కుంభ రాశిలోకి శని ప్రవేశం.. ఈ కింది రాశులకు పట్టిందల్లా బంగారమే..!
ఇలా శని తిరోగమనం వల్ల ఈ కింది రాశులవారికి పట్టిందల్లా బాంగారమే అవుతుంది. మరి అలాంటి రాశులేంటో ఓసారి చూద్దాం...
కుంభరాశిలో శని తిరోగమనం మొదలుకానుంది. నవంబర్ 4 నుండి శని తన గమనాన్ని మార్చుకుంటుంది. ఇది కొన్ని రాశిచక్ర గుర్తులకు శుభ ప్రభావాన్ని ఇస్తుంది ఇలా శని తిరోగమనం వల్ల ఈ కింది రాశులవారికి పట్టిందల్లా బాంగారమే అవుతుంది. మరి అలాంటి రాశులేంటో ఓసారి చూద్దాం...
telugu astrology
1.తుల రాశి..
తులారాశి వారికి శనిదేవుని ప్రత్యక్ష చలనం చాలా మేలు చేస్తుంది. వ్యాపారంలో లాభం ఉండవచ్చు. శ్రామిక ప్రజల పనిలో ఉత్పాదకత పెరుగుతుంది. . ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శనివారం నాడు శని దేవుడిని ఆరాధించండి.
telugu astrology
2.కుంభ రాశి..
కుంభ రాశి వారికి శని భగవానుడి ప్రత్యక్ష చలనం లాభదాయకం. శని అనుగ్రహం వల్ల వ్యాపారస్తులు భారీ లాభాలను ఆర్జించగలరు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. శనివారం శని ఆలయంలో నువ్వులు కలిపిన ఆవనూనె దీపాన్ని వెలిగించండి.
telugu astrology
మిథున రాశి...
మిథున రాశి వారు శని ప్రత్యక్ష సంచారం వల్ల ప్రయోజనం పొందుతారు. ఏళ్ల తరబడి వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి. ధన ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది.