MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Ather 450X vs Ather Rizta: స్పోర్టీ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే...వీటిలో ఏది బెస్ట్ ఛాయిస్?

Ather 450X vs Ather Rizta: స్పోర్టీ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే...వీటిలో ఏది బెస్ట్ ఛాయిస్?

Electric Scooter: ఏథర్ ఎనర్జీ కంపెనీకి చెందిన ఏథర్ 450X, ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర, రేంజ్, స్పీడ్, ఫీచర్లను ఇక్కడ పోల్చాం. రూ.1,48,998 స్టార్టింగ్ ప్రైస్ తో వచ్చే 450X, 90 కి.మీ. టాప్ స్పీడ్, ఇస్తూ స్పోర్టీ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

2 Min read
Author : Nandini Arava
Published : Nov 28 2026, 07:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి?
Image Credit : ather

ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి?

పెట్రోల్ రేట్లు పెరగడం, మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ, ఎకో ఫ్రెండ్లీ రైడ్.. ఇలా చాలా కారణాలతో ఎలక్ట్రిక్ స్కూటర్లకు క్రేజ్ పెరుగుతోంది. ఈ మార్కెట్‌లో పాపులర్ అయిన ఏథర్ ఎనర్జీ కంపెనీ, రకరకాల అవసరాలున్న కస్టమర్ల కోసం 450X, రిజ్టా అనే రెండు మోడల్స్‌ను అమ్ముతోంది. మరి ఇందులో ఏది బెస్ట్ ఛాయిస్? ధర, రేంజ్, స్పీడ్, ఫీచర్ల పరంగా చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ధర, రేంజ్ వివరాలు
Image Credit : X

ధర, రేంజ్ వివరాలు

ఏథర్ 450X మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1,48,998. బ్యాటరీని బట్టి 126 కి.మీ. లేదా 161 కి.మీ. IDC రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. మరోవైపు ఫ్యామిలీ యూజ్ కోసమే తెచ్చిన ఏథర్ రిజ్టా మోడల్ ప్రారంభ ధర రూ.1,21,999. ఇది కూడా బ్యాటరీని బట్టి 123 కి.మీ., 161 కి.మీ. IDC రేంజ్‌ను ఇస్తుంది. అంటే బడ్జెట్ పరంగా చూస్తే రిజ్టా ధర తక్కువ. రేంజ్ పరంగా రెండు మోడల్స్ దాదాపు ఒకే పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి.

35
ఫీచర్లలో ఏది బెస్ట్?
Image Credit : X

ఫీచర్లలో ఏది బెస్ట్?

450X మోడల్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ డాష్‌బోర్డ్, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, మ్యాజిక్ ట్విస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. దీని స్టోరేజ్ 22 లీటర్లు. రిజ్టా మోడల్‌ను ఫ్యామిలీ ట్రిప్స్‌కు తగ్గట్టు డిజైన్ చేశారు. పెద్ద సీటు, విశాలమైన ఫ్లోర్ బోర్డ్, వెనక కూర్చునే వాళ్లకు బ్యాక్‌రెస్ట్ ఇచ్చారు. బూట్ స్పేస్, ఫ్రంట్ స్టోరేజ్ కలిపి మొత్తం 56 లీటర్ల స్టోరేజ్ కెపాసిటీ దొరుకుతుంది.

45
స్పీడ్, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది?
Image Credit : Google

స్పీడ్, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది?

పెర్ఫార్మెన్స్ విషయంలో ఏథర్ 450X ముందుంటుంది. ఇందులో 6.4 kW కెపాసిటీ ఉన్న మోటార్, 26 Nm టార్క్ వస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 90 కి.మీ. సున్నా నుంచి 40 కి.మీ. వేగాన్ని కేవలం 3.3 సెకన్లలోనే అందుకుంటుంది.

రిజ్టా మోడల్‌లో 4.3 kW మోటార్, 22 Nm టార్క్ ఇచ్చారు. దీని టాప్ స్పీడ్ గంటకు 80 కి.మీ. సున్నా నుంచి 40 కి.మీ. స్పీడ్‌ను అందుకోవడానికి 4.7 సెకన్ల టైం పడుతుంది.

55
ఫైనల్‌గా ఏది తీసుకోవచ్చు?
Image Credit : Google

ఫైనల్‌గా ఏది తీసుకోవచ్చు?

స్పీడ్, ఫాస్ట్ యాక్సిలరేషన్, స్పోర్టీ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునేవాళ్లు ఏథర్ 450X మోడల్ తీసుకోవచ్చు. ఫ్యామిలీతో పాటు జర్నీ, ఎక్కువ స్టోరేజ్, కంఫర్టబుల్ సీటు, తక్కువ బడ్జెట్ చూసేవాళ్లకు ఏథర్ రిజ్టా కరెక్ట్ ఆప్షన్. స్కూటర్ కొనే ముందు మీ సిటీలో ఆన్-రోడ్ ప్రైస్, మీరు ఎంచుకునే బ్యాటరీ వేరియంట్, ఛార్జింగ్ ఫెసిలిటీస్ చెక్ చేసుకోవడం మంచిది. ఇక్కడ చెప్పినవి కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరలు. సిటీ, వేరియంట్‌ను బట్టి ధరలు మారతాయి. రేంజ్ అనేది IDC సర్టిఫైడ్ వాల్యూ; రియల్ వరల్డ్ యూజ్‌లో రేంజ్ కొంచెం వేరుగా ఉండొచ్చు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆటోమొబైల్
 
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match drawn
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
కార్లకు విండో వైజర్లు ఎందుకు అమర్చుతారు.? వాటి ఉపయోగాలు ఏంటో తెలుసా?
Recommended image2
Winter Tips: మీ దగ్గర CNG కారుందా? ఈ చలికాలంలో ఈ 5 పొరపాట్లు అస్సలు చేయకండి
Recommended image3
Automatic Cars : కుదుపులు లేకుండా స్మూత్ డ్రైవింగ్ కోసం.. బెస్ట్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ కార్లు ఇవే
Related Stories
Recommended image1
Long Drive: ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్.. బైక్ పై లాంగ్ డ్రైవ్ వెళ్లాలనుకునే కపుల్స్ కి ది బెస్ట్ రూట్స్..
Recommended image2
Winter Tips: మీ దగ్గర CNG కారుందా? ఈ చలికాలంలో ఈ 5 పొరపాట్లు అస్సలు చేయకండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved