Bajaj Chetak మాదే చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్: బజాజ్ బజాయింపు
ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతున్నకొద్దీ ఆటోమొబైల్ కంపెనీలు ఈ రంగంలోకి దూకుడుగా వస్తున్నాయి. బజాజ్ ఆటో త్వరలో చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇండియాలో లాంచ్ చేయనుంది. ఇటీవల, బజాజ్ ఆటో రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ పూణేలో టెస్ట్ చేశారు.
12

ఎలక్ట్రిక్ స్కూటర్
Bajaj Chetak Electric Scooter: బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ ఇప్పుడు మార్కెట్లో నెమ్మదిగా పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉంది. ఇది యూత్, ఫ్యామిలీస్ మధ్య బాగా పాపులర్ అవుతోంది.
బజాజ్ చేతక్ నంబర్ 1 స్కూటర్‌గా
బజాజ్ చేతక్ గత 21,389 యూనిట్లు అమ్ముడుపోయాయి, దేశంలో ఎక్కువగా అమ్ముడయ్యే స్కూటర్‌గా ఇది నిలిచింది.
22
కొత్త చేతక్‌లో ఏముంటుంది స్పెషల్?
బజాజ్ ఆటో రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ పూణేలో టెస్ట్ చేశారు. స్కూటర్ ని పూర్తిగా కప్పేసి టెస్ట్ రైడ్ చేశారు. డిజైన్, చక్రాలు మాత్రం ఔత్సాహికులు గమనించగలిగారు. మంచి బ్రేకింగ్ కోసం, స్కూటర్ ముందు డిస్క్ బ్రేక్ ఉంటుంది. దీని టాప్ స్పీడ్ 50 కిమీ వరకు వెళ్లగలదు. ఈ స్కూటర్ ధర 80 వేల కంటే తక్కువ ఉండొచ్చు.
Latest Videos