MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • అతిగా ఆందోళన పడుతున్నారా? అది మీ తప్పుకాదు.. మీ రాశిదే...

అతిగా ఆందోళన పడుతున్నారా? అది మీ తప్పుకాదు.. మీ రాశిదే...

ఆధునిక జీవితం, పెరిగిన వేగం... ఒత్తిడిని, ఆందోళనను అదనంగా జీవితాల్లోకి ఆహ్వానించేలా చేస్తున్నాయి. అయితే కొంతమంది ఈ ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొంటే.. మరికొందరు చిన్న చిన్న విషయాలకే ఆందోళన పడుతుంటారు. అలాంటి రాశులవారెవ్వరో చూడండి.. 

2 Min read
Author : Bukka Sumabala
Published : Jul 01 2022, 10:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఒత్తిడి, ఆందోళన.. ఇటీవలి కాలంలో ప్రతీ ఒక్కరికీ అనుభవంలోకి వస్తున్నవే. చాలా కొద్దిమంది మాత్రమే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒత్తిడి, ఆందోళనకు గురవ్వకుండా ఉండగలుగుతారు. మరికొంతమంది మాత్రం ప్రతీ చిన్నదానికి ఆందోళన పడుతుంటారు. వీరి జీవితాల్లో ఒత్తిడి ఒక భాగంగా చేరిపోతుంది. వీరు భావోద్వేగాలను సరిగ్గా నిర్వహించలేరు. అయితే ఇది కూడా రాశిచక్రం మీద ఆధారపడే ఉంటుందట. అలా ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే రాశిచక్రాల గురించి తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Aquarius

Aquarius

కుంభం
కుంభరాశి వారు చాలా ఒత్తిడికి గురవుతారు. మామూలుగా వీరు ఎదుటివారిని సంతోషపెట్టాలని చూస్తారు.. కాబట్టి వారిలో ఆందోళన స్థాయి ఎక్కువగా ఉంటుంది. ప్రతీ చిన్న విషయాన్ని మనసు మీదికి తీసుకుంటారు. ఏ పనైనా అనుకున్న టైంకి చేయాలనుకుంటారు... అది కుదరకపోతే ఆందోళన చెందుతారు. అందుకే వీరికి ఎప్పుడూ ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. 

37
Pisces Zodiac

Pisces Zodiac

మీనం
మీనరాశి కూడా అధిక ఒత్తిడితో బాధపడతారు. ప్రతిదానికి చాలా ఆందోళన చెందుతారు. అందుకే చాలా చాలా అరుదుగా వీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాగని వారు సవాళ్లకు భయపడరు. విజేతగా ఎదగడానికి ఏం చేయాలో వీరికి బాగా తెలుసు. కాబట్టి తమను తాము అత్యుత్తమంగా నిరూపించుకునే రేసులో వీరి ఆందోళన స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి.

47
Leo Zodiac

Leo Zodiac

సింహరాశి
అధిక ఒత్తిడి స్థాయిలను కలిగి ఉన్న మరొక రాశిచక్రం సింహరాశి.  వీరు పర్ ఫెక్షనిస్టులు. తాము చేసే ప్రతీ పని బెస్ట్ గా ఉండాలనుకుంటారు. ఈ లక్షణం వల్ల వీరు ముంగాళ్ల మీద నిలబడ్డట్టుగానే ఉంటారు. వీరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు. కాబట్టి.. ఎప్పుడూ సుఖంగా ఉండరు. చాలా కఠినంగా ఉంటారు. తమ విషయాల్లో ఎవరి జోక్యాన్ని ఒప్పుకోరు. 

57
Cancer Zodiac

Cancer Zodiac

కర్కాటక రాశి
కర్కాటక రాశివారు భావోద్వేగంతో ఉంటారు. ఒంటరిగా ఉండటానికి భయపడతారు. కాబట్టి వారు అందరినీ మెప్పించాలని కోరుకుంటారు. ఈ క్రమంలో వారు తమ నిజస్వరూపాన్ని మరచిపోయి అనవసరంగా ఆందోళన చెందుతారు. వారి భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేకపోవడం వల్ల చాలా ఒత్తిడికి గురవుతారు.

67
Virgo Zodiac

Virgo Zodiac

కన్యరాశి
కన్య రాశివారు పని విషయంలో చెక్‌లిస్ట్‌ను తయారు చేస్తారు. అందుకే సరైన టైంలో పని పూర్తి చేయడానికి ఒత్తిడికి గురవుతారు. తాము చేసే పని వల్ల ఏదైనా ఉత్పాదకత ఉండాలనే.. ఒత్తిడి వారిలో చాలా ఆందోళన కలిగిస్తుంది.

77

ఇక మేషం, వృషభం, జెమిని, తుల, ధనుస్సు, మకరం, వృశ్చికరాశుల వాళ్లు కూడా ఆందోళన చెందుతారు. కానీ చాలా సార్లు వాటిని సమతుల్యం చేసుకుంటారు.

About the Author

BS
Bukka Sumabala
జ్యోతిష్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Planets Movement: శని, గురు గ్రహాల కలయికతో నవపంచమ యోగం.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు!
Recommended image3
Venus Blessings: ఈ 5 రాశులవారికి శుక్ర దశ.. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved