MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Astrology
  • Zodiac signs: ఈ రాశుల అమ్మాయిలకు అసలు కోపమే రాదు.. ఓర్పులో సీతా దేవి తో సమానం

Zodiac signs: ఈ రాశుల అమ్మాయిలకు అసలు కోపమే రాదు.. ఓర్పులో సీతా దేవి తో సమానం

Zodiac signs:  జోతిష్యశాస్త్రం ప్రకారం... కొన్ని రాశులకు చెందిన అమ్మాయిలు ఎప్పుడూ చాలా కూల్ గా ఉంటారు. ఏ విషయంలో ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా వీరు కోపం తెచ్చుకోరు. చాలా ఓర్పుగా, శాంతంగా ఉంటారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 09 2025, 06:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Zodiac signs
Image Credit : Asianet News

Zodiac signs

కోపం ఒక సింపుల్ ఎమోషన్. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో కోపం రావడం సహజం. కానీ, ఇది చాలా మితంగా ఉంటేనే మంచిది. కొందరికి కోపం ముక్కు మీదనే ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకొని ఏదో ఒకటి చేసేస్తూ ఉంటారు. అయితే.. జోతిష్యశాస్త్రం ప్రకారం... కొన్ని రాశులకు చెందిన అమ్మాయిలు మాత్రం చాలా శాంతంగా ఉంటారు. వీరికి ఉన్న ఓర్పు ఎవరికీ ఉండదు. ఓర్పులో వీరు సీతమ్మ తల్లికి ఏ మాత్రం తీసిపోరు. మరి, అలాంటి రాశులేంటో చూద్దాం....

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మిథున రాశి...
Image Credit : Asianet News

మిథున రాశి...

మిథున రాశిని బుధ గ్రహం పాలిస్తూ ఉంటుంది. ఈ రాశివారు సహజంగా తెలివైనవారు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఎక్కువగా కలిగి ఉంటారు. మిథున రాశి అమ్మాయిలు చాలా సహజంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. బుధ గ్రహ ప్రభావం కారణంగా, వారు నిర్ణయాలు తీసుకునే ముందు వందసార్లు ఆలోచిస్తారు. వారు తమ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. దీనితో పాటు... వీరు ఏ పరిస్థితుల్లో అయినా మాటలతో సులభంగా గెలవగలరు. అయితే.. వీరికి ఓర్పు చాలా ఎక్కువ. ఇతరులకు వచ్చే కోపాన్ని శాంతపరిచే సామర్థ్యం కలిగి ఉంటారు.

Related Articles

Related image1
Birth Date: మీరు ఈ తేదీల్లో పుట్టారా? 2026లో అదృష్టమంతా మీదే..!
Related image2
Birth stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు భార్య ఏది చెబితే అదే వింటారు..!
36
కర్కాటక రాశి...
Image Credit : Asianet News

కర్కాటక రాశి...

కర్కాటక రాశికి చెందిన స్త్రీలు కూడా చాలా సున్నితంగా ఉంటారు. వీరు ఏ విషయం గురించి అయినా లోతుగా ఆలోచిస్తారు. ప్రతి విషయాన్ని సరిగా అర్థం చేసుకుంటారు. వారు సమయం, పరిస్థితులకు అనుగుణంగా మారతారు. ఇతరులు చెప్పిన మాటలను నమ్మి, మోసపోవడం, కోపం తెచ్చుకోవడం వీరు చేయరు. తమ కళ్లతో చూసిన దానిని మాత్రమే నమ్ముతారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా వీరు చాలా ఓర్పుగా ఉంటారు. కోపంతో ఇతరులను నిందించడం లాంటి తప్పులు వీరు చేయరు.

46
సింహ రాశి..
Image Credit : Asianet News

సింహ రాశి..

సింహరాశిని సూర్యుడు పాలిస్తాడు. వీరు చాలా పరిణితితో ఆలోచిస్తారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా వీరు ఓర్పుగా ఉంటారు. వీరికి గొడవలు పడటం, వాదించడం వీరికి నచ్చదు. వీలైనంత వరకు ప్రశాంతంగా ఉంటారు. తొందరగా ఎవరి మీదా వీరు కోపం తెచ్చుకోరు. చాలా ఓపికగా సమాధానం చెబుతారు.

56
కన్య రాశి...
Image Credit : Asianet News

కన్య రాశి...

కన్య రాశికి చెందిన అమ్మాయిలు కూడా చాలా కూల్ గా ఉంటారు. వారు అందరినీ ప్రేమిస్తారు. వారు తమ సమయాన్ని తెలివిగా నిర్వహిస్తారు. వారు ఎవరినీ తప్పుగా అర్థం చేసుకోరు. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఈ రాశి అమ్మాయిలకు అసలు కోపమే రాదు. ఎదుటివాళ్లు కోపం చూపించినా కూడా వీరు మాత్రం ఓర్పుగా నవ్వుతూ మాట్లాడతారు.

66
కుంభ రాశి...
Image Credit : Asianet News

కుంభ రాశి...

కుంభ రాశిని శని గ్రహం పాలిస్తూ ఉంటుంది. ఈ రాశి అమ్మాయిలు క్రమశిక్షణకు మారుపేరు. ఈ రాశి అమ్మాయిలు చాలా తెలివిగా ఉంటారు. వీరి నుంచి అందరూ ప్రేరణ పొందుతారు. చాలా ఓర్పుగా, ప్రశాంతంగా ఉంటారు. ఇతరులు చెప్పే మాటలను చాలా ప్రశాంతంగా, ఓపికగా ఉంటారు. వీరిని చూస్తే... వీరికి అసలు కోపమే రాదా అనే సందేహం కలుగుతుంది. ఓర్పులో సీతాదేవికి ప్రతిరూపం లా ఉంటారు. అంతేకాదు... వీలైనంత వరకు అందరికీ సహాయం చేయడంలో వీరు ముందుంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Recommended image2
Jupiter Transit: గురు, విష్ణుల కలయికతో పవర్ ఫుల్ యోగం.. ఈ 3 రాశులకు రాజభోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రయాణాలలో ప్రమాద సూచనలు.. జాగ్రత్త అవసరం!
Related Stories
Recommended image1
Birth Date: మీరు ఈ తేదీల్లో పుట్టారా? 2026లో అదృష్టమంతా మీదే..!
Recommended image2
Birth stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు భార్య ఏది చెబితే అదే వింటారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved