MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • ఈ రాశివారు ఎవరిమీదైనా ప్రేమ మంత్రం వేయగలరు..!

ఈ రాశివారు ఎవరిమీదైనా ప్రేమ మంత్రం వేయగలరు..!

కొందరు మాత్రం సులభంగా దక్కించుకుంటారు. అంత సులభంగా దక్కించుకోవడానికి వారి దగ్గర ఓ మ్యాజిక్ ఉంటుంది.  ఎవరిమీదైనా అలా ప్రేమ మంత్రం చల్లేస్తారు. వారి ప్రేమలో ఎవరైనా సులభంగా పడిపోతారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 15 2021, 03:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రేమ ఎవరి జీవితంలో చాలా గొప్ప విషయం. ప్రేమించడమైనా.. ప్రేమను పొందడం అయినా అధ్భుతంగా ఉంటుంది.  అయితే.. ఈ ప్రేమ దక్కించుకోవడానికి  కొందరు చాలా తిప్పలు పడుతుంటారు. కొందరు మాత్రం సులభంగా దక్కించుకుంటారు. అంత సులభంగా దక్కించుకోవడానికి వారి దగ్గర ఓ మ్యాజిక్ ఉంటుంది.  ఎవరిమీదైనా అలా ప్రేమ మంత్రం చల్లేస్తారు. వారి ప్రేమలో ఎవరైనా సులభంగా పడిపోతారు. మరి అలాంటివారు ఎవరో జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చు. వారెవరో చూసేద్దామా..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

1.మేష రాశి..
ఈ రాశివారు చాలా అల్లరల్లరిగా ఉంటారు. ఎప్పుడూ సరదాగా ఉంటారు. మన్మథుడిలా.. ఎవరిమీద మన్మథ బాణాలు వేద్దామాని ఎదురు  చూస్తూ ఉంటారు. ఇరుతులకు కూడా...   ప్రేమ విషయంలో సలహాలు ఇవ్వడంలో ముందుంటారు. ఏ మాయ చేసి ప్రేమలో పడేద్దామా అని చూస్తూ ఉంటారు.

36

2.మిథున రాశి..
ఈ రాశివారు  చాలా తెలివిగలవారు. వీరికి జనాలతో ఎలా ఉండాలో.. ఎలా కలవాలో వారికి బాగా తెలుసు. అందరితోనూ చాలా సన్నిహితంగా ఉంటారు. వీరికి ఏం కావాలో.. ఏ వద్దో బాగా తెలుసు. ఆకర్షణీయంగా ఉంటారు. ఇట్టే ఎవరినైనా మాయ చేసేస్తారు. ప్రేమలో పడేస్తారు. వీరి బుట్టలో ఎవరైనా సులభంగా పడిపోగలరు.

46

3.కర్కాటక రాశి..
ఈ రాశివారు.. ఎవరినైనా ఇట్టే మంత్రముగ్ధులను చేయగలరు. బాధలో ఉన్నవారికి వీరు ఓదార్పునిస్తారు. సున్నితంగా మాట్లాడతారు. వీరు సహజమైన తమ ప్రేమతో ఆకట్టుకుంటూ ఉంటారు. ఎవరి మీద ఎలాంటి ప్రేమ మంత్రం వేయాలో వీరికి బాగా తెలుసు.

56

4.తుల రాశి..
ఈ రాశివారు ఎదుటివారి పట్ల చాలా దయగా ఉంటారు. తమ చుట్టూ ఉన్నవారందరూ ఆనందంగా ఉండేలా వీరు చూసుకుంటూ ఉంటారు. వీరు ఎవరితోనూ పోరాడరు. తమ చుట్టూ ఉన్నవారిని ప్రేమగా చూసుకుంటారు. వీరు స్పెషల్ గా ఎలాంటి మంత్రం వేయాల్సిన పనిలేదు.య వీరి ప్రవర్తనకు ఎవరైనా ఇట్టే పడిపోతారు.

66

5.మీన రాశి..
ఈ రాశివారు చాలా సెలక్ట్డ్ గా ఉంటారు. ప్రేమ కోరుకుంటారు. కానీ.. అంందరి ప్రేమ కావాలని కోరుకోరు. కేవలం... వారు కోరుకునే వారి ప్రేమ మాత్రమే కోరుకుంటారు.  ఒక్కసారి మంత్రం వేస్తే.. ఎవరైనా పడిపోవాల్సిందే. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Planets Movement: శని, గురు గ్రహాల కలయికతో నవపంచమ యోగం.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు!
Recommended image3
Venus Blessings: ఈ 5 రాశులవారికి శుక్ర దశ.. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved