MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ప్రేమలో ఈ రాశివారిని అస్సలు నమ్మలేం.. ఎప్పుడైనా మిమ్మల్ని వదిలేస్తారు..!

ప్రేమలో ఈ రాశివారిని అస్సలు నమ్మలేం.. ఎప్పుడైనా మిమ్మల్ని వదిలేస్తారు..!

ఎవరు ఎప్పుడు మనల్ని వదిలి వెళ్లిపోతారు అనే విషయం ఆ ప్రేమ బంధంలోకి అడుగుపెట్టే సమయంలో మనకు తెలీదు. కేవలం  ప్రేమ బంధం మాత్రమే కాదు.. కష్ట సమయంలోనూ కొందరు మనల్ని వదిలేసి వెళ్లిపోతుంటారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 06 2021, 01:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
astrology

astrology


ప్రేమించడం అందరూ చేస్తారు. అయితే.. ఆ ప్రేమను చివరి వరకు నిలపెట్టుకోవడం అందరి వల్లా కాదు. కొందరు తాము ప్రేమించిన వారిని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతుంటారు. అయితే.. ఎవరు ఎప్పుడు మనల్ని వదిలి వెళ్లిపోతారు అనే విషయం ఆ ప్రేమ బంధంలోకి అడుగుపెట్టే సమయంలో మనకు తెలీదు. కేవలం  ప్రేమ బంధం మాత్రమే కాదు.. కష్ట సమయంలోనూ కొందరు మనల్ని వదిలేసి వెళ్లిపోతుంటారు. ఈ రాశివారు తమను మోసం చేసినా, ద్రోహం చేసినా తట్టుకోలేరు. అందుకే వదిలేసి వెళ్లిపోతారు. అలాంటివారిని జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట.

26

కుంభ రాశి..

ఈ రాశివారు తాము ప్రేమించిన వారిని మధ్యలోనే వదిలేస్తారు. అయితే.. అందుకు కారణం ఉంటుందది. వారు తమకు అబద్దాలు చెప్పడం, మోసం చేయడం లాంటివి చేసినప్పుడు.. వారిని వదిలేసి వెళ్లిపోతారు. తమకు అబద్ధం చెప్పారని తెలిస్తే చాలు.. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వారిని వదిలేస్తారు.  ఒకవేళ తమ పార్ట్ నర్.. తమను క్షమించమని వేడుకుంటే.. క్షమించే అవకాశం ఉన్నా.. ఆ విషయాన్ని మనసులో నుంచి మాత్రం చెరిపేయలేరు.

36

సింహ రాశి..
ఈ రాశివారు విధేయతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరు సాధారణంగనే ప్రజల పట్ల చాలా దయతో ఉంటారు. తమకి కూడా తమ వారు ఎప్పుడూ అండగా ఉండాలని కోరుకుంటారు. కానీ తమతో అలా ఉండనివారిని వీరు నమ్మరు. రెండో అవకాశం కూడా ఇవ్వరు. వదిలేసి వెళ్లిపోతారు.

46

వృశ్చిక రాశి..
ఈ రాశివారు చాలా నమ్మకంగా ఉంటారు. తమతో ఉండేవారు కూడా అంతే నమ్మకంగా ఉండాలని అనుకుంటారు. అలా కాకుండా తమను ద్రోహం చేస్తే.. వానిని విడిచిపెట్టేందుకు అస్సలు వెనకాడరు. వారు ప్రతిదీ చాలా వ్యక్తిగతంగా తీసుకుంటారు . చిన్న పొరపాటుకు కూడా చాలా బాధపడతారు. వృశ్చిక రాశివారు చాలా  నమ్మకమైన వ్యక్తులు అయినప్పటికీ, వారు చాలా కాలం పాటు సంబంధాన్ని కలిగి ఉండలేరు, ఎందుకంటే వీరికి క్షమాగుణం  చాలా తక్కువ.

56


వృషభ రాశి..

వారు అత్యంత విశ్వాసపాత్రులైన వ్యక్తులు. ఎదుటి వారి నుంచి కూడా అదే ఆశిస్తారు.  తమను బాగా ప్రేమించిన వారైనా దానిని తప్పితే.. వీరు తట్టుకోలేరు. అయితే.. దాని నుంచి కోలుకోవడానికి వారికి కొంత సమయాన్ని ఇస్తారు. వారిని క్షమించాలా వద్దా అని ఆలోచించి.. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. అయితే.. ఆ సమయం కాస్త ఎక్కువగా తీసుకుంటారు. దీంతో.. ఎదుటివారు బాధకు గురౌతారు.
 

66

మేష రాశి..
మేష రాశివారు తమను  ఎవరైనా ద్రోహం చేసినట్లు భావిస్తే, వారు తమకు అన్యాయం చేసిన వారిపై ఆగ్రహాన్ని కురిపిస్తారు. వారు ఒక వ్యక్తిని సులభంగా క్షమించరు . ఇక.. తమను ద్రోహం చేసిన వారి ముఖం కూడా చూడరు. ఒక్కసారి మనల్ని మోసం చేశారు అని తెలిస్తే.. వారితో సమయం గడపడం కూడా వృథా అని ఫీలౌతుంటారు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu-Mars Conjunction: కుజుడుతో రాహు-కేతువుల కలయిక ఈ రాశులకు బంపర్ లాటరీ
Recommended image2
Mars Transit: 5 రోజులు ఓపికపడితే చాలు.. ఈ 6 రాశులవారి సంపద రెట్టింపు కావడం ఖాయం!
Recommended image3
Saturn Mercury Conjunction: 30 ఏళ్ల తర్వాత మీనరాశిలో శని, బుధుల కలయిక.. ఈ 3 రాశులకు గోల్డెన్ టైమ్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved