Affordable CNG Cars ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ: ₹7 లక్షల లోపు CNG కార్లు
పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే సీఎన్జీ కార్లతో అధిక ప్రయోజనాలు ఉంటాయి. రోజూ 50 కి.మీ.పైన ప్రయాణం చేస్తేవారికి CNG కారు బెస్ట్. ఇందులో మైలేజ్, స్పేస్ పరంగా బాగుండే 3 మోడల్స్ గురించి తెలుసుకోండి.
14

₹7 లక్షల లోపు CNG కార్లు
ఎక్కువ దూరం ప్రయాణించేవారికి CNG కారు అన్నిరకాలుగా అనువుగా ఉంటాయి. ఇందులో మైలేజీ, ధర, ఇతర ఫీచర్లు బాగుండే 3 మోడల్స్ గురించి వివరిస్తున్నాం.
24
మంచి మైలేజ్ కారు
నమ్మకమైన టాటా మోటార్స్ సంస్థ నుంచి వచ్చిన టాటా టియాగో CNG మంచి ఆప్షన్. మైలేజ్ బాగుంటుంది. సేఫ్టీ, స్ట్రెంత్ ఎక్కువ.
34
తక్కువ ధర CNG కార్లు
మారుతి సెలెరియో CNG చక్కటి కారు. చిన్న సైజు, మంచి స్పేస్. ట్రాఫిక్‌లో తేలికగా నడపవచ్చు. చిన్న కుటుంబానికి అనువుగా ఉంటుంది.
44
ఎక్కువ మైలేజ్ CNG కార్లు
బాగా విజయవంతం అయిన వ్యాగన్-Rలో CNG వేరియంట్అం బాగా అమ్ముడవుతోంది. మంచి స్పేషియస్ గా ఉంటుంది. రోజువారీ వాడకానికి బాగుంటుంది.
Latest Videos