్లు, స్టీరింగ్ వీల్,

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
సర్వీస్ రికార్డ్ పరిశీలించాలి
Image Credit : our own

సర్వీస్ రికార్డ్ పరిశీలించాలి

సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసే వారు ఓడోమీటర్ రీడింగ్‌ను మాత్రమే నమ్మొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సర్వీస్ సెంటర్ రికార్డుల్లోని కిలోమీటర్లు, ఓడోమీటర్ రీడింగ్ కుదరకపోతే మోసం జరిగి ఉండొచ్చు. అలాగే తక్కువ రీడింగ్ ఉన్నా టైర్లు ఎక్కువగా అరిగి ఉంటే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

33
టెస్ట్ డ్రైవ్ చేయాలి
Image Credit : our own

టెస్ట్ డ్రైవ్ చేయాలి

సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు ముందు తప్పనిసరిగా టెస్ట్ డ్రైవ్ చేయాలని ఆటో నిపుణులు సూచిస్తున్నారు. ఇంజిన్ పనితీరు, గేర్ మార్పులు, సస్పెన్షన్‌ను పరిశీలించడం ద్వారా వాహనం అసలు పరిస్థితి తెలుస్తుంది. అలాగే సర్వీస్, ఇన్సూరెన్స్ పత్రాల్లోని తేదీలు, కిలోమీటర్ వివరాలను సరిపోల్చి చూస్తే ఓడోమీటర్ ట్యాంపరింగ్‌ను గుర్తించే అవకాశం ఉంటుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆటోమొబైల్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Maruti Suzuki : 35 కి.మీ మైలేజ్ తో నయా టాల్ బాయ్ కారు రెడీ.. కేవలం రూ.5 లక్షలకే వస్తుందా..!
Recommended image2
Top 3 Tata Cars : అమ్మకాల్లో అదరగొడుతున్న టాప్ 3 టాటా మోడల్స్ ఇవే
Recommended image3
Top 5 Scooters : ఇండియన్స్ ఎగబడి కొంటున్న టాప్ 5 స్కూటర్లు ఇవే
Related Stories
Recommended image1
Passport Fees : ఫారిన్ ట్రిప్స్ కు వెళ్లేవారికి కేంద్రం షాక్..14 ఏళ్ల తర్వాత పాస్ పోర్ట్ ఫీజు పెంచుతూ నిర్ణయం
Recommended image2
Vande Mataram Bill: వందేమాతరం పాడేప్పుడు ఈ తప్పులు చేస్తే.. జైలుకు వెళ్లాల్సిందే.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved